text
stringlengths
4
289
translit
stringlengths
2
329
హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది
huzur Nagar saasanasabha niyojakavargaaniki jarigee vupa ennikaku adhikaara yantrangam anni erpaatlu porthi chesindi
చెప్తారా లేదా గురించి
cheptara ledha girinchi
అందరూ మొబైల్ పెట్టుకుని కూర్చొని ఉంటారు సోషల్ మీడియా గ్రీటింగ్ పంపిస్తున్నా
andaruu mobile petkuni kurchoni untaruu social media greating pampistunna
ప్రత్యేక కోర్టులో గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య విచారణ ప్రారంభమైంది
pratyeka koortuloo gatti bhadrataa erpatla Madhya vichaarana prarambhamaindi
తెలంగాణలో పోడు భూముల సాగు అంశంలో ప్రభుత్వం ఆదివాసీల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి లోక్సభలో విజ్ఞప్తి చేశారు
telanganalo poedu bhoomula saagu amsamlo prabhuthvam aadivaaseela Madhya vivaadaanni parishkarinchenduku kendram jokyam cheskovalani malkajgiri mp revantreddy loksabhalo vijnapti chesar
ఏడుగురు కోలుకోవడంతో ఆ సంఖ్య నమూనాలకు చేరుకుంది కాగా నిన్న కరీంనగర్ జిల్లాలో మొదటిసారి
eduguru kolukovadamto aa sanka namuunaalaku chaerukumdi Dum ninna Karimnagar jillaaloo modatisari
నిజాం రాజును నిలదీస్తూ రాసిన కవిత్వం పట్టి నిలిచింది
nijam raajunu niladeestuu raasina kavitvam patti nilichimdi
ఈ సంస్థలలో వారి చెప్పులు వేసి వారికి అందజేశారు
yea samsthalalo vaari cheppulu vaysi variki andajesaaru
మీరే లోకి సామూహిక ప్రయాస జాగ్రత్తగానే
meerae loki saamuuhika prayasa jaagrattagaane
ఇంటర్నెట్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ
internet prajectu amaluku rashtra parisramala saakha
ప్రధానమంత్రి శ్రమయోగి పథకం ఈ రోజు నుంచి ప్రారంభమైంది
pradhanamantri sramayogi pathakam yea roeju nunchi prarambhamaindi
రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది
raveendruni rachanalaloo geethaanjali chaala goppadhi
మమ్మల్ని బలవంతంగా ఇంట్లో ఉంచుతున్నారు ఇది నాకు రంజాన్లో అనిపించడం లేదు
mammalni balavantamgaa intloo unchutunnaaru idi anaku ranjaanlo anipimchadam ledhu
నేను చేస్తాను కదా ఇదే ఈవెంట్స్
neenu chestanu kada idhey eevents
బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి అమిత్షాకు విజ్ఞప్తి చేసింది
bgfa prathinidhi brundam kendra hommantri amitshaaku vijnapti chesindi
టిఆర్ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాల నుంచి ఎటువంటి డిమాండ్ లేకుండానే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదిక సమర్పించడం దేశంలో ఇదే మొదటిసారి అని చెప్పారు
trs paksham nayakan jeetender reddy maatlaadutuu pratipakshaala nunchi etuvanti demanded lekundane ooka rashtra prabhuthvam pragathi nivedika samarpinchadam desamlo idhey modatisari ani cheppaaru
కనిపించిందన్నారు నాతో కూడా ఎడిటర్ చెప్పాడు
kanipinchindannaaru naatoe kudaa editer cheppaadu
కరోనా కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన ఆర్థిక నష్టం బడ్జెట్పై దాని ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు
carona kaaranamgaa raashtraaniki vaatillina aardika nashtam budgetpai dani prabhaavampai Telangana mukyamanthri chandrashekar raao madhyanam unnatasthaayi sameeksha nirvahistaaru
కేంద్రం అన్ని రాష్ట్రాలకు అధికారులను పంపిందని చెప్పారు
kendram anni rashtralaku adhikaarulanu pampindani cheppaaru
కిసాన్ యోజన పథకాన్ని రైతులందరికీ వర్తింప చేయాలని ప్రభుత్వం తీసుకున్న మరో చరిత్ర నిర్ణయం
kisaan yojna padhakaanni raitulandarikee vartimpa cheyalana prabhuthvam teeskunna mro charithra nirnayam
ఆంధ్రప్రదేశ్లో పథకం తేదీ గురువారం జరగబోయే లోక్సభ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో
aandhrapradeshlo pathakam tedee guruvaaram jaragaboye loksabha saasanasabha ennikala nepathyamlo
రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పోలీసు శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డీజీపీ పేర్కొన్నారు
rashtra prabhuthvam mahilhala rakshana bhadrataku adhika praadhaanyata istondani dinni dhrushtilo petkuni rashtra pooliisu saakha anek kaaryakramaalu chepadutondani rashtra dirctor genaral af pooliisu dgp paerkonnaaru
ఐటీ రంగంలో నాలుగు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు
iit rangamloo nalaugu erpaatu cheyalana nirnayinchinatlu cheppaaru
అది తన ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం చేసేది లేదు లేకపోతే తాను నేను చేస్తాను చేస్తాను అని మార్చేది లేదు ప్రమోషన్స్ చేస్తోంది
adi tana intrest ippudu manam chesedhi ledhu lekapote thaanu neenu chestanu chestanu ani marchedi ledhu promotions chestondi
మరిన్ని సంస్కరణలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి
marinni samskaranhalu chepadatamani kendra aardika manthri
అంత ఖర్చుతో అంత పెద్ద ఆపరేషన్ చేయించుకోవడం అసాధ్యంగా మారింది
antha kharchutho antha peddha aapareshan cheyinchukovadam asaadhyamgaa marindi
ఇటువంటి సంఘటనలు జరగడం పాకిస్తాన్లో ఇదే మొదటిసారి కాదు అసలు ఎందుకు అక్కడ మైనారిటీలపై ఇటువంటి అరాచకాలు పదేపదే జరుగుతున్నాయి
ituvante sanghatanalu jargadam paakistaanlo idhey modatisari kadhu asalau yenduku akada minoritylapy ituvante araachakaalu padeepadee jarugutunnai
ఐక్యరాజ్యసమితి నాలుగు నుండి ప్రతి నవంబర్ ఇరవై తేదీన ప్రపంచ బాలల దినోత్సవంగా నిర్వహిస్తోంది
aikyaraajyasamiti nalaugu nundi prathi novemeber iravai tedeena prapancha baalala dinotsavamgaa nirvahisthondi
దీక్ష చేస్తామని డాక్టర్ నుంచి అనుమతి కోరినట్లు తెలుస్తోంది
dekshith chestaamani dr nunchi anumati korinatlu thelusthondi
కన్యాశుల్కం నాటకం గురజాడ అప్పారావు పంతులు రాసిన సాంఘిక నాటకం
kanyasulkam natakam gurazada appaaraavu pantulu raasina sanghika natakam
రికార్డ్ చేసుకుని వీడియో చేయాలి చేసింది ప్రమోట్ చేయాలి
rikard cheesukuni veedo cheyale chesindi pramot cheyale
పోలీసులకు ప్రదర్శనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి
pooliisulaku pradarsanakaarulaku Madhya garshanalu jarigaay
పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు తెలిపారు
panchayatiraj saakha manthri dayakarrao teliparu
దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష బాబుకు తెలంగాణ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు
desam choose praanaalarpinchina santosha babuku Telangana prajalu ghananga nivaalulu arpistunnaru
హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు జంటనగరాల్లో శోభాయాత్ర జరుగుతోంది
hanumanji jainti sandarbhamgaa eeroju jantanagaraallo shobhayatra jargutondhi
ప్రసంగించారు దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆరోపించారు
prasanginchaaru desam edurkontunna vaasthava samasyala nunchi kendra prabhuthvam prajala drhushtini mallistondani aaropinchaaru
కర్తార్పూర్ సాహిబ్ సందర్శించే యాత్రికులు పాస్పోర్టును
kartarpur saahib sandarsinche yaatrikulu pasportunu
గత ఐదేళ్ల క్రితం దుబాయ్కి వెళ్లిన విలాస్ అక్కడ ఆరు నెలల పాటు కూలీగా పనిచేశారు
gta aidella kritam dubayki vellina vilas akada aaru nelala paatu kuuleegaa panichesaaru
ఆ వయసులో వాళ్ళు వాళ్ళ బతుకుతెరువుకోసం అడుక్కుంటున్న ఎలాగో కనిపిస్తూ ఉంటారు అలాంటి వారికి
aa vayasuloe vaallu vaalla batukuteruvukosam adukkuntunna elago kanipistuu untaruu alaanti variki
పాయింట్ ఒక శాతం విస్తీర్ణం పెరిగింది
paayint ooka saatam vistiirnham pergindhi
ఈ పనులకు నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు
yea panulaku nalaugu vaela tommidhi vandala kotla rupees
వేములవాడలో మాత్రం ఏడు రోజులు మాత్రమే నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ
vemulavadalo mathram edu roojulu Bara nirvahimchadam ikda aanavaayitii
నన్ను ఇష్టపడిన వాళ్ళు ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ చేస్తుంటారు రెండు కేటగిరీల ఆలోచిస్తారు అంటే
nannu ishtapadina vaallu emage damage chesthu chesthuntaru remdu ketagireela aalochistaaru antey
అయిదేళ్ల కిందట ఆయన భార్య అంజు హత్య కేసులో తనను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిల్ను న్యాయస్థానం అనుమతించింది
ayidella kindata aayana bhaarya anuja hathya kesulo tananu doshigaa theelchi jeevita khaidu vidhinchadaanni sawal chesthu daakhalu chosen pilnu nyaayastaanam anumatinchindi
రూపకల్పన చేసినట్లు ఆయా దేశాల ప్రతినిధులు వెల్లడించారు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల వాణిజ్య సరఫరా విధానంలో ఎటువంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు
rupakalpana chesinatlu ayah deeshaala pratinidhulu velladincharu prapancha vaanijya samshtha nibandhanala vaanijya sarafara vidhaanamlo etuvanti avarodhaalu lekunda caryalu teesukoovaalani nirnayinchaaru
సఫలం అయ్యేలా చూసేందుకు శాస్త్రవేత్తలు ముఖ్య భూమిక పోషించాలన్నారు
safalam ayyela chuusaemduku shaasthravetthalu mukhya bhuumika pooshinchaalannaaru
కరోనా వైరస్ నియంత్రణకు మార్కు వద్దని ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం డాక్టర్ విశ్వవిద్యాలయం ఆశ్చర్య
carona vyrus niyanthranaku maarku vaddhani AndhraPradesh Srikakulam dr vishwavidyaalayam ascharya
ఆటో ఆటో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు
auto auto vaallandarikee kudaa padivaela rupees
గడిచిన ఇరవై నాలుగు గంటలు దేశవ్యాప్తంగా
gadachina iravai nalaugu gantalu desavyaaptamgaa
నుంచి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకత ఉంటుందని కమిషన్ సూచనల మేరకు ప్రతి టెండర్లో మార్పులు ఉంటాయని ఆయన తెలియజేశారు
nunchi tenderla procedure porthi paaradarshakata untundani commisison suchanala meraku prathi tendarlo marpulu untaayani aayana teliyajesaru
నూతన భారత్ను నిర్మించడానికి నూట ముప్పై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రతినిధులుగా ఉన్నారని
nuuthana bhaaratnu nirminchadaniki nuuta muppai kotla mandhi bharathiyula aakaankshalu neraverchadaaniki prathinidhulugaa unnaran
ఎటువంటి దాడులు జరగకుండా ప్రధాన రహదారులన్నీ నిత్యం సైన్యం పహారాలో ఉంటాయి
etuvanti dhadulu jaragakundaa pradhaana rahadaarulannee nithyam sainyamtho paharalo untai
భోజన విరామం అనంతరం పాలకొల్లు వల్లూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు
bhojana viramam anantaram palakollu valloorulo jaganmohan reddy paryatistaaru
భారత్ నేపాల్ మధ్య ఎన్నో సమస్యలు ఉండొచ్చు
bharat nepaul Madhya anno samasyalu undochu
ప్రజలు ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొనాలని సమాచార ప్రసార శాఖ మంత్రి
prajalu otinglo utsahanga paalgonaalani samaachara prasara saakha manthri
ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్రంగా మారింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం
aaganeya bangaalaakhaatam dani parisara praantaallo konasaguthunna teevramgaa marindi aakaasavaani praamtiya varthalu intatito samaaptam
కరోనా వైరస్ కేసులు పెరగడంతో దక్షిణకొరియాలో ప్రకటించారు చేరుకున్నారు
carona vyrus casulu peragadamtho dakshinakoriyaalo prakatinchaaru cherukunnaaru
చాలా దగ్గరి క్లోజ్ ఫ్యామిలీ కి తప్ప బయట వాళ్ళు ఎవరికీ తెలియదు ప్రపంచం అందరికీ తెలిసింది వేరు
chaaala daggari closes famiily ki tappa bayta vaallu evariki theliyadu prapamcham andharikii telisindhi vary
చంద్రబాబునాయుడు వైఖరి వల్లే మొదటి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి వేలాది కోట్ల రూపాయలు
chandrababunaidu vykhari olle modati savatsaram Telangana raashtram vidyut kashtalu edurkovalsi vachindani adhika daraku vidyut konugolu chessi velaadi kotla rupees
దాడి నేపథ్యంలో అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు
daadi nepathyamlo akkadi paristhitini pariseelincheenduku
ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటికి సంవత్సరాలు గడిచింది
yea samshthanu erpaatu chessi ippayiki samvastaralu gadichindi
వారణాసిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు లక్ష్య సాధనపై కొందరిలో సందేహాలు ఉన్నాయని ఆయన అన్నారు అలా సందేహాలు వ్యక్తం చేసేవారంతా నిరాశావాదులు ప్రధానమంత్రి పేర్కొన్నారు
varnasiloo bgfa kaaryakartala samaveshamlo aayana prasanginchaaru lakshya saadhanapai kondarilo sandehalu unnayani aayana annatu ola sandehalu vyaktham chesevaranta niraasaavaadulu pradhanamantri paerkonnaaru
ఇది చాలా ఖరీదైన పరీక్ష ఒకసారి మాత్రమే ఉపయోగించగలిగే ఒక్కో క్యాన్సిల్
idi chaaala khareedaina pariiksha okasari Bara upayoginchagalige okko cancill
భద్రతా అవసరాలు తీర్చడానికి కట్టుబడి ఉందని చమురు సదుపాయాలపై ఇప్పటివరకు అతిపెద్ద దాడులు జరిగినప్పటికీ
bhadrataa avasaralu teerchadaaniki kattubadi undani chamuru sadupayalapai ippativaraku athipedda dhadulu jariginappatikee
రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స మూలంగా వక్షోజాలు కోల్పోయిన మహిళల కోసం కెన్యాలోని చిన్న కంపెనీ విలక్షణమైన ఉత్పత్తులను అందిస్తోంది నూలు దారాలతో అనువైన ఉత్పత్తులను తయారు చేస్తోంది వీటికి ఆదరణ విశేషంగా పెరుగుతోంది
rommu cancer sastrachikitsa muulangaa vakshoejaalu kolpoyina mahilhala choose kenyaaloni chinna kompany vilakshanhamaina utpattulanu amdisthomdi nuulu daaraalatoe anuvyna utpattulanu tayyaru chestondi viitiki aadarana visheshangaa perugutoemdi
ఆ తర్వాత పన్నెండు గంటల పది మిషను హిందీ వార్తలు పది నిమిషాల పాటు ప్రసారం అవుతాయి
aa tarwata pannendu gantala padi mishanu hiindi varthalu padi nimishaala paatu prasaaram avthayi
ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సందర్భంగా
vudayam tommidhi gantalaku praarambhamiena yea karyakram sandarbhamgaa
పశ్చిమగోదావరి జిల్లా లేకపోతే కృష్ణాజిల్లా లేకపోతే ఎక్కడో గుంటూరు జిల్లా తర్వాత తర్వాత చారిత్రకమైన ప్రమాణాల పెట్టినప్పుడు
pashchimagoodhaavari jalla lekapote krishnazilla lekapote ekado Guntur jalla tarwata tarwata chaaritrakamaina pramaanaala pettinappudu
ప్రధాన దర్శి జి ప్రేమేందర్ రెడ్డి బీజేపీ యువమోర్చా రాష్ట్ర గుండెలోని మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
pradhaana dharsi z premendra reddy bgfa yuvamorcha rashtra gundeloni modalaina varu yea kaaryakramamlo paalgonnaru
మాస్టర్ ఫుల్ మాస్టర్ చేస్తాం ఫుల్ సీన్ చేస్తా ఒకేసారి చేసిందో నీకు ఎక్కడైనా కావాల్సివస్తే
mister fully mister chesthaam fully hsien chestha oksari chesindo niku ekkadaina kavalsivaste
అక్కడ అవుతుంది కదా దగ్గర కొద్దిగా ల్యాండ్ పోయినా కూడా
akada avuthundi kada daggara koddhiga land poina kudaa
తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గినప్పటికీ ఇంకా వేయికి పైగా కేసులు నమోదవుతున్నాయి
telanganalo carona uddhruti tagginappatiki enka veyiki paigaa casulu namodavutunnayi
సినారే గారి ఇంటికి వెళ్లి విషయం తెచ్చుకున్నప్పుడు
sinare gaari intiki vellhi wasn tecchukunnappudu
నూతన విద్యా విధానం గురించి అధ్యాపకురాలు సుజన
nuuthana vidyaa vidhaanam girinchi adhyaapakuraalu sujana
ఉగ్రవాదం శాంతికి భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని ప్రధాని స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు
ugravaadam saantiki bhadrataku penumuppugaa parinaminchindani pradhani spashtam chesinatlu aayana cheppaaru
డబ్బుంది కొత్త కేసు నమోదు అయినట్లు
dabbundi kothha kesu namoodhu ainatlu
గతంలోని ప్రభుత్వాలు పోల్చి చూస్తే మోడీ ప్రభుత్వం విభిన్నమైన వైఖరి అందిస్తూ తీవ్రవాదం నుంచి భారత్ను రక్షించేందుకు
gatamloni prabhutvaalu poolchi chusthe modie prabhuthvam vibhinnamaina vykhari andistuu teevravaadam nunchi bhaaratnu rakshinchendhuku
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ దేవాలయం చుట్టూ ఆక్రమణలు తొలగించడానికి అంతకుముందు
prapancha prakhtaati pondina yea deevaalayam chuttuu aakramanalu tholaginchadaaniki antakumundu
జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ముందుగా అనుమతి తీసుకున్నాకే వివాహాలు అంత్యక్రియల తోపాటు
jalla magistrate nunchi mundhuga anumati teesukunnake vivahalu antyakriyala thopaatu
ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో దేశవ్యాప్తంగా ప్రవర్తనని అమల్లోకి వచ్చింది
ennikala shedule veluvadadamtho desavyaaptamgaa pravartanani amalloki vacchindi
కేబినెట్ సమావేశం అనంతరం సహాయ మంత్రులతో సహా కేబినెట్ మంత్రులు ప్రధానమంత్రి కార్యాలయంలో కలుసుకుంటారు
kebinet samavesam anantaram sahaya mantrulato sahaa kebinet manthrulu pradhanamantri kaaryalayamlo kalusukuntaaru
ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ ప్రమాదం జరిగింది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు
eduredurugaa vasthunna remdu laareelu dhee pramaadam jargindi gaayapadina varini chikitsa nimitham rajahmahendravaram prabhutvaasupatriki taralinchaaru
దాని వల్ల అది సాధ్యమైంది
dani will adi saadhyamaindi
దేశంలో చెందిన పలువురు పాల్గొని పోరాటం చేస్తున్న వారికి కృతజ్ఞతగా
desamlo chendina paluvuru paalgoni poraatam cheestunna variki krutagnatagaa
జైల్లో ఉన్న సమయంలో ఆయన పట్ల అనుసరించిన పద్ధతులపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది
jailloo unna samayamlo aayana patla anusarinchina paddhatulapai anek prasnalu levanettindi
కొత్త కేసుల సంఖ్య చేరిందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు
kothha cases sanka chaerimdani aaroogya saakha adhikaarulu prakatinchaaru
ఓకే అండి థాంక్స్ ఫర్ కాలింగ్ డాక్టర్ గారు నెక్స్ట్ వైజాగ్ నుంచి మనిషి లో ఉన్నారు వారితో మాట్లాడతాం మనిషిగా చెప్పండి హలో
okay andi thanks far chllange dr garu next vizag nunchi humanity loo unnare vaarithoo matladatam manishiga cheppandi hallo
దేశవ్యాప్తంగా ఒక లక్ష ఆరువేల ఐదువందల కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది
desavyaaptamgaa ooka laksha aaruvaela aiduvandala casulu unnatlu aaroogya mantritwa saakha perkondi
కస్టమ్స్ వచ్చేసరికి వాటిని తీసుకొచ్చి అలాగే
kastams vachesariki vatini teesukochi alaage
ప్రపంచవ్యాప్తంగా ధరిత్రీ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం
prapanchavyaapthamgaa dharithree dhinothsavaanni yea roeju jarupukuntunnam
పట్టాదార్ పాస్పుస్తకాలు రైతు బందు చెక్కుల పంపిణీపై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈరోజు కలెక్టర్లతో సమావేశమయ్యారు
pattadar paaspustakaalu rautu bandu chekkula pampineepai charchinchadaaniki mukyamanthri chndrasekhar raao eeroju collectorlatho samaveshamayyaru
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నారు
rashtra vyaaptangaa muslim sodharulu ranjaan panduganu eeroju ghananga nirvahinchukunnaaru
తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య విభాగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్లైన్ తొలిదశలో టీకాలు వేసేందుకు ఇప్పటికే నోట ముప్పై పైగా కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు
Telangana rashtra prajaarogya vibhaagam visthrutha erpaatlu chestondi rashtravyaaptamgaa frontline tolidasalo teakaalu vaesaendhuku ippatike nota muppai paigaa kendralanu gurtinchinatlu adhikaarulu teliparu
ఎన్నికల నిర్ణయించింది ఉండటంతో ఎగ్జిట్పోల్స్
ennikala nirnayinchindhi undatamtho egjitpols
మరాఠాలు బెంగాలీలు గుజరాతీలు మార్వాడీలు రాజస్థాన్లో
maraataalu bengaaleelu gujaraateelu maarvaadeelu rajasthaanlo
ఒకవేళ మేము రాసింది తప్పయితే చెప్పొచ్చు
okavela meemu rasindi tappayithe cheppochu
దేశంలో పరీక్ష సమస్య రోజుకు పదిహేను వరకు పెరగడంతో
desamlo pariiksha samasya rojuku padihenu varku peragadamtho
పటిష్టమైన అప్పుడే విద్యావ్యవస్థ వృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు
patishtamaina appudee vidyaavyavastha vruddhi chendutundani annatu yea kaaryakramamlo Telangana prabhutva salahadaru ramanachari taditarulu paalgonnaru
వస్తువులను సాధారణం కంటే అధికారమే వారిపై చర్య తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు
vastuvulanu saadhaaranham kante adhikaarame vaaripy carya teesukuntaamani hommantri hechcharinchaaru
ఈ ఏడాది సెప్టెంబర్లోగా ప్రణాళిక రూపకల్పన పూర్తికావాలని అంతకుమించి గడువును పొడిగించి స్పష్టం చేసింది
yea edaadi septemberloga pranaalika rupakalpana puurtikaavaalani antakuminchi gaduvunu podiginchi spashtam chesindi