text
stringlengths
4
289
translit
stringlengths
2
329
అడవుల తీరును ఈ ఉపగ్రహం పరిశీలిస్తుంది
adavula tiirunu yea upagraham pariseelistundi
స్వయం పాలనకు ఇది శక్తివంతమైన ఉపకరణం అని లెఫ్ట్ గవర్నర్ చెప్పారు
swayam paalanaku idi saktivantamaina upakaranam ani left guvernor cheppaaru
నిర్వాసితుల కోసం చేపట్టిన మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది నిర్మాణ పనులను పూర్తి చేసి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను కోరారు
nirvaasitula choose chepattina muudu vaela iidu vandala muppai yenimidhi nirmaana panulanu porthi chessi vatiki maulika sadupayalu kalpinchalani aayana adhikaarulanu koraru
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులందరికీ వైద్య పరీక్షలు జరిపారు వీరందరినీ వద్ద రోజుల తరలించారు
kendra aaroogya kutumba sankshaema mantritvasaakha maargadarshakaala prakaaram prayaanikulandarikii vydya parikshalu jaripaaru veerandarinee oddha rojula taralinchaaru
ఈ పర్యటనలో భాగంగా మూడు కోట్ల రూపాయలు వింత నగరంలో నిర్మించిన మార్కెట్ ప్రారంభిస్తారు
yea paryatanaloo bhaagamgaa muudu kotla rupees vintha nagaramlo nirmimchina maarket praarambhistaaru
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో జానకి రాముల కళ్యాణం జరిగింది
AndhraPradesh loni viessar Kadapa jalla ontimitta kodandaramalayamlo janaki ramula kalyanam jargindi
వర్షాకాలం ముగిసిన వల్ల ప్రాజెక్టు పనుల వేగం పెంచాలని ముఖ్యమంత్రి చెప్పారు
varshaakaalam mugisina will prajectu panula veegam penchaalani mukyamanthri cheppaaru
ఎలిమెంట్స్
elements
పరారీలో ఉన్న నగల వ్యాపారి నీరవ్ మోదీపై లండన్ లోని ఒక కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది
paraareelo unna nagala viyabari neerav modeepai landon loni ooka kortu arrest warant jaarii chesindi
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ పథకంలో భాగంగా వీటిని ఎగుమతి చేయవచ్చని కమిటీ అభిప్రాయపడింది
district projekt padhakamlo bhaagamgaa vitini egumati cheeyavacchuni committe abhipraayapadindhi
తతంగం పూర్తయితే తప్ప లోక్సభకు రాష్ట్రాల శాసనసభలకు
thathamgam puurtayithee tappa loksabhaku rastrala saasanasabhalaku
ప్రస్తుతం తాము మధ్యవర్తిత్వానికి సిద్ధంగా లేనని ప్రకటించారు
prasthutham thaamu madhyavartitvaaniki siddhangaa laenani prakatinchaaru
మనుషులు జంతువులు వాయు ప్రభావానికి దీర్ఘకాలం గురైతే
manshulu janthuvulu vayu prabhaavaaniki dheerghakaalam guraite
అవును గుర్తొచ్చింది ఫోన్ లేదు
Leh gurthochindhi fone ledhu
ఆంధ్రప్రదేశ్లో తుపాను ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిబంధనలను సడలించింది
aandhrapradeshlo tupaanu prabavam kaaranamgaa dhanyam konugoluku prabhuthvam nibandhanalanu sadalinchindi
ఇలా ఉండగా జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ఈరోజు నిర్వహించనున్నారు
ila undaga janaseana parti aavirbhava sabhanu aandhrapradeshloni rajamahendravaramlo eeroju nirvahinchanunnaaru
రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటే సాధ్యమైనంత మేర పెట్టుబడి తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు
raitulu aadaayam rettinpu cheyalanta saadhyamainanta mera pettubadi tagginchi prakruthi vyavasaayaanni prothsahinchaalani uparaashtrapati muppavarapu venkayyanaayudu abhipraayapaddaru
భారత్ నుంచి హజ్ యాత్రకు వచ్చే యాత్రికుల సంఖ్య అదనంగా ఇరవై వేలు పెంచడానికి ఇటీవల లోని మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది
bharat nunchi hazz yaatraku vachey yaatrikula sanka adanamga iravai velu penchadaaniki edvala loni mantritwa saakha dhruveekarinchindi
విశేషాలు మరొకసారి అంతర్జాతీయ సౌరశక్తి సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షురాలు అధ్యక్షుడు జరిగింది
visheshaalu marokasaari antarjaateeya sourashakti samavesam pradhanamantri narendera modie adhyakshuralu adhyakshudu jargindi
జనరల్ వీకే సింగ్ హేమమాలిని తివారి కూడా ఈరోజు బీజేపీ తరఫున ప్రచారం చేస్తారు
genaral veeke sidhu hemamalini tiwari kudaa eeroju bgfa tarafuna prcharam chestaaru
కేంద్ర బడ్జెట్లో కాలుష్యం ప్రాజెక్టుకు జాతీయ హోదా
kendra budjetlo kaalushyam prajectuku jaateeya hoda
ఆర్నెల్ల అనేది పాలన పూర్తిగా అంచనా వేయడానికి
arnella anede paalana purtiga anchana veydaniki
కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ కలుసుకున్నారు ఈ విషయంలో కలుగజేసుకోవాలని ఆయన వినతిపత్రంలో నితిన్కి విజ్ఞప్తి చేశారు అనంతరం కిషన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంపై తాను చంద్రశేఖరరావుతో మాట్లాడతారని
kendra ravaanhaa saakhamantri nitin kalusukunnaaru yea vishayamlo kalugajesukovalani aayana vinatipatramlo nitinki vijnapti chesar anantaram kishen vilekarulatho maatlaadutuu yea vishayampai thaanu chandrasekhararaothu maatlaadataarani
లోక్సభ ఎన్నికల్లో రేపు జరిగే రెండవ విడత పోలింగ్కు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు పదకొండు రాష్ట్రాలు
loksabha ennikallo repu jarigee rendava vidata polingku visthrutamaina erpaatlu chesar padakomdu rastralu
చెల్లుబాటును అతను కోర్టులో సవాల్ చేశారు
chellubaatunu athanu koortuloo sawal chesar
భువనగిరి పట్టణంలో తమ అభ్యర్థి అనిల్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు
buvanagiri pattanhamloo thama abhyardhi aneel reddyki madduthugaa congresses parti ralli nirvahimchimdi nallagonda jillaaloo congresses parti seniior nayakan janareddy samakshamlo trss emmelsy kotareddy anucharulu congresses partylo cheeraaru
అందరు కూడా వారు పాత్రలు మనకు
andaru kudaa varu paatralu manaku
భారతదేశ చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా పేరుగాంచిన జీఎస్టీ రేపటికి ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం రేపు జీఎస్టీ వేడుకలు నిర్వహించనుంది
bharatadesa charithraloo athipedda samskaranagaa paerugaanchina gst repatiki edaadi porthi chesukuntunna nepathyamlo kendram repu gst vaedukalu nirvahinchanundi
నెరవేర్చాల్సి ఉంటుందని జవడేకర్ చెప్పారు
neraverchalsi untundani javadekar cheppaaru
ప్రస్తుత కరోనా నేపథ్యంలో రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో బ్యాలెట్ పత్రం విషయం వైఖరి పోయినా రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కోరింది
pratuta carona nepathyamlo ranunna jihechemsi ennikallo balot pathram wasn vykhari poina rashtra ennikala sangham vividha rajakeeya paarteela abhipraayaanni korindi
ఉత్తమ స్థానిక సంస్థలు పార్కులు సంస్థలు వ్యక్తులు
utthama stanika samshthalu parkulu samshthalu vyaktulu
వారిని కన్న మాతృమూర్తి త్యాగాలను మనం ఏనాటికీ మరిచిపోలేని
varini kanna matrumurthy tyaagaalanu manam aenaatikee marichipolaeni
ఐదువేల మంది జవాబుపత్రాలను మూల్యాంకనం చేసినట్టు విజయ్ కుమార్ వివరించారు
aiduvela mandhi javaabupatraalanu moolyankanam chesinatu vijay kumar vivarinchaaru
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు
kendra rakshana saakha manthri rajanth sidhu koddisepati kritam Visakhapatnam cherukunnaaru
స్కూల్ డ్రెస్ ట్రాన్స్ అయిపోయింది నిజంగా లాస్ట్ స్కూల్ ఎలా గడుపుతారు అనుకున్న నాకు స్కూల్
schul dress trance aypoyindi nijanga loast schul elaa gaduputaru anukuna anaku schul
కొన్ని సందర్భాల్లో పురోహితులు కూడా రాఖీ కట్టే ఆచారం ఉంది
konni sandarbhaallo purohitulu kudaa raki katte aachaaram Pali
ఎన్నికల పోలి మధ్యాహ్నం వరకు కూడా మందుకు సాగుతోంది సమాచారం అందరికి
ennikala pooli madhyanam varku kudaa mandhuku saagutondi Datia andarki
మహిళల పురోభివృద్ధి సాధ్యమని వెంకయ్య నాయుడు అన్నారు
mahilhala purobhivruddhi sadhyamani venkaya nayudu annatu
నేను డిస్ కంటిన్యూ చేసి ఇందులో జాయిన్ అయి ఇందులో కూడా టు మంత్స్ నేను బిహైండ్ ఉండే కోర్సులో కూడా
neenu dees kantinyuu chessi indhulo zaayin ayi indhulo kudaa tu manths neenu behind umdae courselo kudaa
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పళనిస్వామి
yea kaaryakramamlo mukyamanthri palaniswamy
వ్యతిరేకంగా పోరాటంలో పెద్ద ఎత్తున తమ సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు
vyatirekamga poratamlo peddha ettuna thama sahaya sahakaralu andistunnaarani varu
ఓటర్లను మెప్పించేందుకు వివిధ పార్టీల నాయకులు ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నారు
otarlanu meppinchenduku vividha paarteela naayakulu ennikala ryaaleeloo prasangistunnaaru
సింగ్ ఎన్నో క్రీడా వార్తలపై అద్భుతమైన విశ్లేషణలు అందించారని ఆయన స్వరం ఆయనకే కాక దేశానికి గొప్పవి
sidhu anno kridaa vaartalapai adbuthamaina vislaeshnhalu andinchaarani aayana swaram aayanake kaaka deeshaaniki goppavi
అది వన్ పాయింట్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం
adi vass paayint protect chesukuntunnam
సమావేశానికి ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరవుతారు ప్రజలతోపాటు
samavesaniki uttarapradesh Bihar rastrala mukhyamantrulatho paatu kendra manthrulu rastrala manthrulu kudaa haajaravutaaru prajalathopaatu
జెట్ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్ ఆయన భార్య విడిచి వెళ్లకుండా ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్నారు ఆకాశవాణి
jteervace vyavasthaapakulu naresh goyal aayana bhaarya vidichi vellakunda Mumbai vimaanaashrayamlo addukunnaaru aakaasavaani
భారతీయ నిర్మాణ రంగ నిపుణుల సంస్థ జాతీయ సదస్సును ప్రారంభించారు
bhartia nirmaana ranga nipunula samshtha jaateeya sadassunu praarambhinchaaru
దేశ చరిత్రలో తొలిసారిగా మహిళలకు యాభై శాతం నామినేటెడ్ పోస్టులు చట్టం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు
deesha charithraloo tolisariga mahilhalaku yabai saatam nominated poostuluu chattam cheshaamani mukyamanthri cheppaaru
సీతారామశాస్త్రిగారి జ్యోతిష సిద్ధాంత ప్రతి పుస్తకం రాసినాడు
seethaaraamashaastrigaari jyoothisha siddhaamta prathi pustakam rasinadu
రెండు గజాల భౌతిక దూరం పాటిద్దాం ముఖం చేతుల శుభ్రతపై దృష్టిపెడతాం ఇప్పుడు వార్తల వివరాలు
remdu gajaala bhautika dooram patiddam mukham chetula subhratapai drushtipedataam ippudu vaarthala vivaralu
మరోవైపు సభలో నేడు ప్రధానితోపాటు ముఖ్యమంత్రి స్వామి ముఖ్యమంత్రి ఇతర నాయకులు పాల్గొంటారు
maroovaipu sabhalo nedu pradhaanithopaatu mukyamanthri swamy mukyamanthri itara naayakulu palgontaru
నేనేం చేయాలి అని ఆలోచించా
nenem cheyale ani alochincha
ఇటీవల ఒక మహిళపై ఆమె పిల్లల కళ్లెదుటే అత్యాచారం చేసిన దారుణ ఘటన దేశాన్ని కుదిపేసింది
edvala ooka mahilapai aama pellala kalledute atyaachaaram chosen daaruna ghatana deeshaanni kudipesindi
జనాభా వైద్య జన్యు శాస్త్రంలో చేసిన విశిష్ట కృషికిగాను
janaba vydya genyu shaasthramlo chosen vishisht krushikigaanu
కాగా నైరుతి పవనాలు తెలంగాణ అంతటా విస్తరించడానికి మరో రెండు రోజులు పడుతుందని రానున్న వారం రోజుల పాటు రాష్ట్రమంతటా సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది
Dum nirutu pavanaalu Telangana antataa vistarimchadaaniki mro remdu roojulu paduthundhani ranunna vaaram rojula paatu rashtramantata sadarana varshalu kurustaayani vaataavarana kendram telipindi
తోటపల్లి స్పిల్వే దూరం మొత్తం లోకి పంపడం జరిగింది
thotapalli spillway dooram motham loki pampadam jargindi
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆర్థిక శాఖ మంత్రి
rendo vidata palle pragathi aaryakramaanni marinta pakadbandiigaa nirvahimchaalani aardika saakha manthri
అధికారులను ముఖ్యమంత్రి నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు
adhikaarulanu mukyamanthri ninna jargina kalektarla sadassulo adhesinchaaru
రాష్ట్రాల పోలీస్ డైరెక్టర్ జనరల్ ఇన్స్పెక్టర్ జనరల్
rastrala plays dirctor genaral inspektaar genaral
ఎన్నో సిద్ధాంతాలు ప్రతిపాదించారు కానీ ఈ అధ్యయనంలో పూర్తిగా నిర్ధారణ కాలేదు
anno siddhaamtaalu pratipaadinchaaru conei yea adhyyanamlo purtiga nirdharana kaledhu
మూడు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు
muudu rojula paatu bhaaratlo paryatistaaru
పాకిస్తాన్ కు మొదటి బ్యాచ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి వీటిని డొనేషన్ చైనా పాకిస్తాన్ కు అందించింది
pakistan ku modati batch vyaaksinlu cherukunnai vitini donation chainaa pakistan ku andinchindi
డబ్బులు మార్కులు తలపై ధరించే కవర్లు వేస్తారు
dabbul markulu talapai dharimchee kavarlu vestaaru
భగవద్గీత మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి అన్నారు
bhagavadgeeta mana jeevitamlooni prathi sandarbhamloonuu sphuurtinistumdani pradhanamantri annatu
నికరంగా తీర్చి ముఖాన్ని అర్ధంగా తీర్చి ప్రదర్శించండి ధన్యవాదాలు
nikaramgaa teerchi mukhaanni ardhamgaa teerchi pradarsinchandi dhanyavaadaalu
పాకిస్థాన్ భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో
paakisthaan bharat paakistaanla Madhya udriktatalu tiivramaina nepathyamlo
కొరియా సంప్రదాయ వాద్య సంగీత కచ్చేరీ ఈరోజు సాయంత్రం రేపు హైదరాబాద్లో జరుగుతుంది
koriyaa sampradhaya vaadya sangeeta kachheri eeroju saayantram repu hyderabadlo jarudutundhi
శాసనసభ పరిశ్రమలు ప్లాస్టిక్ రహితంగా ప్రకటిస్తున్నట్లు తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు
saasanasabha parisramalu plaastic rahitangaa prakatistunnatlu Telangana saasanasabhaapati pocharam shreeniwas reddy teliparu
మహిళల హక్కుల పోరాట కర్త సునీతా కృష్ణన్కు
mahilhala hakkula poraata kartha suneetha krishnanku
రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ఎటువంటి ప్రాతినిధ్యం కల్పించకుండా
rashtra mantrivargamlo mahilhalaku etuvanti praatinidhyam kalpinchakunda
సంపూర్ణ విద్య మల్టీడిసిప్లినరీ విద్య భవిష్యత్తు విద్య నాణ్యమైన పరిశోధన ఉన్నత విద్యా ప్రమాణాలను సాధించడానికి సాంకేతికతను సమానంగా వినియోగించుకోవడాన్ని అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు
sampuurnha vidya multidiciplinary vidya bavishyathu vidya nanyamaina parisoedhana unnanatha vidyaa pramaanaalanu saadhinchadaaniki saanketikatanu samaanamgaa viniyoginchukovadaanna amsaalapai yea sadassulo pradhaanamgaa charchinchanunnaaru
మీరు ముఖ్యమంత్రి వైయస్ గారితో
meeru mukyamanthri ys gaaritho
పథకం కింద ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంచామని ప్రాంతాలకు ఇంటర్నెట్ అనుసంధానం మెరుగుపరుస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు
pathakam kindha prabhutva samshthalaku internet andubatulo unchaamani praantaalaku internet anusandhanam meruguparustunnamana yea sandarbhamgaa teliparu
అది అది చేయలేము వంక పెట్టుకుని మిమ్మల్ని ఇంట్లో వేధిస్తున్నాడు అంటే గనుక అప్పుడు గృహం
adi adi cheeyaleemu vanka petkuni mimmalni intloo vaedhistunnaadu antey ganuka appudu griha
వాళ్ళకి కాదు ఖచ్చితంగా తెలియదు ఏమిటంటే
vallaki kadhu khachitamgaa theliyadu aemitante
దానితో ఇప్పుడు కనిపిస్తున్న అనేక సమస్యలు అసలు రూపు దాల్చే అవకాశం ఉండేది కాదు
daanitho ippudu kanipistunnana anek samasyalu asalau roopu dalche avaksam undedi kadhu
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు
mukyamanthri chndrasekhar raao pooliisu saakhanu adhesinchaaru
నా పేరు చంద్రం ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు
Mon peruu chandram ekkadinunchi maatlaadutunnaaru
అలాంటి స్థితికి తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక
alaanti sthithiki Telangana praanthamlo undetatuvanti ooka
తెలంగాణ గుజరాత్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోని పలు జిల్లాల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని ప్రత్యేకంగా సమీక్షించారు
Telangana Gujarat Karnataka TamilNadu rashtralloni palu jillala adhikaarulatho teli conferences dwara paristhitini pratyekamgaa sameekshinchaaru
వరకు మనకు తెలియని ఓ కొత్త ప్రకృతి శక్తి ఉందనడానికి బలమైన ఆధారాలను గుర్తించారు చేస్తున్నారు
varku manaku teliyanu oa kothha prakruthi sakta undanadaaniki balamaina aadhaaraalanu gurtincharu chesthunnaaru
కాకపోతే సాధారణ పార్టీకి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి
kakapothe sadarana paarteeki iit rangamloo unna vallaki vallaki
రెండు రోజుల క్రితం కుంగి బీటలు వారిన భూమి దృశ్యాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం పరిశీలించారు
remdu rojula kritam kungi beetalu vaarina bhuumii drusyalanu veedo conferences dwara seeyem parisilincharu
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా
Jammu Kashmir maajii mukhyamantrulu omar abdallah
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ దేశ జీడీపీలో పదిశాతం ఉంటుందని తెలిపారు
kendra prabhuthvam istunna iravai lakshala kotla rupees pratyeka aardika packagy deesha gdplo padisaatam untundani teliparu
ఆంధ్రప్రదేశ్లో మీడియా సంస్థలపై రాజద్రోహం కేసులు మోపడం ఆమోదయోగ్యం కాదని మంత్రి అన్నారు పత్రికా స్వేచ్ఛను హరించి ప్రభుత్వాలు వ్యవహరించరాదని వ్యాఖ్యానించారు
aandhrapradeshlo media samsthalapai rajadroham casulu mopadam aamodayogyam kadhani manthri annatu pathrikaa svechchanu harinchi prabhutvaalu vyavaharincharaadani vyaakhyaanimchaaru
కరుణ జాగ్రత్త అంశంపై గత సంవత్సరం మార్చి నెలలో ప్రారంభమైన ఆకాశవాణి ప్రత్యేక సిరీస్ ఇప్పటికీ మూడు వందల భాగాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
karuna Sambhal amshampai gta savatsaram marchi nelaloe praarambhamiena aakaasavaani pratyeka siriis ippatikee muudu vandala bhaagaalu porthi cheskunna sandarbhamgaa
వంద మీటర్‌లలో
vandha meater‌lalo
ఈరోజు విశాఖపట్నంలో పాత్రికేయులు క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ నేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని వారికి ఆటవిడుపుగా ప్రతి ఏటా క్రికెట్ గవర్నమెంట్లో నిర్వహిస్తూ ఉండటం ఎంతైనా అవసరమని అన్నారు
eeroju visakhapatnamlo paathrikeeyulu kridaa pootilanu praarambhinchina anantaram maatlaadutuu neti samaakamloe jarnalistula patra kilakamani variki aatavidupuga prathi etaa cricket governamentlo nirvahisthu undatam enthaina avasaramani annatu
శాస్త్రవేత్తలు చంద్రుని మరోసారి కాల్చడానికి సమయం అసలైనది
shaasthravetthalu chandruni marosari kaalchadaaniki samayam asalainadi
మహారాష్ట్రలో జల్గావ్ జిల్లా పరిషత్లో
mahaaraashtralo jalgav jalla parishatlo
ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు మారిన పంపుతామని ముందుగా ప్రయోగ ప్రాతిపదికన
AndhraPradesh uttarapradesh madhyapradesh rashtralaku maarna pamputamani mundhuga prayooga praatipadikana
భారతీయ భాషలో క్రియాపదాలు
bhartia bashalo kriyaapadaalu
ఒక ఇన్స్పైరింగ్ గా ఉండడం కోసం స్టాక్స్ కి రావడం అనేది జరిగింది
ooka inspiring gaaa undadam choose stocks ki raavadam anede jargindi
ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే లైఫ్లో ఎవరికి ఎవరు
ichina supoort yemitante lifelo evarki yavaru
వదిలేస్తే పరిస్థితి చేజారుతుందని ఆ ప్రాంతాలను కంటోన్మెంట్ క్లస్టర్లుగా ప్రకటించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు
vadilesthe paristiti chejaarutundani aa praantaalanu cantonment clusterluga prakatinchinatlu j commisioner lokesh kumar teliparu
భక్తులు ఎక్కువ మంది గుమిగూడి ఉండడానికి వీలులేదు
bhakthulu ekuva mandhi gumigudi undadaaniki veeluledu
మూడు వందల యాభై ఒక్క కేసులు రెండు మరణాలు నమోదయ్యాయి
muudu vandala yabai okka casulu remdu maranalu namoodhayyaayi
భావ ప్రకటన స్వేచ్ఛను ప్రజాస్వామ్య విధానాలను కాపాడాలని అమెరికా మయన్మార్ను కోరింది
bhawa prakatana svechchanu prajaasvaamya vidhanalanu kaapaadaalani America mayanmarnu korindi
దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పూర్తిస్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టి
dheentho AndhraPradesh rashtra unnanatha nyaayastaanam puurtisthaayiloo karyakalapalaku sreekaaram chutti