text
stringlengths
4
289
translit
stringlengths
2
329
కమాండర్స్ డెవలప్ మిలిటరీ ఆప్షన్స్
commanders develope milliatary aptions
వ్యాధి సోకిన వ్యక్తికి గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స జరుగుతుందని చెప్పారు
vyaadhi sokina vyaktiki ghandy aasupatrilone chikitsa jaruguthundani cheppaaru
ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు లేఖలు రాసి ప్రతిపాదన నిలిపివేయాలని కోరింది
mukyamanthri prabhutva padhakaala labdhidhaarulaku leekhalu rasi pratipaadana nilipiveyaalani korindi
పూర్తిగా కోలుకున్న ఇందుకు పంపించేశారు ప్రస్తుతం ఆసుపత్రిలో రెండు మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు
purtiga kolukunna induku pampinchesaaru prasthutham aasupatrilo remdu mandhi carona badhithulu chikitsa pondutunnaaru
అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి పొందాక రెండు కిలోమీటర్ల పొడవు నాలుగు వరుసల జాతీయ నిర్మాణం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు
atavi paryavarana mantritwa saakha anumati pondaaka remdu kilometres podavu nalaugu varusala jaateeya nirmaanam praarambhamavutundani aayana cheppaaru
ప్రధానమంత్రి పరీక్షపై చర్చా కార్యక్రమం పైన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం రేపు ఉదయం పది గంటలకు ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమంలో
pradhanamantri pareekshapai chuchchaa karyakram piena aakaasavaani Hyderabad kendram praamtiya vartha vibhaagam repu vudayam padi gantalaku pratyeka chuchchaa kaaryakramaalu prasaaram chesthundu yea kaaryakramamlo
ఆఫ్టర్ యూ మేడ్ ప్రొఫెషనల్
ofter uu made professionally
స్వచ్ఛ సర్వేక్షణ్లో ఒకటి నుంచి పది లక్షల జనాభా విభాగంలో
svachcha sarvekshanlo okati nunchi padi lakshala janaba vibhaganlo
కాగా వారిలో ఇద్దరు న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు
Dum vaariloo iddharu nyaayavaada vruttiloonae unnare
నేను చాలాసార్లు అనుకుంటాం
neenu chalasarlu anukuntam
ఆంధ్రప్రదేశ్లో సోమవారం అత్యధికంగా డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా
aandhrapradeshlo soomavaaram atyadhikamgaa degreela garista ushnograta namoodhu Dum
ఇతర దేశాలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎగుమతి చేసేందుకోసం ఎయిర్పోర్ట్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది
itara dheshaalaku carona vyrus vaccine egumati chesendukosam airport thoo ooka oppandam kudhurchukundhi
రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ఆదేశించింది
rashtra prabhutwaanni highcourtu aadaesimchimdi nirdishta kaalaparimitilogaa porthi cheyalana aadaesimchimdi
తెలంగాణ ప్రభుత్వం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు నుంచి నీరు ఎత్తిపోసేందుకు ప్రతిపాదిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి
Telangana prabhuthvam nirasana telipina sangathi telisindhe potireddipadu prajectu saamarthyam penchenduku nunchi neee ettiposenduku pratipaadistondi AndhraPradesh prabhutva ekapaksha nirnayaaniki
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది
kendra prabhuthvam aadhvaryamloo edaadi
వీలైనంత త్వరగా పంటల ప్రణాళిక రూపొందించాలి
veelynanta twaraga pantala pranaalika roopondinchaali
హైదరాబాద్ లో ఈరోజు తెలంగాణ ఎత్తిపోతల పథకం సలహాదారు
Hyderabad loo eeroju Telangana ettipotala pathakam salahadaru
కథనం చేసిన మహిళల చరిత్రలో
kathanam chosen mahilhala charithraloo
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది దేశం ఇంతవరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు క్రియా కేసులు రెండు లక్షల
kendra aaroogya saakha telipindi desam inthavaraku namoodhaina motham positive casulu kriyaa casulu remdu lakshala
చిత్తూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈరోజు కూడా వేస్తున్నారని అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది
Chittoor pattanha praadhimika aaroogya kendram paridhiloo eeroju kudaa vestunnarani arhulaina varandaruu yea avakaasaanni viniyoginchukovalsi jalla vydya aaroogya saakha teliyajestondi
పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరికీ అమ్మలేదు అని చెప్పేస్తే
paiper statement ichi evariki ammaledu ani cheppesthe
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి
ndrf brumdaalu pramaada sdhalaaniki cherukunnai
హాంకాంగ్ వాసులు ఆరు నెలలుగా చైనా తమ ప్రజాస్వామ్య హక్కులను
haamkaang vaasulu aaru nelalugaa chainaa thama prajaasvaamya hakkulanu
రుణ సదుపాయం పై అవగాహన కల్పిస్తున్నారు ఈ పథకంలో జవాబుదారితనం తీసుకువచ్చేందుకు లతో పాటు మొబైల్ యాప్ రూపొందించారు
runa sadupayam pai avagaahana kalpistunnaru yea padhakamlo javaabudaaritanam teesukuvachenduku lato paatu mobile app roopondinchaaru
కొత్త ఆర్థిక అవకాశాలను కల్పిస్తోందని నరేంద్రమోడీ అన్నారు ఈరోజు ఢిల్లీలో
kothha aardika avakaasaalanu kalpistondani narendramody annatu eeroju dhelleeloo
చేతి గడియారాలు ఆభరణాలు ధరించవద్దని మంచి సీసా పెన్ను పెన్సిల్ స్కేలు క్యాలిక్యులేటర్ ప్యాడ్ కూడా
chethi gadiyaralu aabharanalu dharinchavaddani manchi seesa pennu pensill skelu calculator pyaad kudaa
వార్తలు చదువుతున్నది గంటి దుర్గారావు
varthalu chaduvutunnadi ganti durgarao
ప్రభుత్వ ప్రైవేటు సైంటిస్టుల
prabhutva praivetu cientistula
రైల్లో డీజిల్ పంపించే ప్రస్తుత వ్యవస్థ స్థానంలో
railloo deejil pampinchey pratuta vyvasta sthaanamloo
యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసిన మౌలిక ప్రాతిపదిక అనంగీకారం రద్దు చేస్తోందని వ్యాఖ్యానించారు
uunited naeshans erpaatu chosen maulika praathipadhika anangeekaaram raddhu chestondani vyaakhyaanimchaaru
రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు కార్యక్రమాన్ని ప్రారంభించారు
rashtramlo corporate aaspatrulaku deetuga prabhutvaasupatrulanu tiirchididdutaamani mukyamanthri vis jaganmohanreddy udghaatinchaaru aaryakramaanni praarambhinchaaru
ఒకటి తొమ్మిది శాతం మంది ప్రజలకు చేరుతున్నాయి ఇరవై మూడు భాషల్లో మాండలికాల్లో ఆకాశవాణి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ
okati tommidhi saatam mandhi prajalaku chaerutunnaayi iravai muudu bhaashallo mandalikallo aakaasavaani karyakramalanu prasaaram chesthu
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు
prapancha karmika dinotsavam sandarbhamgaa kaarmikulandarikii paluvuru pramukhulu shubhaakaankshalu teliparu
మరికొన్ని నిమిషాల్లో కొత్త సంవత్సరం రాబోతోంది కానీ కొన్ని దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఇప్పటికే మొదలైపోయాయి ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా న్యూజిలాండ్ నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది
marikonni nimishallo kothha savatsaram rabotondi conei konni deshaallo nyuu iar vaedukalu ippatike modalaipoyaayi prapanchamlooni anni deeshaala kante mundhuga newzilaand nuuthana samvatsaranike swagatam palikindi
చరణ్ రెడ్డి మొట్టమొదటి నామినేషన్ వేశారు
caran reddy mottamodati nominetion vessaru
పిల్లలు వస్తువులు కానీ చాక్లెట్లు కానీ ప్లాస్టిక్ కవర్లలోనే వస్తాయి ప్లాస్టిక్ ప్యాకేజ్
pillalu vastuvulu conei chaakletlu conei plaastic kavarlalone ostayi plaastic package
మరణాలు కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది కరుణ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలను హెచ్చరించింది
maranalu casulu perugutundatamto vydya aarogyasaakha apramattamaindi karuna lakshanhaalu kanipinchina ventane vaidyulanu sampradinchaalani prajalanu hecharinchindi
చూడండి నేతిబీరకాయ నీతి కాదు
chudandi netibeerakaaya neethi kadhu
టెన్నిస్లో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్న సెర్బియాకు చెందిన గెలుచుకున్నారు
tennislo prapancha nambar vass sthaanamloo unna serbiaku chendina geluchukunnaru
వార్తలు చదువుతున్నది సంఘట నాగేశ్వరావు జీఎస్టీ తగ్గింపు
varthalu chaduvutunnadi sanghata nageshwarao gst taggimpu
వన్ పాయింట్ ఎక్స్ప్రెస్
vass paayint express
తెలంగాణ రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ
Telangana rashtra vimen saphety wing ig
నాకు డైరెక్టర్గా కానప్పుడు స్టార్
anaku directorga kanappudu starr
కార్లు ఇంకా మిగిలి ఉన్న ముగ్గురిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి
karlu enka migili unna muggurilo iddhariki swalpa gaayaalayyaayi
ఇండియా ఇనిషియేటివ్ రికార్డ్ ప్రిపేర్ యాక్షన్ ఫీల్డ్ లెవల్ ఇన్ఫెక్షన్
india initiative rikard prepair action fiield leval infection
వైద్య సిబ్బంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ డాక్టర్ పరిస్థితి తమకు ఎదురు కావచ్చని వారు ఆందోళన చెందుతున్నారు
vydya sibbandi peshentlaku treatement chesthunnaaru conei dr paristiti tamaku yeduru kaavachchani varu aamdolana chendutunnaru
నువ్వు గానీ మేక అయితే ఈ సమాజం పులి వుతుంది
nuvu gaanii mice ayithe yea samajam puli vutundi
వెరీ స్ట్రాంగ్ కమ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్
very strong comm sports backgrounded
అంటే దీని గురించి తీసుకుంటే ఎలాంటి హక్కులు పిల్లలకు వస్తాయి ఏంటి అనేది తెలుసుకోవడం తెలుసుకోవడం ఎలా తీసుకోవాలి
antey deeni girinchi tiskunte yelanti hakkulu pillalaku ostayi enti anede telusukovadam telusukovadam elaa teesukoovaali
మోడీ తులసీదాస్ రామాయణం పై నాకు గౌరవం ఉంది కానీ మోడీ చెప్పే రాముడు ఓట్ల కోసమే తప్ప రామాయణంలో ఉన్న రాముడు కాదు అది ఎన్నికల కోసం మోడీ వాడే ట్రంప్ కార్డు
modie tulshidas raamaayanam pai anaku gouravam Pali conei modie cheppe ramudu otla kosamey tappa ramayanamlo unna ramudu kadhu adi ennikala choose modie wade triumph kaardu
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సమ్మెట నాగమల్లేశ్వరరావు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు
aakaasavaani varthalu chaduvutunnadi sammeta nagamalleshwararao neethi aayog palakamandali samavesaniki pradhanamantri narendera moedii adhyakshata vahistunnaru
చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పటానికి లేదు అది ఒక్క ముక్కలో కొన్ని పాయింట్ లో చెప్పింది కూడా కాదండి
chaaala chaaala samasyalu edurkontunnarani cheppataaniki ledhu adi okka mukkaloo konni paayint loo cheppindhi kudaa kaadandi
ఆరుగురు పాలస్తీనియన్లు మరణించగా వారిలో నలుగురు మిలిటెంట్లు ఉన్నారు మరోవైపు లోని పట్టణంపై జరిగిన రాకెట్ దాడిలో ఒక పౌరుడు మృతి చెందాడు
aaruguru paalasteeniyanlu maraninchaga vaariloo naluguru militentlu unnare maroovaipu loni pattanampai jargina rockett daadiloo ooka pourudu mruti chendhaadu
పరీక్ష ఆఫ్లైన్లో షీట్ లో ఉంటుందని ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదని అన్నారు కరోనావైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్ష నిర్వహిస్తామని మంత్రి వివరించారు
pariiksha aaflainlo sheet loo untundani etuvanti negitive marking undadani annatu coronaviruses nepathyamlo anni jagratthalu tisukuni pariiksha nirvahistaamani manthri vivarinchaaru
అన్నది రాక తప్పదు
annadhi raaka tappadu
రెండు పార్లమెంటు సమావేశాల మధ్య వ్యవధి మించి ఉండకూడదు
remdu paarlamentu samaaveeshaala Madhya vyavadhi minchi undakudadu
వైరస్ నియంత్రణ కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు కమిటీ పేర్కొంది
vyrus niyanthrana choose anni mundhu Sambhal caryalu teesukunnattu committe perkondi
రెండువేల నుంచి బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత మూడోసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి
renduvela nunchi bahulha parti prajaasvaamya vyavasthanu pravesapettina tarwata moodosari parlament ennikalu jarugutunnai
ఈరోజు అమరావతిలో జరిగిన ఉపసంఘం మంత్రివర్గ సమావేశం ముగిసింది అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆక్సిజన్ సెంటర్లపై మంత్రివర్గం చర్చించింది వెల్లడించారు
eeroju amaravatilo jargina upasangham manthrivarga samavesam mugisindhi anantaram manthri maatlaadutuu oksygen centerlapy mantrivargam charchinchindhi velladincharu
వెంకయ్యనాయుడు ఉదయం ప్రమాణం చేయించారు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో
venkayyanaayudu vudayam pramaanam cheinchaaru raajyasabha sabhyuluga pramana sweekaaram chosen vaariloo
భారత్ అంతరిక్ష మహాశక్తి
bharat antariksha mahashakti
అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు
abhivruddhi sankshemaanni samaantaramgaa munduku teesukuveltunnaarani teliparu
రెండు రెండు ఆరు ఆరు ఏడు సున్నాకి ఫోన్ చేసి సమస్య తెలిస్తే
remdu remdu aaru aaru edu sunnaki fone chessi samasya telisthe
నా పేరు ప్రపంచం చెప్పుకోవాలి నా గురించి వందలమంది మాట్లాడుకోవాలి
Mon peruu prapamcham chepukovaali Mon girinchi vamdalamamdi matladukovali
ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది
aaryavaishya mahaasabha Telangana rashtra adhyakshudu amaravaadi
రెండువందల సభ్యులు హౌస్ రిప్రజెంటేటివ్ రెండు వేల పదిహేడు లో ఎన్నికలు జరిగాయి
renduvandala sabyulu house reprajentative remdu vaela padihedu loo ennikalu jarigaay
ఓ పక్క గ్రామానికి ఆమె బియ్యం పిండి తీసుకెళ్తున్నారు
oa pakka gramaniki aama bhiyyam Kullu teesukeltunnaru
రెండు మూడు ఎనిమిది కమ్యూనిటీ కాకినాడ ప్రత్యేక మార్చి ఏప్రిల్ మే నెలలో ప్రతి బుధ శుక్రవారాల్లో సాయంత్రం నాలుగుకి బయలుదేరి
remdu muudu yenimidhi community Kakinada pratyeka marchi epril mee nelaloe prathi budha shukravaaraallo saayantram naaluguki bayaludeeri
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు
janaseana adhineta povan Kalyan kudaa ghatanapai vicharam vyaktham chesar
సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అమిత్ హత్య కేసుకు సంబంధించి ఈరోజు గుజరాత్ లోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం మాజీ పార్లమెంట్ సభ్యుడు సోలంకి ఆరుగురు మంది విధించింది
samaachara hakku chattam kaaryakartalu amith hathya caseku sambandhinchi eeroju Gujarat loni pratyeka cbi nyaayastaanam maajii parlament sabhyudu solanki aaruguru mandhi vidhinchindi
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది దీనిపై డాక్టర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నిబంధనలను లోకి వచ్చినట్లు చెప్పారు
kendra rashtra prabhutvaalaku maargadarshakaalu jaarii chesindi dheenipai dr kumar maatlaadutuu prabhutva paalana konasaguthunna nepathyamlo Telangana rashtramlo ennikala pravartana nibandhanalanu loki vachinatlu cheppaaru
సహస్ర పేరిట హిందీలోకి అనువదించారు విశ్వాసరాయి కేంద్ర ప్రభుత్వం
sahasra paerita hindeeloki anuvadinchaaru vishwaasaraayi kendra prabhuthvam
పేరెంట్స్ కి రాజీనామా చేసి కంపెనీకి రాజీనామా ఉద్యోగానికి రాజీనామా
parents ki raajeenaamaa chessi companyki raajeenaamaa udyoganiki raajeenaamaa
నేను చాలా సక్సెస్ ఫుల్ గా కంటే కార్డు వచ్చింది వెంటనే బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది
neenu chaaala successes fully gaaa kante kaardu vacchindi ventane boq af records vacchindi
తో బాధపడుతున్నారు ఆరోగ్య రక్షణ ఊసే లేదు వీటికి తోడు ఇక్కడి ప్రజలు కొత్త ప్రమాదాల బారిన పడుతున్నారు
thoo badhapaduthunnaru aaroogya rakshana oose ledhu viitiki thoodu ekkadi prajalu kothha pramadala baarina padutunnaru
సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు
samyukta paarlamemtarii kamiteetho daryaptu jarapaalani varu demanded chesthunnaaru
బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు సేవ చేసే అవకాశం దక్కిందని అన్నారు చరిత్రలో లేని ప్రాధాన్యతలకు జగన్మోహన్రెడ్డి ఇస్తున్నారని తెలిపారు
bc saamaajika vargaaniki chendina tanuku seva chese avaksam dakkindani annatu charithraloo laeni praadhaanyatalaku jaganmohanreddy istunnarani teliparu
ఆన్లైన్లో విద్యను అందిస్తున్నామని కూడా ఆయన చెప్పారు
aanlainlo vidyanu andistunnaamani kudaa aayana cheppaaru
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఆదివారం ప్రసారం అవుతుంది
pradhanamantri narendera modie tana manasuloeni bhaavaalanu aakaasavaani dwara deesha prajalato pancukunee karyakram aadhivaram prasaaram avuthundi
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు కౌలాలంపూర్లో జరిగిన ఆసియాకప్ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది
bangladeshs mahilhala cricket jattu kaulaalampuurloo jargina asiacup tropheeni geluchukuni charithra srushtinchindi
సింక్లు అధ్యక్షత వహించి పరిశ్రమ ప్రతినిధులు లేవనెత్తిన పలు అంశాలకు ఆయన సమాధానం ఇచ్చారు ఈ సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు చేశారు
sinklu adhyakshata vahimchi parisrama pratinidhulu levanettina palu amsaalaku aayana samadhanam icchaaru yea sadassunu rashtra parisramala saakha manthri kao taarakaraamaaraavu chesar
ఈ బృందంలో మూడు వేల తొమ్మిది మంది పురుషులు
yea brundamlo muudu vaela tommidhi mandhi purushulu
తొమ్మిది నియంత్రణ చర్యలపై ఉపముఖ్యమంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
tommidhi niyanthrana charyalapai upamukhyamantri rashtra vydya aaroogya kutumba sankshemashaakha manthri kaalikrishna shreeniwas parisramala saakha manthri mekapati gouthamreddy
లేదండి గ్రౌండ్ తీసుకొని డైవర్స్ పెట్టుకొని
ledandi grounded tesukoni divers pettukoni
బాగోపోతే వాళ్ళు సెక్రటరీ డబ్బులు కరప్షన్ స్మాల్ సెల్ కూడా లేదు
bagopothe vaallu sekrataree dabbul corruption smaal cells kudaa ledhu
రాష్ట్రంలోని అన్ని పట్టణ నగర ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా
rashtramloni anni pattanha nagara praantaala sarvatomukhaabhivruddhi lakshyangaa
కేస్
cases
అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో అంశాల్లో గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు
akkashare kramamlone kakunda anni rangaallo amsaallo graama prajalaku shubhaakaankshalu anatu aayana tana prasangaanni praarambhinchaaru
ఇరురాష్ట్రాల ప్రజల ఆయనికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు
iruraashtraala prajala aayaniki krushi chestaarani aasistunnatlu cheppaaru
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేశారు నెల్లూరులో ఈరోజున పత్రికతో మాట్లాడుతూ
kendra prabhuthvam pravesapettina pourasatva savarna chattam will deesha prajalaku etuvanti ibbandulu undavani bhartia janathaa parti jaateeya pradhaana kaaryadarsi muralidhararao spashtam chesar nelloreloo eerojuna pathrikatho maatlaadutuu
విశేషాలు మరొకసారి రేపటి నుంచి
visheshaalu marokasaari repati nunchi
బ్రెజిల్ ఆసుపత్రిలోని ఎనభై శాతానికి పైగా రోగులతో నిండిపోతున్నాయి
brajil aasupatriloni enabhai shaathaaniki paigaa rogulatho nindipotunnaayi
రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమాన స్థాయిని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వర్తింపచేయాలి తీర్పు ఇచ్చింది
regular upaadhyaayulatho samaana stayini kontrakt upaadhyaayulaku vartimpacheeyaali tiirpu icchindi
ప్రెసిడెంట్
president
జాతీయ రహదా నిర్మాణంతో పాటు పనుల పురోగతిపై చర్చించారు నిర్మాణానికి జాతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే వినియోగించాలని నిర్ణయించినట్లు కృష్ణబాబు పేర్కొంటూ
jaateeya rahada nirmaanamtho paatu panula purogatipai churchincharu nirmananiki jaateeya dharmal vidyut centres nunchi vachey viniyoginchaalani nirnayinchinatlu krishnababu perkontoo
కారణం ఏమీ లేకపోతే నెక్స్ట్ స్టెప్ కి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి సంతానం కలగాలంటే అంటే వాళ్ళు
kaaranam aemee lekapote next step ki next step yem cheyale santhaanam kalagalante antey vaallu
పొందింది నాలుగు నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో సోమవారం శిక్ష విధించిన
pondindi nalaugu aati sikku vyatireka allarlaku sambamdhinchina kesulo soomavaaram siksha vidhinchina
వ్యాఖ్యానంలో తనదైన ముద్ర పునరావృత లేని పుటం పెట్టిన అక్షరం
vyaakhyaanamlo tanadaina mudhra punaraavruta laeni putam pettina aksharam
డిఫరెంట్ చాలా అయిపోయింది
deferent chaaala aypoyindi
అనుమానితులు పాజిటివ్ ప్రాంతాల్లో సర్వే మొత్తం పూర్తయ్యాక
anumaanitulu positive praantaallo sarve motham poortayyaka