text
stringlengths
4
289
translit
stringlengths
2
329
బందరు పోర్టు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే శంకుస్థాపన జరిగిందని తెలిపారు
bamdaru portu nirmananiki divangata mukyamanthri dr ys rajashekar reddy hayamlone sankusthaapana jarigindani teliparu
వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను
vaallu chestunnappudu neenu yenduku cheyalenu
మధ్యతరగతి ఆదాయ వర్గాలు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం కింద సబ్సిడీ అర్హత కలిగిన గృహాల కార్పొరేట్ ఏరియా కేంద్ర నిర్మాణ పట్టణ వ్యాపించింది
madhyataragathi aadaaya vargalu credit linked sabsidii pathakam kindha sabsidii arhata kaligina gruhaala corporate are kendra nirmaana pattanha vyaapinchindi
మిజోరంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది అని ప్రధాన రాజకీయ పార్టీలు
mijoramlo ennikala prcharam oopandukundi ani pradhaana rajakeeya partylu
కరోనా రికవరీ రేటు రెండు పాయింట్ ఆరు శాతంగా ఉంది
carona recovery raetu remdu paayint aaru saatamgaa Pali
ఉచిత నెంబర్కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో క్రీడలు ఇతర కోటాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను
uchita nembarku visthrutha prcharam kalpinchalani suuchinchaaru rashtravyaaptamgaa graama vaardu sachivalayallo kridalu itara kotalo khaaligaa unna udyogaalanu
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న యాభై వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా
rashtra vydya aaroogya saakha yea vudayam vidudhala chosen thaajaa buliten prakaaram rashtramlo ninna yabai velaku paigaa parikshalu nirvahinchaga
దూరం ఆమె జడ్జ్ గా ఉండి ఒక డెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అతన్ని అడిగి
dooram aama jadje gaaa undi ooka dent ichina tarwata nuvu ammaini yenduku pelli chesukokudadu ani atanni adigi
హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే దశలో చేరుకుంది
Hyderabad mahanagara samshtha ennikala lekkimpuku anni erpaatlu puurtayye dhasaloo chaerukumdi
డైరెక్టర్ అంటే
dirctor antey
ఐదేళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది
aidellu paibadina vaarandarikee vaccination repati nunchi praarambhamavutundi
కానీ మా నాన్నగారికి అమ్మకి ఒకటే కోరుకుంది మమ్మల్ని ఎలాగైనా కష్టపడి చదివించాలి అని
conei maa naannagaariki ammaki okate korukundi mammalni elagaina kashtapadi chadivinchaali ani
ఆయా ప్రాంతాల సమాచారం గణాంకాలను ప్రధానమంత్రి కార్యాలయానికి ఇవ్వడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని ఎన్నికల సంఘం పేర్కొంది
ayah praantaala Datia ganankalanu pradhanamantri karyalayaniki ivvadam ennikala nibandhanalanu ullanghinchinatlu kadhani ennikala sangham perkondi
న్యాయం సమానత్వం కోసం బాబుతో అడుగులు కలిపి దండయాత్ర చేసిన ఇతర స్వాతంత్ర సమరయోధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు
nyayam samaanatvam choose babuto adugulu kalipi dandayatra chosen itara swaatantra samarayodhulaku pradhanamantri narendera modie eeroju
సరోజ అనే పేరు గల మూడవ కేటగిరీ తుపాను కల్వరి సమీపంలో విధ్వంసం సృష్టించింది
saroja aney peruu gala mudava ketagiri tupaanu kalwari sameepamlo vidhvamsam srushtinchindi
రాష్ట్ర ప్రభుత్వం నిలువనీడ లేని నిరుపేదలకు ఇల్లు అందించడానికి మహాయజ్ఞంలో పనిచేస్తోందని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు
rashtra prabhuthvam niluvaneeda laeni nirupedalaku illu andinchadaaniki mahaayagnamlo panichestondani saasanasabhaapati tamineni seetharam paerkonnaaru
ఏదో ఉంటుంది
aedo umtumdi
అంతా లాక్డౌన్ చేశారు ఎసెన్షియల్ సర్వీస్ షాప్
antha lockdown chesar essentially sarviis shap
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని నిబంధనలు చట్టాల అనుసరణ జరిగేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు
rashtra prabhutvaalu kudaa anni nibandhanalu chattala anusarana jarigela chudalani aayana pilupunichaaru
నిబంధనల ప్రజలు మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేయవద్దని మతపెద్దల విజ్ఞప్తి చేశారు
nibandhanala prajalu maseeduku vellhi praarthanalu cheyavaddani matapeddala vijnapti chesar
ఉండి శాసనసభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది
undi saasanasabha sthaanaallo telugudesam parti gelupondindi
అది ఈజిప్టు ఎడారి మధ్య ప్రాంతం దాదాపు ఖాళీ అయిపోయిన పరిస్థితుల్లో గమ్యానికి చేరుకోవడం మాకు చాలా పెద్ద
adi eejiptu adaari Madhya prantham dadapu khaalii aipoyina paristhitulloo gamyaniki cherukovadam maaku chaaala peddha
జిల్లావ్యాప్తంగా ఉన్న నాలుగువేల ఐదువందల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు మొదటి దశ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు నుంచి డిసెంబర్ వరకు రెండోదశ పరీక్షలు నిర్వహించడం కలెక్టర్ తెలియజేశారు
jillaavyaaptamgaa unna naaluguvela aiduvandala prabhutva praivetu paatasaalallo chadhuvuthunna baalikalaku modati dhasha parikshalu nirvahistunnaamani cheppaaru nunchi dissember varku rendodasa parikshalu nirvahimchadam kollektor teliyajesaru
మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి
mana desamlo anni vanaruluu pushkalamgaa unnayi
మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు విశాఖ మన్యంలో ముందస్తు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు
mavoistu samsmaranha vaarotsavaala nepathyamlo Visakhapatnam jillaaloo mukhyamgaa agencee praanthamlo pooliisulu gatti bandobastu erpaatlu chesar visaka manyamlo mundastu vidhinchinatlu pooliisulu paerkonnaaru
అక్కడ అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తారు
akada anek praajektulaku sankusthaapana praarambhotsavam chestaaru
ఎదురు కాల్పుల్లో ఇద్దరు జమ్మూ కాశ్మీర్ పోలీస్ సిబ్బంది ఒక ఇన్స్పెక్టర్ తోపాటు ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు పౌరుడు కూడా మరణించాడు
yeduru kaalpullo iddharu Jammu Kashmir plays sibbandi ooka inspektaar thopaatu iddharu crpf sibbandi amarulayyaru pourudu kudaa maranhichadu
మోడీకి చాలా ప్రమాదమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు దీంతో మరికొద్ది రోజుల పాటు జైల్లో ఉండాల్సిందే ఈ కేసు విచారణ జరుగుతుంది
modiki chaaala pramaadamani nyaayamuurthi vyaakhyaanimchaaru dheentho marikoddi rojula paatu jailloo undalsinde yea kesu vichaarana jarudutundhi
వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ వంటి అంశాలపై
vyavasaya rangaanni teerchididdadam artificial intelligence und medically sciences teknolgy vento amsaalapai
గ్రూప్ ఒకటి కింద రెండు గ్రూప్ రెండు మూడు గ్రూప్ మూడులో పదహారు హోంశాఖలో మూడువేలు వైద్య ఆరోగ్యశాఖలో పదహారు నాలుగు
groupe okati kindha remdu groupe remdu muudu groupe moodulo padaharu homsaakhalo mooduvelu vydya aarogyasaakhalo padaharu nalaugu
విధాన నిర్ణయాలు అర్థం చేసుకోవడంలో ఆయనకు గొప్ప అంతర్దృష్టి ఉందని పేర్కొన్నారు
vidhaana nirnayaalu ardham chesukovadamlo ayanaku goppa antardrushti undani paerkonnaaru
భారత రష్యా దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి
bhartiya rashyaa deshalu oppandhampai santakaalu chesaayi
రికవరీ రేటు శాతానికి మెరుగుపడింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య నమోదైంది కాగా నిన్న మరణించడంతో రాష్ట్రంలో
recovery raetu shaathaaniki merugupadindi inthavaraku kolukunna vaari sanka namodaindi Dum ninna maraninchadamtho rashtramlo
చూసారా చదువుకున్నారు అనేటువంటి అతనికి అవసరం ఉండదు
chusaraa chaduvukunnaru anetuvanti atanaki avsaram undadhu
విశ్వవిద్యాలయాలకు ఇప్పటివరకు మంజూరైన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందని పేర్కొన్నారు
vishwavidyaalayaalaku ippativaraku manjooraina nidhulapai prabhuthvam swetapatram vidudhala chestundani paerkonnaaru
ఇరవై మూడు సీపీఎస్ సిఎంతో సమీక్షించారు పెట్రోలియం సహజవాయువులు ఇంధన బొగ్గు
iravai muudu cps cmto sameekshinchaaru petrolium sahajavaayuvulu endhanna boggu
సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ తెలియజేసింది
sahaya kaaryakramaalu nirvahisthunna samshtha theliyajesindhi
నూతన మైలు రాయిగా నిలిచిపోతుందని అన్నారు
nuuthana mylu raayigaa nilichipotundani annatu
క్యాట్ గేట్ వద్ద ఈ కుటుంబం నివాళులర్పిస్తోంది వంతుల వారీగా జనం ఇక్కడికి వస్తున్నారు
cat get oddha yea kutunbam nivalularpistondi vantula vaareega janam ikadiki vasthunaru
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయమని
Telangana saasanasabha ennikallo mahakutami vision khayamani
గురువారం అనంతపురానికి చెందిన వ్యక్తి గుంటూరుకు చెందిన మరొకరు మృతి చెందటంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది వెల్లడించారు
guruvaaram anantapuraniki chendina vyakti gunturuku chendina marokaru mruti chendatamto rashtramlo carona maranala sanka aaruku chaerukumdi velladincharu
అటవీ వన్యప్రాణి ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించింది ఈ విధానం పర్యాటకులకు ప్రకృతి పట్ల అవగాహన
atavi vanyapraani praantaala choose pratyekamgaa ruupomdimchimdi yea vidhaanam paryaatakulaku prakruthi patla avagaahana
ఇది చిన్న కల్పన చెప్పు
idi chinna kalpana cheppu
అలాగా ఇద్దరు సెట్ అయితేనే ప్రాజెక్ట్ టోటల్ మంచిది
alaagaa iddharu sett ayitene projekt total manchidhi
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు రాకెట్టు
satish dhavan antariksha kendram nunchi saayantram nalaugu gantala padi nimishaalaku rackettu
టీఎంసీ ఎస్పీ ఇతర పార్టీల సభ్యులు కోల్కతా నగర పోలీస్ కమిషనర్ పై సిబిఐ చర్య పట్ల నిరసనగా నినాదాలు చేస్తూ సభ ముందు భాగంలోకి దూసుకెళ్లారు
tmc espy itara paarteela sabyulu kolkata nagara plays commisioner pai cbi carya patla nirasanagaa ninaadaalu chesthu sabha mundhu bhagamloki doosukellaaru
నాలుగో దశ హరితహారం కార్యక్రమం
naalugo dhasha haritaharam karyakram
సూక్ష్మ చిన్న మధ్య తరహా పెట్టుబడిదారులకు వివిధ కేటగిరీలలో అందించే పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది
suukshma chinna Madhya taraha pettubadidaarulaku vividha ketagireelalo andhinchay pushkaraala choose AndhraPradesh prabhuthvam darakhaastulu aahvaanistoondi
ఇదే కేంద్రంలో సీనియర్ సరిగా పనిచేస్తున్న అంబడిపూడి మురళీకృష్ణ సృజనాత్మక విభాగంలో రెండువేల పదిహేను సంవత్సరానికి ఆకాశవాణి వార్షిక పురస్కారాన్ని అందుకున్నారు
idhey kendramlo seniior sarigaa panichestunna ambadipudi muralikrushna srujanathmakathka vibhaganlo renduvela padihenu samvatsaranike aakaasavaani varshika puraskaaraanni andukunnaru
రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనందబాబు ప్రత్తిపాటి పుల్లారావు ఈ సదస్సులో పాల్గొన్నారు ఈనెల పదిహేడు వరకు జరిగే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరవుతున్నారు
rashtra manthrulu somireddi chandhramohan reddy anandababu prattipaati pullarao yea sadassulo paalgonnaru eenela padihedu varku jarigee yea sadassulo AndhraPradesh Telangana rastrala nunchi peddha sankhyalo raithulu haajaravutunnaaru
శాఖలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని రూపొందించాలని ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులు
saakhalaku sambandhinchi samagra samaachaaraanni roopondinchaalani mukhya kaaryadarshulu kaaryadarshulu
చేసిన తొలి రాష్ట్రంగా జమ్మూకాశ్మీర్ నిలిచింది
chosen tholi rashtramgaa jammookashmir nilichimdi
తెలంగాణ శాసన మండలిలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు
Telangana saasana mandaliloo medhak nizamabad adilabad Karimnagar pattabhadrulu upadhyay niyojakavargaalaku
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు గుజరాత్ లో నర్మదా జిల్లాలో కేవడియా దగ్గర అధునాతన రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు
rastrapathi ramanath kovind eeroju Gujarat loo narmade jillaaloo kevadia daggara adunaatana railway steshion nirmananiki sankusthaapana chesar
మూలన అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం
muulana ajad jaateeya urdoo vishwavidyaalayam
పాకిస్తాన్ తమ దేశాన్ని ఇస్లాం దేశంగా చేసుకుందని భారత సైనిక సిబ్బంది ప్రధాన అన్నారు భారతదేశంలో కలిసి నిలవాలంటే ఆ దేశం దేశం అభివృద్ధి చెందాలని ఆయన వ్యాఖ్యానించారు భారతీయులు
pakistan thama deeshaanni islam deshamgaa chesukundani bhartiya seinika sibbandi pradhaana annatu bhaaratadaesamloe kalisi nilavalante aa desam desam abhivruddhi chendaalani aayana vyaakhyaanimchaaru bharatiyulu
అనిపించింది అంతే కదా ఫ్రెండ్స్ ఉంటే కదా
anipinchindhi antey kada phrends vunte kada
పతకాల పట్టికలో ఇప్పుడు భారతీయుల స్థానంలో ఉంది ఆరు బంగారు ఐదు వంటి పలు పథకాలతో మొత్తం ఇరవై పతకాలు గెలుచుకుంది
patakaala pattikalo ippudu bharathiyula sthaanamloo Pali aaru bagare iidu vento palu pathakaalatho motham iravai patakaalu geluchukundi
తిరుమల స్థానికులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు పదకొండు నుంచి భక్తులందరినీ అనుమతిస్తామన్నారు ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు
tirumal sthaanikulaku Bara dharshanam kalpistaamannaaru padakomdu nunchi bhaktulandarini anumatistaamannaaru vudayam aaru nunchi ratri edunnara gantala varku bhakthulanu darsanaaniki anumatistaamannaaru
నిర్మాత మాగంటి వెంకటేశ్వరరావు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున
nirmaataa maganti venkateswararao niyojakavargam nunchi congresses parti tharapuna
ఆక్లాండ్లో భారత్ న్యూజిలాండ్ల మధ్య ఈరోజు జరుగుతున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రెండు నిర్దేశించింది
occlandlo bharat nyoojilaandla Madhya eeroju jarugutunna rendo oneday cricket match loo modhata baatting chosen newzilaand remdu nirdesinchindi
ఇలా ఉండగా ప్రస్తుత రోడ్ నుంచి ముప్పై కిలోమీటర్ల బయట నిర్మించతలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
ila undaga pratuta roed nunchi muppai kilometres bayta nirminchatalapettina reasenal reeng roddu nirmananiki kendra prabhuthvam anumati icchindi
వద్దు
vaddu
ఎమ్మెస్ నాకు చాలా ఇష్టం ఉంటాయి కళ్యాణ్ సినిమా తర్వాత
emmes anaku chaaala istham untai Kalyan cinma tarwata
ఓకే గురించి
okay girinchi
రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం చేస్తే దేశం కూడా అదే స్థాయిలో గుర్తి చెంది ప్రపంచంలోనే పటిష్టమైన దేశంగా నిలబడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్న ముఖ్యమంత్రి
rastralu arthikamga baloepaetam cheestee desam kudaa adae sthaayiloo gurthi chendi prapanchamloonee patishtamaina deshamgaa nilabadutundani yea sandarbhamgaa paerkonna mukyamanthri
శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతూనే నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు
shaasthravetthalu nirantharam parisoedhanalu jaruputune nuuthana aavishkaranalapai drhushti saarinchaalani bhartiya uparaashtrapati venkayyanaayudu pilupunichaaru
ఉదాహరణకు ఢిల్లీ ముంబై మధ్య విమాన ఛార్జీ కనీసం
udaharanaku Delhi Mumbai Madhya vimana chaarji kanisam
గాట్ అడ్మిషన్ ఎట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్
gaat admission ett eandian schul af businesses Hyderabad
మరోవైపు సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు వారి మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా నిన్న నిరసన ప్రదర్శన నిర్వహించారు ఉండగా
maroovaipu sammelo palgontunna karmikulu vaari maddatudarulu rashtravyaaptamgaa ninna nirasana pradarsana nirvahincharu undaga
ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు
mukyamanthri narayanswamy prabhuthvam eeroju saayantram iidu gantalaku
రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వాసుపత్రుల ద్వారా కార్పొరేట్ వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని
rashtramlo paedalaku prabhutvaasupatrula dwara corporate vydyam andhichayndhuku rashtra prabhuthvam anni takala caryalu teesukuntondani
జగన్ కోడికత్తి కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు ఫిబ్రవరి పన్నెండు వాయిదా వేసింది
ysjagan kodikatti kesu vichaarananu rashtra highcourtu phibravari pannendu vaayidaa vesindhi
ఏం చేయాలి ఎలా అనవసరంగా పోయినప్పుడు చేయాలి కాలేజీ యూనివర్సిటీ డబ్బులు
yem cheyale elaa anavsaranga poinappudu cheyale callagy universiti dabbul
రెండు చోట్ల పదకొండు సెంటీమీటర్ల కంటే
remdu chotla padakomdu centimeters kante
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు
anni praantaala samagraabhivruddhe thama prabhutva lakshyamani AndhraPradesh mukyamanthri ys jaganmohan reddy prakatinchaaru
అక్రమంగా పిల్లల్ని మహిళల్ని పురుషుల్ని రవాణా చేయడం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ఆయన అన్నారు ఈ సమస్యను నివారించేందుకు భారత పార్లమెంటు కఠిన చర్య తీసుకుందన్నారు
akramangaa pillalni mahilalni purushulni ravaanhaa cheeyadam maanavaaliki athipedda muppu ani aayana annatu yea samasyanu nivaarinchaenduku bhartiya paarlamentu kathina carya teesukundannaru
బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు
bangaalaakhaatam dhaanini aanukoni unna parisara praantaallo uparithal aavartanam konasaagutundatamto paatu bangaalaakhaatamlo alpapeedanam erpade avaksam undani adhikaarulu teliparu
భారత్ జర్మనీ ఇంగ్లాండ్ స్పెయిన్ కంటే ముందుంది
bharat geramny inglaand speyin kante mundundi
పార్క్
park
ఆటా పాటా దృశ్యాదృశ్యం ప్రక్రియలో మార్చే నాట్యకారిణి పట్టుకొని ఇదే శాశ్వత న్నట్లు
ata pataa drushyaadrushyam prakreeyalo maarchae naatyakaarini patkoni idhey saswata nnatlu
శాఖ పనితీరుపై ఈ రోజు శ్రీకాకుళంలో అధికారులతో ఆయన జరిపిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ
saakha paniteerupai yea roeju srikakulamlo adhikaarulatho aayana jaripina sameeksha samaveshamlo maatlaadutuu
రెగ్యులర్ చటేశ్వర్ పుజారా సౌరాష్ట్ర లో చేరాడు వృద్ధిమాన్ సాహా బెంగాల్ లో ఉంటారు
regular chateshwar pujara sourashtra loo cheeraadu wriddhiman saahaa bengal loo untaruu
అంతకు ముందుగా టవర్క్లాక్ వద్ద వివేకానంద విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు
antaku mundhuga towerclack oddha vivekaanandha vigrahaalaku pushpanjali ghatinchaaru
పట్టించుకునేవాళ్లు కాదు ఎంత ప్రతిభావంతంగా రాసిన ఎంత గొప్పగా చిత్రించిన దానికి
pattinchukunevaallu kadhu entha pratibhaavantamgaa raasina entha goppagaa chithrinchina danki
బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా తెరవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది
banku khaataanu tappanisariga teravaalani rashtra ennikala commisison telipindi
ఏమైనా సందేహాలుంటే నా చర్చాపేజీలో తప్పక వ్రాయండి
emana sandehaalunte Mon charchapejilo Behar vraayandi
సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
soomavaaram naminationla upasamharanaku thudhi gaduvu
వి కాన్
v cohn
భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం నేటి పరిస్థితుల్లో ఆమోదించి రాష్ట్రపతి నడిచారు
bharat amtargata vyavaharaalloe videsi jokyam neti paristhitulloo aamodinchi rastrapathi nadichaaru
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
toorpugodaavari jalla katchuluru oddha godawari nadhiloo jargina padava pramaadampai rastrapathi ramanath kovind teevra digbhranti vyaktham chesar mrutula kutumbaalaku pragadha saanubhuuthi teliyajesaru
కరోనాపై పోరాటానికి రష్యాని విధాల మద్దతిస్తుందని హామీ ఇచ్చారు
karonapai poraataaniki russiani vidhaala maddatistundani haamii icchaaru
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా పేషెంట్ల కోసం ఆసుపత్రి జిల్లా పాత్ర మార్పు చేసింది
nizamabad prabhutva asupathriki carona patientla choose asupatri jalla patra maarpu chesindi
కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు
Karimnagar jillaaloo vijayavantamga amalu jaruguthundani plays commisioner kamalasan reddy teliparu
రూమ్ చూపిస్తారు అక్కడ నేను చూస్తాను
room chupistharu akada neenu chustaanu
టికెట్ రూపీస్ మీరు పెట్టిన డబ్బులు
tikket roopees meeru pettina dabbul
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు
bhartiya uparaashtrapati venkayyanaayudu punarudghaatinchaaru
వచ్చే నెలలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు
vachey nelaloe vacchina congresses parti siddhangaa undani aayana twitterlo paerkonnaaru
ఇది ఈ రోజు నుండి అమలులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది సాయంత్రానికల్లా వారికి భద్రత కోసం కల్పిస్తున్న వాహనాలను కూడా ఉపసంహరించారు
idi yea roeju nundi amaluloeki vasthumdani prabhuthvam telipindi saayantraanikallaa variki bhadrata choose kalpistunna vahanalanu kudaa upasamharinchaaru
నాలుగు లక్షల మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు చేరింది ప్రస్తుతం ఏడు లక్షల రెండువేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
nalaugu lakshala muudu vaela tommidhi vandala debbhye remdu cherindhi prasthutham edu lakshala renduvela nalaugu vandala iravai nalaugu mandhi aasupatrilo chikitsa pondutunnaaru