text
stringlengths
4
289
translit
stringlengths
2
329
కలిసి ఉన్నంత సేపు మనకి ఇప్పుడు ఒక సంతోషం ఉంటుంది
kalisi unnantha sepu manki ippudu ooka santosham umtumdi
అఖిలపక్ష నాయకులు ఆర్థిక సహాయం అందించారు
akhilapaksha naayakulu aardika sahayam andichaaru
సినిమాలు మానేసింది సినిమా చేయట్లేదు సెటిల్ అయిపోయింది ఇలాంటి
cinemalu maanesindi cinma cheyatledu setle aypoyindi ilanti
మరికొన్ని దేశాలు పెట్రోల్ డీజిల్ ఎగుమతులు పెంచలేదని చెప్పారు
marikonni deshalu petrol deejil egumatulu penchaledani cheppaaru
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు
deevaadaaya saakha manthri velampalli shreeniwas teliparu
చిత్రాలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి కాగా ఈ చిత్రాలన్నీ వాణిజ్యపరంగా మంచి విజయాలను సాధించాయి
chithraalu jaateeya avaardulu geluchukunnaayi Dum yea chithraalannii vaanijyaparamgaa manchi vijayalanu sadhinchayi
ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు పదిహేనో తేదీ వరకు గడువు పొడిగించారు
anline dwara chellinchenduku padiheno tedee varku gaduvu podiginchaaru
జాతీయ టోర్నమెంట్ ప్రారంభోత్సవం అభిమానుల ఆనందోత్సాహాల మధ్య క్రికెట్ బాలీవుడ్ తారల సమక్షంలో ఘనంగా జరిగింది ప్రముఖులైన అంతర్జాతీయ మాజీ ఆటగాళ్లు కొందరు ఇందులో అడుగుపెట్టడం వల్ల భారత ఫుట్బాల్ ప్రమాణాలు పెరిగాయి
jaateeya tornament praarambhotsavam abhimaanula anandotsahala Madhya cricket biollywood thaarala samakshamlo ghananga jargindi pramukhulaina antarjaateeya maajii aatagaallu kondaru indhulo adugupettadam will bhartiya photball pramaanaalu perigayi
కొండపోచమ్మ జలాశయాన్ని నిర్మించారు ఈ జలాశయం సిద్ధిపేట మెదక్ సంగారెడ్డి యాదాద్రి బోనగిరి
kondapochamma jalaasayaanni nirminchaaru yea jalasayam siddhipeta medhak sangareddi yadadari bonagiri
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నోటిఫికేషన్ ఆమోదించడంతో పదిహేడవ లోక్సభ ఏర్పాటు అధికారికంగా ప్రారంభమవుతుంది
rastrapathi ramanath kovind notification aamodinchadamtho padihedava loksabha erpaatu adhikarikamgaa praarambhamavutundi
హిట్
hitt
మధ్యలో నువ్వు బ్రేక్ టైంలో ప్రొడ్యూసర్ గా రియాలిటీ షో సీరియల్స్
madyalo nuvu brake taimlo prodyusar gaaa reaality sho serials
అక్కడే పుట్టి అక్కడే పెరిగిన మూడు తరాల ప్రజలు చదువులకు దూరంగా ఉద్యోగాల ఊసే లేకుండా అనుక్షణం అనిశ్చితితో బతుకుతున్నారు పాకిస్థాన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం
akkade putti akkade perigina muudu taraala prajalu chadhuvulaku dooramgaa udyogala oose lekunda anukshanam anischititoe batukutunnaru paakisthaan prathinidhi andisthunna pratyeka kathanam
ధైర్యంగా నిలబడి ఏదైనా సాధించవచ్చని నమ్మకంతో ఈరోజు
dhairyamga nilabadi edaina saadhinchavacchani nammakamthoo eeroju
పార్టీలకు అతీతంగా నాయకులందరూ సుష్మా స్వరాజ్కు
paarteelaku ateetangaa nayakulandaru sushma swarajku
శంకర్ జరుగుతున్న చాంపియన్షిప్లో ప్రవీణ్ కుమార్
shekar jarugutunna champiyanshiplo praveena kumar
సబ్ కమిటీ మరో రెండు రోజుల్లో హైదరాబాద్ చేరుకుంది
sab committe mro remdu roojulloo Hyderabad chaerukumdi
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు
rashtramlo prajaasvaamyaanni apahasyam chese vidhamgaa prasthutham ennikala procedure saagutondani sipii rashtra kaaryadarsi ramkrishna annatu
కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలు ప్రారంభం ఎలా చూస్తామని చెప్పారు
konni mukhyamaina karyakalapalu prarambham elaa chustamani cheppaaru
బంగాళాఖాతంలో నాలుగు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
bangaalaakhaatamlo nalaugu roojulloo alpapeedanam erpade avaksam undani Hyderabad vaataavarana kendram telipindi
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీఏ జారీ చేసిన బాండ్లను బాంబే స్టాక్ లో ఈరోజు నమోదు చేస్తారు
AndhraPradesh rajadhani Amravati rmaanam choose rajadhani praanta abhivruddhi pradhikara samshtha crda jaarii chosen baandlanu bombay stoke loo eeroju namoodhu chestaaru
యూకేలో బయటపడిన కొత్త కరుణ మన దేశంలో ఇప్పటివరకు ఎక్కడా తలెత్తలేదని
yookelo bayatapadina kothha karuna mana desamlo ippativaraku akkadaa talettaledani
వాళ్ళు రకరకాల పనులు చేస్తుంటారు కోపం వస్తుంటుంది అది ఓపెన్గా చెప్పేస్తుంటారు
vaallu rakarakaala panlu chesthuntaru kopam vastuntundi adi opengaa cheppestuntaaru
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశం ఉందని వివరించింది
konni praantaallo urumulu merupulatho koodina Barasat kudaa kurise avaksam undani vivarimchimdi
ఇప్పటికి డ్రైవింగ్ డ్రైవింగ్ ఫ్లైట్ లో కూడా అంటే కూడా స్లీప్
ippayiki driving driving phlight loo kudaa antey kudaa sliip
ప్రజలు ఎవరూ కూడా అపోహలు అనుమానాలు పెట్టుకోవద్దని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సుప్రీం డాక్టర్ రమేష్ బాబు తెలిపారు
prajalu yevaru kudaa apohalu anumanalu pettukovaddani mancherial jalla ramakrishnapur singareni are prabhutva asupatri medically supriim dr ramesh badu teliparu
ఇతను ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరియు ఉత్తర భారత ప్రాంతాలను పాలించాడు
ithanu aafghanisthaan pakistan mariyu Uttar bhartiya praantaalanu paalinchaadu
ఇరవై తొమ్మిది కోట్ల మందికిపైగా రైతులు బీమా చేసుకున్నారని అన్నారు
iravai tommidhi kotla mandikipaigaa raithulu beema chesukunnarani annatu
పోలియోను నిర్వహించినట్లు ప్రభుత్వం కూడా అంతమంది స్తుందని అన్నారు
pooliyoenu nirvahinchinatlu prabhuthvam kudaa antamandi stundani annatu
యూకే
yooke
దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి
dheentho ubhaya telegu raastrallo banku sevalu nilichiponunnaayi
చేయించుకుంటే అది ఫోర్ స్టేజ్లో ఉంటుంది
cheyinchukunte adi phore stagelo umtumdi
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు రేపు తిరిగి ప్రారంభం అవుతాయి
parlament rendo vidata budgett samavesalu repu tirigi prarambham avthayi
అటవీ చట్టంలో ప్రభుత్వం పంచుకుంది
atavi chattamlo prabhuthvam panchukundi
ఈ క్రమంలో రాహుల్ తో భేటీ అయ్యారు
yea kramamlo rahul thoo bheti ayaru
మీరు స్టార్ట్ చేసి ఒక స్టేజ్కి వచ్చాక అదే ప్రొడక్ట్ అవుతుంది ఇంత ప్రాఫిట్ వస్తుంది కంపల్సరీ నాకు ఉంది
meeru start chessi ooka stageki vacchaaka adae product avuthundi inta profit osthundi compulsory anaku Pali
అందువల్ల సింగర్స్ అంటే వాళ్ళకి రికార్డింగ్ అనేది ఒక సైడ్ ఎందుకు
anevalla singers antey vallaki recording anede ooka seide yenduku
సాలిడారిటీ సంస్థలో చేరాక నేను చాలా నేర్చుకున్నా
solidarity samsthaloo cheraaka neenu chaaala neerchukunnaa
ఇటీవలి కాలంలో దాదాపు యాభై మంది ఈ పోటీల్లో పాల్గొని చనిపోయారు
itivali kaalamlo dadapu yabai mandhi yea potilloo paalgoni chanipoyaru
ఆర్కిటెక్చర్ ఓషన్ అండ్ డ్రాప్
arkhitekture oshan und drop
మరో నూటయాభై మంది బాధితులు నుంచి కోల్పోగా ఇప్పటివరకు మహమ్మారి నుంచి బయట పడిన వారి సంఖ్య రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల తొంభై కి చేరింది
mro nootayaabhai mandhi badhithulu nunchi kolpoga ippativaraku mahammari nunchi bayta padina vaari sanka remdu lakshala tombhai muudu vaela aaru vandala tombhai ki cherindhi
కేంబ్రిడ్జ్ స్పందన నమ్మశక్యంగా లేదని తెలిపారు
cambridge spandana nammasakyamgaa ledani teliparu
ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ రాజకీయ పార్టీలు కార్మిక ఉపాధ్యాయ విద్యార్థి ప్రజాసంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి
rtc kaarmikula aandolanaku sanghibhavam prakatistuu rajakeeya partylu karmika upadhyay vidhyaardhi prajaasanghaalu bandlo palgontunnayi
తెలంగాణలో ఓటర్ కార్డుల కోసం ఇప్పటివరకు పదిహేడు లక్షల దరఖాస్తులు అందని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ చెప్పారు
telanganalo ootar cardula choose ippativaraku padihedu lakshala darakhaastulu andhani Telangana pradhaana ennikala adhikary rajath kumar cheppaaru
వాళ్ళందర్నీ నిర్మూలిస్తామని అంటోంది బ్రిటిష్ కూడా ఉన్నారు
vallandarni nirmuulistaamani antondi british kudaa unnare
వ్యవసాయం సాగు పొడవుగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
vyavasaayam saagu podavugaa untundani raithulu harsham vyaktham chesthunnaaru
గెలుపు నీకే
geylupu nyc
తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తమిళనాడు కార్యక్రమం కింద అంతర్జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రదర్శన ప్రారంభిస్తూ ఆయన
tamilhanaaduloo rashtra prabhuthvam amalu cheestunna TamilNadu karyakram kindha antarjaateeya phud prosessing pradarsana praarambhistuu aayana
స్వీకరించ పోతున్నామని మంత్రి దేవినేని వివరించారు
sweekarincha potunnamani manthri deevineeni vivarinchaaru
తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ
Telangana rashtramlo mishan bhageeratha
ఈ దశలో జనం కోల్పోతున్నారని నాకు అర్థమైంది
yea dhasaloo janam kolpotunnarani anaku ardhamaindi
చట్టబద్ధమైన ఎనిమిది గంటలకు బదులుగా కొన్ని గంటలు
chattabaddhamaina yenimidhi gantalaku badhuluga konni gantalu
ధర్నాలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ
dharnaalo paalgonna maajii parlament sabyulu kambhampati haribabu maatlaadutuu
టైఫూన్ తుఫాను ప్రాంతం చైనాలో విరుచుకు పడుతుంది
tifune roanu prantham chainalo viruchuku paduthundi
అది చెప్పిన తర్వాత అది డ్రైవింగ్ చేసిన తర్వాత
adi cheppina tarwata adi driving chosen tarwata
షబాబ్ ఉగ్రవాదులు ఒక హోటల్పై జరిపిన దాడిలో
shabab ugravaadulu ooka hotalpai jaripina daadiloo
అక్టోబర్ పదో తేదీ నుంచి త్వరలో నల్గొండ నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పురుగులు కేంద్రాలు ప్రారంభమవుతాయి
oktober padoo tedee nunchi tvaralo nalgonda nizamabad Warangal Karimnagar ummadi jillaaloo purugulu kendralu prarambhamavuthayi
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ముగిసింది రేపు పోలింగ్ జరుగుతుంది
Hyderabad mahanagara paalaka samshtha jihechemsi ennikala prcharam mugisindhi repu poling jarudutundhi
సోఫీ విధా అనే రెండు సుఖాలు అవి ఇండియన్ ఆర్మీకి చెందిన సుఖాలు
sophy vidha aney remdu sukhalu avi eandian aarmeeki chendina sukhalu
బ్రిటిష్ రాజకీయాల్లో బోరిస్ జాన్సన్ ఎంతో పేరున్న వ్యక్తి ఆయన సెలబ్రిటీ పొలిటీషియన్ రాజకీయాల్లో సాధారణ నియమాలను ధరించిన వ్యక్తి
british rajakeeyaallo boris johnson entho paerunna vyakti aayana celebriity politician rajakeeyaallo sadarana niyamaalanu dharinchina vyakti
జీవితానికి ఒకరిని ఒకరు ఎలా సపోర్ట్ చేసుకుని జీవిస్తున్నారు అని చిత్రిస్తూ జీవితంలో
jiivitaaniki okarini okaru elaa supoort cheesukuni jeevistunnaru ani chithristuu jeevitamlo
ఇంటి ముందు నుంచి బయటకి వెళ్లామని ఆమె ఇద్దరు ఇస్రాయిల్ సైనికులకు గట్టిగా చెప్పారు వాళ్లు వినలేదు
inti mundhu nunchi baytaki vellaamani aama iddharu israil sainikulaku gattiga cheppaaru valluu vinalee
పిలవబడుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టినట్లు
pilavabadutunna carona vyrus vyaptiki arikattenduku kendra prabhuthvam patishta caryalu chepattinatlu
అందుకు అనుగుణంగా మానవ వనరులు సిద్ధం కావాలని కోరారు
ndhuku anugunamga human vanarulu siddham kaavalani koraru
వాణి గింజల నుండి తైలము దీసెదరు
vaani ginjala nundi tailamu deesedaru
ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది
AndhraPradesh raayalaseemallo konni chotla urumulato koodina jallulu pade avaksam Pali
థియేటర్ ఇచ్చాను
thiatre ichchaanu
తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ వచ్చే నెల వరకు పొడిగించారు
Telangana rashtramlo ratri curfew vachey nela varku podiginchaaru
ఫస్ట్ మనీ మనీ ఎలాగైనా సంపాదించవచ్చు
phast manii manii elagaina sampaadinchavachchu
ఈ ఎన్నికల్లో టీడీపీ పెద్ద మెజారిటీతో
yea ennikallo tidipi peddha mejaaritiitoe
ఒకసారి ఈ రోజు షూట్ చేస్తే నెక్స్ట్ హెల్త్ వారికి కూడా
okasari yea roeju shuut cheestee next health variki kudaa
సాధారణంగా పన్నులు వారాల్లో సిబ్బంది సీనియారిటీ జాబితాను తిరిగి రూపొందించాలని
saadharanamga pannulu vaaraallo sibbandi seniority jaabitaanu tirigi roopondinchaalani
ఇటువంటి అంశంలోని సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ హైకోర్టు
ituvante amsamlooni supreemkortu ninna ichina aadheshaalanu prastaavistuu highcourtu
బేసిక్ ప్రాబ్లమ్ ఫస్ట్ ఐడెంటిఫై చేయచ్చు ఏంటంటే చాలామంది సెల్ఫ్ డౌట్ ఒక సంకోచం
besik problem phast identify cheyachu yemitante chaalaamandi selfi dout ooka sankocham
హెచ్పీసీఎల్ గెయిల్ హిందుస్థాన్ పెట్రోలియం తదితర ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు
hatchpl geyil hindusthaan petrolium taditara prabhutva ranga samsthala adhipatulu aardika mantritwa saakha unnataadhikaarulu hajarayyaru
చూడండి డాక్టర్ కావడం అంత తేలిక కాదు అవును సార్
chudandi dr kaavadam antha theelika kadhu Leh Siuri
తీర్మానంపై ఓటింగ్కు శివసేన టీఆర్ఎస్ లోక్సభ సభ్యులు పలువురు సభ్యులు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతుగా
teermaanampai otingku sivasena trss loksabha sabyulu paluvuru sabyulu vyatirekamga prabhuthvaaniki madduthugaa
కరోనాతో బాధపడుతూ ఒకరు మరణించడంతో మొత్త మృతుల సంఖ్య ఒకవైపు చేరింది
karonatho baadhapadutuu okaru maraninchadamtho motta mrutula sanka okavaipu cherindhi
మహిళల పట్ల వేధింపులు విచక్షణ సామాజిక
mahilhala patla vaedhimpulu vichakshana saamaajika
రెవెన్యూ వ్యవస్థపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు రెవెన్యూ శాఖను మరో శాఖలో విలీనం చేయాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనను వెంకటరెడ్డి విమర్శించారు
revenyuu vyavasthapai charchinchenduku akhilapaksha samavesam nirvahimchaalani sipii rashtra kaaryadarsi chadha venkatreddy koraru revenyuu saakhanu mro shaakhalo vileenam cheyaalanna mukyamanthri pratipaadananu venkatreddy vimarsinchaaru
అన్నా చెల్లెళ్లు అక్కా అనుబంధానికి ప్రతీకగా భావించే రాక్ పండుగ రోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు
annah chellellu akka anubandhaaniki prateekagaa bhavinchee rock panduga roeju aanandotsaahaalato jarupukuntunnaru
సినిమాకి మా బ్రదర్ అసోసియేట్ డైరెక్టర్
cinemaki maa bradarr asosiate dirctor
విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది నగర్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది
vidyut utpatthi konasaagutoondi Nagar Sagar prajectuku varada pravaaham konasaagutoondi
ఇటువంటి చర్యలు లేకుండానే పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు జరిగాయి
ituvante caryalu lekundane pakistan vaipu nunchi kaalpulu jarigaay
దేశంలోని వంద అగ్రస్థాయి సంస్థల్లో డిగ్రీ స్థాయిలో ఆన్లైన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు దేశంలోని పట్టణ స్థానిక సంస్థల ద్వారా ఏడాది పాటు కలిపిస్తామని ఆమె చెప్పారు
desamloni vandha agrasthaayi samsthallo degrey sthaayiloo anline aaryakramaanni chepattanunnatlu aardika manthri teliparu desamloni pattanha stanika samsthala dwara edaadi paatu kalipistaamani aama cheppaaru
అప్పుడు రాసిన కవిత్వం మీద మీరందరూ విన్నందుకు చప్పట్లు గొట్టి ధన్యవాదాలు
appudu raasina kavitvam medha meerandaru vinnanduku chappatlu gotti dhanyavaadaalu
పోలింగ్ బూత్లోకి ప్రవేశించి పోలింగ్ బూత్ తలుపులు మూసి వేశారని జగన్ ఆరోపించారు
poling boothloki pravaesinchi poling booth thalupulu musi vaesaarani ysjagan aaropinchaaru
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై నాలుగో తేదీన కొత్త ఢిల్లీలో జరిగిన పదకొండు అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ పురస్కారాన్ని అందుకున్నారు
AndhraPradesh mukyamanthri nara chandrababau nayudu yea nela iravai naalugo tedeena kothha dhelleeloo jargina padakomdu antarjaateeya vyavasaya nayakatva sadassulo global agrikulture leadership puraskaaraanni andukunnaru
అభివృద్ధి కార్యక్రమంలో సహకరించమని మీరు కోరారు
abhivruddhi kaaryakramamlo sahakarinchamani meeru koraru
సంచలన పక్కన పెట్టుకొని చెప్పులు పోతాయని దిగులు లేకుండా హాయిగా వారు సమ్మెలో పాల్గొన్నారు
samchalana pakkana pettukoni cheppulu pothayani dhigulu lekunda haayiga varu sammelo paalgonnaru
ఏడుగురు భారతీయులు ఇద్దరు భారత సంతతి వారి వివరాల కోసం స్థానిక అధికారులను సంప్రదిస్తున్నామని ఆ దేశంలో భారత కమిషన్ తెలిపింది
eduguru bharatiyulu iddharu bhartiya samthathi vaari vivaraala choose stanika adhikaarulanu sampradistunnamani aa desamlo bhartiya commisison telipindi
కొత్త కేసులు నమోదయ్యాయి ఇలా ఉండగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో
kothha casulu namoodhayyaayi ila undaga carona casulu rojurojuku peruguthundadamtho
కోట్ల రూపాయల విలువైన బ్యాంకు డిపాజిట్లు షేర్లను
kotla rupees viluvaina banku depositlu sherlanu
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపు ప్రచారాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు
AndhraPradesh rajadhani Amravati tharalimpu pracaaranni nirasistuu raithulu aamdolana nirvahincharu
జాతీయ ప్రయోజనాలతో ముడిపడిన అంశాల మీద కూడా కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శించారు
jaateeya prayojanaalato mudipadina amsaala medha kudaa congresses asathya aropanalu chestondani vimarsinchaaru
ప్రకటించాలని విదేశాంగ శాఖ ప్రకటన తెలిపింది ఇందుకు అదనంగా శక్తి పత్రంలో వాతావరణ మార్పుల పైన పసిఫిక్ ద్వీప దేశాలు పథకాలు చేపట్టేందుకు
prakatinchaalani videshanga saakha prakatana telipindi induku adanamga sakta patramlo vaataavarana maarpula piena pasifik dweepa deshalu padhakaalu chepattenduku
ఆరోగ్య శాఖ ప్రకటన తెలిపింది నిన్న ఉదయం తొమ్మిది గంటల నుంచి
aaroogya saakha prakatana telipindi ninna vudayam tommidhi gantala nunchi
సమావేశాలకు సంబంధించిన నివేదికలను ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టి ఖర్చును తగ్గించగలిగామని ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించగలిగితే తగ్గుతుందని పేర్కొన్నారు
samaaveeshaalaku sambamdhinchina nivedikalanu anline dwara pravesapetti kharchunu tagginchagaligaamani idhey vidhanaanni bhavishyathulo kudaa konasaginchagaligithe taggutumdani paerkonnaaru
మీకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి శ్రీదేవి మంజుల కూతురు శ్రీదేవి
meeku ishtamaina haroine sreedevi sreedevi manojlal koothuru sreedevi
నిన్న రాత్రి నాటింగ్హామ్లోని ఫ్రంట్ బిడ్డలో
ninna ratri naatinghaamloni phrant biddalo