text
stringlengths 4
289
| translit
stringlengths 2
329
|
---|---|
అస్సాంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షాలు రాష్ట్ర ముఖ్యమంత్రితో పరిస్థితిని సమీక్షించారు | assamlo yea vudayam bhaaree bhukampam sambhavinchindi pradhanamantri narendera modie homsakha manthri amith shalu rashtra mukhyamantritho paristhitini sameekshinchaaru |
దాదాపు నూట డెబ్బై దేశాల్లో సాధన చేస్తున్నారని | dadapu nuuta debbhye deshaallo saadhana chestunnaarani |
పారిశ్రామిక నైపుణ్యాల సదస్సులు దేశంలోనే అతిపెద్ద సదస్సులో ఒకటైన సిట్ ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి విద్యార్థులకు అవగాహన కల్పించి ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో నిర్వహణ గురించి నేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది | paarishraamika naipunhyaala sadassulu desamlone athipedda sadassulo okataina sit autsaahika paarishraamika spurthi vidyaarthulaku avagaahana kalpinchi autsaahika paarishraamika rangamloo nirvahanha girinchi neerchukuneenduku avaksam kalpisthundhi |
ప్రజాభిష్టం మేరకే మనం నడుచుకోవాలి ప్రజా వ్యతిరేకత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు | prajabhishtam merake manam naduchukovali praja vyatiraekata prajalu vyatirekistunnaaru |
అమెరికా ఇతర సభ్యులు ఉన్నారు | America itara sabyulu unnare |
దీంతో మొత్తం కేసుల సంఖ్య పది వేల తొమ్మిది వందల నాలుగు | dheentho motham cases sanka padi vaela tommidhi vandala nalaugu |
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కొత్త ఢిల్లీలో రెండు వేల పొందింది జాతి భోజన పార్లమెంటు ఉత్సవ పురస్కారాలు అందజేశారు ఇండియాను ప్రారంభించారు | pradhanamantri narendera moedii eeroju kothha dhelleeloo remdu vaela pondindi jaati bhojana paarlamentu utsava puraskaralu andajesaaru indiyaanu praarambhinchaaru |
ఇతర దేశాలకు చెందిన సూక్ష్మ ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్లి | itara dheshaalaku chendina suukshma upagrahalu antarikshamloki vellhi |
కింగ్ జార్జ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళి కేజీ తీసుకెళ్లిపోయి | king gorge hospitaal ki teesukelli kagi teesukellipoyi |
భారత ప్రభుత్వం ఆయన పాస్పోర్టును సస్పెండ్ చేయడంతో పాటు ముంబైలోని ఆయన సంస్థను నిషేధించింది | bhartiya prabhuthvam aayana pasportunu suspended cheeyadamtoo paatu mumbailoni aayana samshthanu nishedhinchindi |
కాగా ప్రభుత్వవిప్ గొంగిడి సునీతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది | Dum prabhutwavip gongidi suneetaku carona positive nirdharana ayindhi |
దేశ స్థాయి అధికారికి జిల్లాలో ఇసుక రవాణా బాధ్యత అప్పగించాలన్నారు | deesha stayi adhikariki jillaaloo isuka ravaanhaa badyatha appaginchaalannaaru |
ప్రతి వార్తలు ఇంతటితో సమాప్తం | prathi varthalu intatito samaaptam |
సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ పై కూడా కేంద్ర ఎన్నికల సంఘం రెండు గంటల పాటు ఎన్నికల ప్రచార నిషేధం విధించింది బీజేపీ అభ్యర్థి | samajwadi parti nayakan aajam khan pai kudaa kendra ennikala sangham remdu gantala paatu ennikala prachar nishaedham vidhinchindi bgfa abhyardhi |
జపాన్లోని హిరోషిమా నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి జరిగి డెబ్బై ఏళ్లు గడిచాయి | japaanlooni hiroshima nagasaki nagaralapai anubambu daadi jarigi debbhye ellu gadichaayi |
మంత్రిమండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు | mantrimandali samaveshamlo charchinchaalsina amsaalaku sambandhinchi vividha prabhutva shaakhalu |
ఇంద్రపాల నగరంలో ఇంద్రపాల గుట్ట ఎక్కి ఉంటారు మీరు చూసి ఉంటారు | indrapala nagaramlo indrapala gutta ekki untaruu meeru chusi untaruu |
వారిని స్ఫూర్తిని జాతీయ భావాలను యువతతోపాటు ప్రజలందరిలో నింపడానికి నిర్వహించినట్టు పోలీస్ కమిషనర్ కమాన్ రెడ్డి తెలిపారు | varini spoorthini jaateeya bhaavaalanu yuvathathopaatu prajalandarilo nimpadaaniki nirvahinchinattu plays commisioner kaman reddy teliparu |
క్యారెక్టర్ హైలైట్ చివరికి మీ చేత అంత నవ్వించి నవ్వించి హార్ట్ | carector highlite chivariki mee chetha antha navvinchi navvinchi haart |
అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను స్వయంకృషితో అభివృద్ధి చేస్తున్నామని అధికారులు ఇదే విధమైన స్ఫూర్తితో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు | anni rangaallo AndhraPradesh nu svayamkrushitho abhivruddhi chestunnaamani adhikaarulu idhey vidhamina sphuurtitoe munduku saagaalani mukyamanthri disanirdesam chesar |
అణగారిన వర్గాలకు వైద్య బీమా అందించడంలో ఆయుష్మాన్ భారత్ తప్పకుండా | anagaarina vargaalaku vydya beema andinchadamlo ayushmaan bharat tappakunda |
సైనికాధిపతి జనరల్ ఆన్లైన్ అధ్యక్షుడు మండలి | sainikaadhipati genaral anline adhyakshudu mandili |
కరుణ మహమ్మారి గుర్తించి సంవత్సరం పూర్తవుతుంది అయితే ఇది మనం గుర్తుంచుకోవడానికి ఇష్టపడే విషయం కాదు కానీ | karuna mahammari gurthinchi savatsaram puurtavutumdi ayithe idi manam gurtunchukovadaaniki istapade wasn kadhu conei |
ఆయుష్మాన్ భారత్ పథకంలో మూడు లక్షల మంది పేద ప్రజలు ప్రయోజనం పొందారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి తెలిపారు | ayushmaan bharat padhakamlo muudu lakshala mandhi paedha prajalu prayojanam pondaarani kendra aardhikasaakha manthri teliparu |
లాండ్ మయన్మార్ భూటాన్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చిరుతలు చర్చలు జరుపుతున్నారు | laand mayanmar bhootan deeshaala naayakulathoo dwaipaakshika chirutalu charchaloo jaruputunnaaru |
అమెరికా ఇరాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ ఇందులో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుందని తెలియజేస్తున్నారు | America iranian Madhya chotuchaesukunna udriktatala nepathyamlo iranian videshanga manthri mohd jaavaed indhulo palgonadam praadhaanyatanu santarinchukundani teliyajestunnaru |
పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని వామపక్ష నేతలు విమర్శించారు | perugutunna daralanu adupu cheyadamlo kendra rashtra prabhutvaalu viphalam ayyaayani vamapaksha neethalu vimarsinchaaru |
పోలీసులు ప్రయోగించడంతో పాటు లాఠీ చార్జ్ కూడా చేశారు | pooliisulu prayoginchadamto paatu laathee charges kudaa chesar |
ఓటర్లను ఆకర్షించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి | otarlanu akarshinchadaniki mummara prayatnalu chestunnayi |
అంబేద్కర్ వాదుల మహాగర్జన సభను నిర్వహిస్తోంది సభను | ambekar vaadula mahagarjana sabhanu nirvahisthondi sabhanu |
రికవరీ రేటు పాయింట్ రెండు రెండు శాతానికి చేరింది | recovery raetu paayint remdu remdu shaathaaniki cherindhi |
వీర్ భూమి రాజీవ్ గాంధీకి పుష్పాంజలి ఘటించారు | weir bhuumii rajiva gaandheeki pushpanjali ghatinchaaru |
నిర్మాతగా కాకపోయినా సాటిలైట్ సపోర్ట్ చేశారు అంతేగానీ ఇద్దరూ రెండు కలిసారు | nirmaatagaa kakapoina satellite supoort chesar antegaanee iddaruu remdu kalisaru |
సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్పై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఆకాశవాణి హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది | saayantram edu gantalaku praarambhamayye yea mach saayantram aaru gantala muppai nimishaala nunchi ratri padi gantala muppai nimishaala varku aakaasavaani hiindi english bhaashallo prathyaksha prasaaram chestondi |
దగ్గరలో ఉన్న మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు దృష్టికి తీసుకెళ్ళవచ్చు మీరు తప్పకుండా ఇప్పుడు ఏంటంటే చాలా ఛానల్స్ ఉన్నాయి ఒక కంప్లీట్ చేయడానికి | daggaralo unna Mandla education ophphicer untaruu drushtiki teesukellavachhu meeru tappakunda ippudu yemitante chaaala chanals unnayi ooka compleat cheyadanki |
అభివృద్ధిలో సహకారంతో సహా ద్వైపాక్షిక సంబంధాలపై అన్ని కోణాల్లోనూ జరుగుతాయి | abhivruddhilo sahakaramtho sahaa dwaipaakshika sambandhaalapai anni konaalloonuu jaruguthai |
లవర్స్ నవంబర్ కర్తాపూర్ సాహిబ్ కారిడార్ కాకున్నా బహుమతి ఐతిహాసిక | lovers novemeber kartapur saahib carridar kaakunnaa bahumati aitihasika |
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం కస్టడీని ఈ నెల ముప్పై వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది | avineeti aropanalu edurkontunna kendra maajii manthri congresses naeta Chidambaram kastadeeni yea nela muppai varku podigistuu Delhi kortu yea roeju aadesaalu jaarii chesindi |
పదిహేడు కోట్ల రెండు లక్షల మందికి పైగా | padihedu kotla remdu lakshala mandiki paigaa |
ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది | prathi danki solution umtumdi |
విజయరాణి మంత్రి పాల్గొంటారు | vijayarani manthri palgontaru |
దేశంలో రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు దేశవ్యాప్తంగా పలువురు రైతులతో ప్రధానమంత్రి ఈరోజు దృశ్య సమావేశం ద్వారా మాట్లాడారు | desamlo remdu vaela iravai remdu natiki raitulu aadaayam rettinpu chesenduku kendra prabhuthvam teevramgaa krushi chestondani pradhanamantri narendramody annatu desavyaaptamgaa paluvuru raitulatho pradhanamantri eeroju drusya samavesam dwara matladaru |
సోమరులుగా ఉండొద్దని పాజిటివ్గా పాజిటివ్ కాదు | somarulugaa undoddani pajitivga positive kadhu |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది | AndhraPradesh rashtravyaaptamgaa pinchanla pampinhii karyakram konasaagutoondi |
చాలా నవలలు రావాల్సిన అవసరం చాలా సంఘటనలు జీవితం ఇంత వైవిధ్యభరితమైన అటువంటి జీవితం | chaaala navalale ravalsina avsaram chaaala sanghatanalu jeevitam inta vaividhyabharitamaina atuvanti jeevitam |
కాదండి నాకు ఒకటి పెద్ద డౌట్ అంటే మీరు జబర్దస్త్ లో చూస్తున్న | kaadandi anaku okati peddha dout antey meeru jabardasth loo choosthunna |
ఎన్నికలు జరుగుతాయి మే ఇరవై మూడవ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు | ennikalu jaruguthai mee iravai mudava tedeena otla lekkimpu chepadataru |
భాను ప్రతాప్ నకిరేకల్ కొండగావ్ నారాయణ్పూర్ దంతేవాడ బీజాపూర్ కొంట మొదలైన పది నియోజకవర్గాల్లో ఏడు గంటలకు పోలింగ్ ఆరంభమై మధ్యాహ్నం స్తుందని వివరించారు | bhaanu prathap nakireekal kondagao narayanpur dantewada bijaipur konta modalaina padi niyojakavargaallo edu gantalaku poling arambhamai madhyanam stundani vivarinchaaru |
రాష్ట్ర ముఖ్యమంత్రి శంకర్ పుష్కరఘాట్ పుష్కరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని ఏర్పాట్లు వెంటనే పూర్తి కావాలని అన్నారు | rashtra mukyamanthri shekar pushkarghat pushkaraala praarambha kaaryakramamlo paalgontaarani erpaatlu ventane porthi kaavalani annatu |
కేరళలో వరద పరిస్థితి మెరుగైందని చెప్పారు | keralalo varada paristiti merugaindani cheppaaru |
దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ విక్రయం ముమ్మరంగా సాగుతోంది | desavyaaptamgaa fastag vikrayam mummaramgaa saagutondi |
ఈ క్రమంలో వారిపై అదే సంవత్సరంలో కేసుపెట్టి అరెస్ట్ చేశారు అయితే తనను అరెస్టు చేసేందుకు పరిహారం చెల్లించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం | yea kramamlo vaaripy adae samvatsaramlo kesupetti arest chesar ayithe tananu arrest chesenduku pariharam chellinchaalani Kerala rashtra prabhuthvam |
గుట్టలు పుట్టలు చుట్టూ సముద్రం పొంగింది నడిగడ్డ కాపాడేది లేదు | guttalu puttalu chuttuu samudram pongindi nadigadda kapadedi ledhu |
పిల్లలతో చూడలేదు | pillalathoo choodledhu |
ఇంట్లో వచ్చింది కదా అప్పుడే ప్రపంచాన్ని | intloo vacchindi kada appudee prapanchaanni |
క్వాలిటీ లైక్ లాంటిది | kwality liqe lantidi |
రెండో విడత సవరణకు ముందు ముప్పై మూడు లక్షల దరఖాస్తులు వాటిని పరిశీలించి పూర్తి చేశామని | rendo vidata savaranaku mundhu muppai muudu lakshala darakhaastulu vatini parisilinchi porthi cheshaamani |
పద్నాలుగు వేల నాలుగు వందల పందికి చేరింది ఇలా ఉండగా కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆరోగ్యంతో నిన్న మరో రెండు వందల నలభై నాలుగు మంది | padnaalugu vaela nalaugu vandala pandiki cherindhi ila undaga carona vyrus nunchi kolukuni aarogyamto ninna mro remdu vandala nalabhai nalaugu mandhi |
పది శాతం రిజర్వేషన్ కల్పించాలని లేకపోతే రిజర్వేషన్ దెబ్బతింటుంది | padi saatam resarvation kalpinchalani lekapote resarvation debbatintundi |
వీటిని అరికట్టేందుకు సామాజిక పోషకాహారం పట్ల దృక్పథం మారాలని అన్నారు | vitini arikattenduku saamaajika poshakaharam patla drukpatham maaraalani annatu |
సమాజానికి ఉపయోగపడే రచనలు కావాలని రావాలని పలువురు వక్తలు కోరారు | samajaniki upayogapade rachanalu kaavalani ravalani paluvuru vaktalu koraru |
తెలంగాణలో కంటోన్మెంట్ మినహా అన్ని జిల్లాలో కల్లు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది | telanganalo cantonment minahaa anni jillaaloo kallu ammakalaku prabhuthvam anumati manjuru chesindi |
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశకు సంబంధించి రెండు వందల తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు | Jharkhand assembli ennikala chivari dasaku sambandhinchi remdu vandala tommidhi mandhi abhyarthulu nominations daakhalu chesar |
విచారకరమని కాంగ్రెస్ నేత అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేసి | vicharakaramani congresses naeta annatu ippatikaina prabhuthvam spamdimchi ventane konugollanu vaegavantham chessi |
ఆయన కుమారుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు | aayana kumarudu indiraganti mohun krishna pramukha telegu sinii dharshakudu |
కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు రహదారులపై కార్మికులు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా అర్ధరాత్రి లోగా విధులకు హాజరు కావాలని | kaarmikula nyaayamaina dimaandlanu neraverchaalani demanded chesthu rashtravyaaptamgaa palu rahadaarulapai karmikulu nirasana pradharshanalu konasagistunnaru idilaa undaga ardharaatri loegaa vidhulaku haajaru kaavalani |
ఒప్పందంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని | oppandhampai niraadhaaramaina aropanalu chestunnaarani |
ఉల్లిపాయల ధరల విషయంలో తొలిసారిగా స్పందించి రాయితీపై విక్రయిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు | ullipayala darala vishayamlo tolisariga spamdimchi raayiteepai vikrayistunna raashtram AndhraPradesh ani rashtra marcheting saakha manthri mopidaevi venkatramana paerkonnaaru |
శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తెలిపారు నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఈరోజు జరిగింది | Srikakulam jalla vydya aaroogya saakha adhikary dr teliparu nirvahanaku sambandhinchi jalla stayi committe samavesam eeroju jargindi |
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి | kendra paalita praantamaina Jammu kaasmiirloo prepaid mobile sevalu yea roeju nunchi prarambhamayyayi |
మనీ మనీ మనీ మనీ మనీ మోర్ | manii manii manii manii manii mor |
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లెక్చర్లు విధులు నిర్వహించేందుకు అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష రెండువేల రేపు నిర్వహిస్తున్నట్లు | rashtramloni vishwavidhyaalayaallo kalaasaalallo assistent professorlu lecturelu vidhulu nirvahinchenduku arhata kalpinche AndhraPradesh rashtra arhata pariiksha renduvela repu nirvahistunnatlu |
ఈ సందర్భంగా తమ దేశానికి వైద్య పరికరాలు పంపేందుకు | yea sandarbhamgaa thama deeshaaniki vydya parikaraalu pampenduku |
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ వర్చువల్ తరగతుల ఏర్పాటు పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి అమరావతిలో నిర్వహించారు | prabhutva paatasaalallo digitally varchuval tharagatula erpaatu purogatipai adhikaarulatho mukyamanthri amaravatilo nirvahincharu |
ఎమ్మెల్యే విజయ సాగర్రావు జిల్లా కలెక్టర్ రవితో కలిసి ప్రారంభించారు | aemalyae vijaya saagarrao jalla kollektor ravitho kalisi praarambhinchaaru |
ఇరువురు నేతల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు | iruvuru nethala aaroogya paristhitipie prabhuthvaaniki nivedika pamparu |
ధర్మయుద్ధం ఎవరిమీద చేస్తున్నది నిరంతరంగా | dharmayuddham evarimeeda chesthunnadhi nirantharangaa |
ఒకటికి చేరింది ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ | okatiki cherindhi aaroogya saakha samyukta kaaryadarsi lav agarawal eeroju dhelleeloo vilekarulatho maatlaadutuu |
అయితే వెళ్లేటప్పుడు కుమార్ చెప్పాడు లోపలికి తీసుకెళ్లి వినాలి | ayithe velletappudu kumar cheppaadu loopaliki teesukelli vinali |
కొరియోగ్రఫీ పెద్ద ప్రాణం సినిమా స్టోరీ సినిమా హిట్ అవడం పెద్ద ప్రాణం | choreography peddha praanam cinma storei cinma hitt aavdam peddha praanam |
తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తిగా ఆనందంగా అయ్యామని | tupaanu prabhavanni edurkonenduku purtiga aanandamgaa ayyamani |
తెలంగాణలో తాజాగా మరో నాలుగొందల నమోదయ్యే రాష్ట్రంలో ఇంతవరకు సోకిన వారి సంఖ్య రెండు లక్షల పదివేల ఐదువందల చేరింది | telanganalo thaazaaga mro naalugondala namodayye rashtramlo inthavaraku sokina vaari sanka remdu lakshala padivaela aiduvandala cherindhi |
తీసేస్తాను చక్కగా చూపిస్తుంది తర్వాత కుట్లు కూడా తీసేస్తాను టైమ్స్ క్రాస్ చేసినట్లు కూడా కనపడి | teesestaanu chakkaga chupistundi tarwata kutlu kudaa teesestaanu themes crosse chesinatlu kudaa kanapadi |
రాబోతుందనే వార్త కూడా అబద్ధమని స్పష్టం చేసింది | rabotundane vaarta kudaa abaddhamani spashtam chesindi |
ఎనిమిదిలో ఐక్యరాజ్యసమితి | enimidilo aikyaraajyasamiti |
మీ ఫేస్బుక్ అవునా | mee fasebook avunaa |
లక్ష ఇరవై వేల మూడోది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్యమంత్రి శాఖ వివరించింది | laksha iravai vaela moododi discharges ayyarani kendra aarogyamantri saakha vivarimchimdi |
ఆగస్టులో సభ సజావుగా జరగాలా వద్దా అనేది సభ్యుల పైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు | augustulo sabha sajavuga jaragala vaddaa anede sabhyula piene aadhaarapadi untundani uparaashtrapati yea sandarbhamgaa paerkonnaaru |
కొన్ని ట్రాక్స్ కూడా ఉంటాయి ప్రబలిన కొన్ని వాడుకొని | konni tracks kudaa untai prabalina konni vaadukoni |
పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే యాభై శాతం పూర్తయ్యాయని రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు | polvaram prajectu panlu ippatike yabai saatam puurtayyaayani remdu dasalloo yea prajektunu porthi chestaamani annatu |
న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు | nyoodhilleelo jargina ooka samaveshamlo kendra vaanijya manthri suresh prabhu |
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానాలు తమకు అందాయని సభ సజావుగా జరిగితే వీటిని ప్రవేశపెట్టి లోక్సభ స్పీకర్ పేర్కొన్నారు | kendra prabhutvampai telugudesam parti vaiyassaar congresses parti pettina avishwaasa teermaanaalu tamaku andaayani sabha sajavuga jarigithe vitini pravesapetti loksabha speker paerkonnaaru |
శక్తి మేరకు ఈ సభలను నిర్వహిస్తున్నది ఇంకా నిర్వహిస్తుంది ఎన్ని రకాలుగా ప్రజలను చేరుకోవాలి ఎక్కడో ఒక సందర్భంలో కవిత్వం యొక్క లక్షణం ఏంటంటే | sakta meraku yea sabhalanu nirvahistunnadi enka nirvahisthundhi yenni rakaluga prajalanu cherukovali ekado ooka sandarbhamlo kavitvam yokka lakshanam yemitante |
పిచ్చి గ్రామ ప్రజలందరినీ కూడా | pichi graama prajalandarinee kudaa |
ఏర్పాట్లు చేస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా వివరించారు | erpaatlu chestundani guvernor yea sandarbhamgaa vivarinchaaru |
సమీపంలోని పంతంగి వద్ద భారీగా వాహనాలు కొలువు తీరాయి | sameepamloni panthangi oddha bhaareegaa vahanalu koluvu teeraayi |
బైట్ | bite |
పర్యావరణహిత వస్తువుల తయారీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు | paryaavaranahita vasthuvula tayaareeki adhika praadhaanyata ivvaalani uparaashtrapati venkayyanaayudu suuchinchaaru |
దేశంలో గత నాలుగేళ్లలో నిర్మించిన రోడ్ల పొడవు కంటే | desamlo gta naalugellalo nirmimchina rodla podavu kante |
పరిశీలించినట్టు ప్రకటనలో తెలియచేసింది ముఖ్య ఎన్నికల అధికారికి వ్యతిరేకంగా | pariseelinchinattu prakatanalo teliyachesindi mukhya ennikala adhikariki vyatirekamga |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.