text
stringlengths
4
289
translit
stringlengths
2
329
దేశ ప్రజల నాడి తెలుసుకోవడంలో తమ ప్రచారంలో ఎక్కడ విఫలం అయ్యారు
deesha prajala noddi telusukovadamlo thama prachaaramlo yakkada viphalam ayaru
గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్వగ్రామమైన సున్నం వారి గూడెంలో వైద్య చికిత్స పొందుతున్నారు
gta padi roojulugaa jvaramthoo baadhapadutuu swagraamamaina sunnam vaari goodemlo vydya chikitsa pondutunnaaru
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని ఆయన తన ప్రచారంలో వెల్లడించారు
polvaram prajectu nirmaanaanni yea edaadi chivari natiki porthi chestaamani aayana tana prachaaramlo velladincharu
ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం ప్రజలకు అవగాహన కల్పించడం పూర్తి వివరాలు అందజేయడం
prasthutham carona mahammari vistaristunna nepathyamlo eppatikappudu samaachaaraanni andinchadam prajalaku avagaahana kalpinchadam porthi vivaralu amdajaeyadam
అగస్టా వెస్ట్లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో క్రిస్టియన్ మైకెల్ రోజుల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి ఢిల్లీ కోర్టు పంపింది
agastaa westland vvip helicopterla kumbhakonamlo kristiyan micheal rojula enforcement directorate custodyki Delhi kortu pampindhi
అన్ని సంఘాలు ఆడిట్ సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు
anni sanghalu audit sakaalamloe porthi cheyalana manthri yea sandarbhamgaa spashtam chesar
దాంతో పాటు ఉదయం సాయంత్రం మొత్తం టోన్ కండక్ట్ చేశారు బుక్స్ ఇంకా వాళ్ళకి ఇంకా అదర్ యాక్టివిటీస్ కోసం ఒక లైబ్రరీ చేసి పెట్టాను విలేజ్లో
daamtoe paatu vudayam saayantram motham ton conduct chesar books enka vallaki enka adhar activities choose ooka liibrary chessi pettanu vilejlo
పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అందుకోసమే పోలవరం సందర్శన యాత్ర చేపట్టినట్లు చెప్పారు భారతదేశంలోనే నగలు అనుసంధానం మొట్టమొదట చంద్రబాబు నాయుడు
polvaram nirmaanam jarugutunna theeru prathi okkaroo telusukovalani andukosame polvaram sandarsana yaatra chepattinatlu cheppaaru bharatadesamlone nagalu anusandhanam moottamoodhata chandrababau nayudu
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారకరామారావు చెప్పారు
trss kaaryanirvaahaka adhyakshudu taarakaraamaaraavu cheppaaru
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ రూసా నిధులతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కేంద్రాలు
rastriya uchchatar siksha abhyan rusa nidhulatho autsaahika paarisraamikavettalanu prothsahinchenduku erpaatu chosen aavishkarana kendralu
సోమవారం జరిగే చంద్రయాన్ ప్రయోగానికి రేపు సాయంత్రం కౌంట్డౌన్ ప్రారంభమవుతుంది
soomavaaram jarigee chandryaan prayogaaniki repu saayantram countdown praarambhamavutundi
ఉండడానికి వచ్చాను దీనిలోనే సక్సెస్ చూడ్డానికి వచ్చాను
undadaaniki vacchaanu deeniloone successes chuuddaniki vacchaanu
వీరవనిత చిన్న పేరు పెట్టాలని విజ్ఞప్తి కుమారస్వామి పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు
veeravanita chinna peruu pettalani vijnapti kumarswamy pouura vimanayana saakha manthri suresh prabhu
అంటూ టాక్
anatu taac
సరఫరా చేయాలని సవాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు
sarafara cheyalana savalu andubaatuloki thisukuravalani suuchinchaaru
నలిని గానీ వాళ్ళ అమ్మ మీద తను చేసినటువంటి ఆరోపణలు కానీ సిగ్మండ్ థియరీని అంతర్లీనంగా ఉంచుకుని మనం చదవాల్సిన అవసరం ఉందని నాకనిపించింది
nalini gaanii vaalla amma medha tanu chesinatuvanti aropanalu conei sigmund thearini antarleenamgaa unchukuni manam chadavaalsina avsaram undani naakanipinchindi
డాక్టర్ నందిని సిధారెడ్డి గారికి మా కార్యాలయం మిత్రులందరికీ ధన్యవాదాలు
dr nandini sidhareddy gaariki maa kaaryaalayam mitrulandarikee dhanyavaadaalu
కాశ్మీర్లో పరిస్థితి మరింతగా క్షీణించింది మైనస్ పదిహేడు పాయింట్ మూడు డిగ్రీల నమోదైంది
kaasmiirloo paristiti marinthagaa kshininchindi minuses padihedu paayint muudu degreela namodaindi
ఉదయం తొమ్మిది గంటల విషయాలు మొదలవుతుంది
vudayam tommidhi gantala vishayalu modalavuthundi
విధి నిర్మాణంలో అసలు భాష అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళర్పించారు
vidhi nirmaanamlo asalau bhaasha amaraveerulaku pradhanamantri narendera moedii nivaalarpinchaaru
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది
rashtramlo carona vyrus niyanthranaku teesukovalsina jaagrattalapai prabhuthvam vaidyulaku pratyeka sikshnha isthondi
విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు
vidyaavyavasthalo samoola marpulaku sreekaaram chuttamani vidyaasaakha manthri aadimoolam suresh annatu
కిర్గిస్థాన్ లో బిష్కెక్ లో ఈరోజు జరిగిన సమావేశంలో వారు ప్రమాణాలు రాజకీయం లేకుండా ఉగ్రవాదంపై పోరాటంలో భౌగోళిక సహకారాన్ని మరింత పటిష్టం చేయాలని అంతర్జాతీయ సమాజానికి
kyrgyzstan loo bishkek loo eeroju jargina samaveshamlo varu pramaanaalu rajakeeyam lekunda ugravaadampai poratamlo bhaugoollika sahakaaraanni marinta patishtam cheyalana antarjaateeya samajaniki
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు తెలిపారు
grameena praantaallo vydya sevalu merguparchadaniki caryalu teesukuntaamani chandrababau nayudu teliparu
భారత్ కిర్గిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టం కావాలని
bharat kyrgyzstan Madhya snaeha sambandhaalu marinta patishtam kaavalani
అత్యాచార ఆరోపణలను తిరస్కరించిన వారిలో ఉన్నారు
atyaachaara aaropanalanu tiraskarinchina vaariloo unnare
అరెస్టుకు ముందు కుల్గాంలో ఒక ప్రైవేటు వాహనంలో వెళుతున్న
arestuku mundhu kulgaamlo ooka praivetu vaahanamloo velutunna
ప్రజల సమస్యల పరిష్కారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని అన్నారు
prajala samasyala parishkaarampai kendra rashtra prabhutvaalu drhushti saarimchadam ledani annatu
రైతులతో కేంద్ర ప్రభుత్వం ఐదవ విడత చర్చలు కొత్త ఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరిగాయి రైతులు సానుకూలంగా ఆలోచించి ఆందోళన విరమిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆశాభావం వ్యక్తం చేశారు
raitulatho kendra prabhuthvam aidava vidata charchaloo kothha dhelleeloo yea madhyanam jarigaay raithulu saanukuulamgaa alochinchi aamdolana viramistaarani kendra vyavasaya saakha manthri narendera sidhu tomar ashabhavam vyaktham chesar
శాసనసభలో ఈ రోజు రెండో రోజు చర్చను చేపట్టారు ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు
saasanasabhaloe yea roeju rendo roeju charchanu chepattaaru prabhuthvam ani mukyamanthri chndrasekhar raao annatu
నాకు సంబంధించిన లక్షణాలు ఉంటే వారిని ఇంటిలో కాకుండా విడిగా కరోనా చికిత్స కేంద్రంలో ఉంచాలని
anaku sambamdhinchina lakshanhaalu vunte varini intiloo kakunda vidigaa carona chikitsa kendramlo unchaalani
పన్నెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారు
pannendu vaela kotla roopaayalanu ketayincharu
సింగపూర్ నుండి వచ్చిన ప్రత్యేక ఒలింపిక్ జ్యోతిని క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్వీకరించారు
simgapuur nundi vacchina pratyeka olympique jyotini creedala manthri kiran rijuju sweekarincharu
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ కోసం అన్ని పార్టీల ప్రార్థనా సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలోని
maajii pradhanamantri atala behari waz choose anni paarteela praardhanaa samavesam yea roeju nyoodhilleelooni
జమ్మూ కశ్మీర్ అంశంపై కేంద్ర హోంశాఖ నిఘా వర్గాల హెచ్చరికలతో
Jammu kashmir amshampai kendra homsakha nigha vargala heccharikalatho
మంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరిన విధంగా త్వరలోనే శ్రీకూర్మంలో నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు
manthri dharmana krishnadas korina vidhamgaa twaralone srikurmamlo nithya annadaana karyakram chepattanunnatlu teliparu
ముక్కను సమగ్రంగా చూడటం అనేటువంటి ఈ నవల ద్వారా మనకు తెలుస్తుంది
mukkanu samagramgaa chudatam anetuvanti yea navala dwara manaku telustundhi
బయట చూస్తే హీరోకు ఎందుకు తెలుగు అమ్మాయిలు లేదు
bayta chusthe heeroku yenduku telegu ammaylu ledhu
మరి దాసరి గారు రాశారు
mari dasari garu raashaaru
నేను ఎక్కడైతే పోతాను హాస్టల్లో ఉంటానని చెప్పారు వెళ్లడమే కానీ పరిస్థితులు చాలా
neenu ekkadaithe potanu haastallo untaanani cheppaaru velladame conei paristhitulu chaaala
మరో రెండు రోజులు వరద ఉద్ధృతి కొనసాగితే ముంపు గ్రామాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు
mro remdu roojulu varada uddhruti kinasaagite mumpu gramalu nita munige avaksam undani adhikaarulu teliyajestunnaru
ఇటీవల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు ప్రయోజనం కలిగించేలా చూడాలని అన్నారు
edvala jargina kaaryakramamlo paalgonna uparaashtrapati maatlaadutuu nuuthana saankethika parijnaanaanni prajalaku prayojanam kaliginchela chudalani annatu
విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు
vidyaasaakha manthri kadiam shrihari spashtam chesar
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ప్రజలతో పంచుకునే మన్కీబాత్ కార్యక్రమం ప్రసారం అవుతుంది
pradhanamantri narendera modie tana manasuloeni bhaavaalanu aakaasavaani dwara prajalato pancukunee mankibat karyakram prasaaram avuthundi
వాళ్ళకు డబ్బులే మాకు లేవు మన మిడిల్ క్లాస్ ఇంట్లో ఒకసారి డబ్బులు మాకు
vaallhaku dabbule maaku leavu mana midle klaas intloo okasari dabbul maaku
శ్రమ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు భారతీయ సంస్కృతిలో కథ పాత్ర గురించి తెలిపారు
shram girinchi sudiirghamgaa matladaru bhartia samskrutilo katha patra girinchi teliparu
అడియో ఫంక్షన్
adeo function
కనుక ఆర్ట్స్లో బిఏ గాని బీకామ్ గాని చేయాలనుకుంటే
kanuka artslo ba gaani bcom gaani cheyaalanukunte
చేరుకోవడం సంతోషంగా ఉందని శ్రోతల సహకారంతో
cherukovadam santoshamgaa undani shrotala sahakaramtho
నుండి నలుగురు తెలుగుదేశం నుండి ముగ్గురు సిపిఎం నుండి ఒక్కరు ఉన్నారు
nundi naluguru telugudesam nundi muguru cpm nundi okkaru unnare
చాలినన్ని చలామణిలో ఉన్నాయని ఇప్పటికిప్పుడైతే రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయాలనే ప్రతిపాదన లేదని మంత్రి చెప్పారు
chaalinanni chalaamanilo unnayani ippatikippudaite remdu vaela rupees notlanu raddhu cheyalane pratipaadana ledani manthri cheppaaru
వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత విశేషాలను
vividha rangaalaku chendina pramukhula jeevita visheshaalanu
ఇది నిరంతరాయంగా గంటలపాటు కొనసాగిన తర్వాత ఏప్రిల్ ఒకటిన
idi nirantharaayangaa gantalapatu konasagina tarwata epril okatina
ఈ విజయం తర్వాత కూడా నాసా ఎన్నో పరాజయాన్ని చవిచూసింది
yea vision tarwata kudaa nassa anno paraajayaanni chavichoosindi
ఎలా ఉంటుంది ఫీలింగ్స్
elaa umtumdi feelings
వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తారు రాష్ట్రంలో హైవేలు జిల్లా ప్రధాన వ్యవస్థ
vividha abhivruddhi praajektulaku pradhanamantri narendramody sankusthaapana chestaaru rashtramlo haivelu jalla pradhaana vyvasta
ఆయన బృందం ఉంటుంది వేడి రక్తంతో గురించి మాట్లాడే ఉంటాడు
aayana brundam umtumdi vaedi rakthamtho girinchi matlade vuntadu
మళ్ళీ తినేసి కిందికి వచ్చేసరికి వాళ్ళ పాకింగ్ వాళ్ళు తీసుకు ఎందుకంటే వాళ్ళకి
malli tinesi kindiki vachesariki vaalla pocking vaallu teesuku endhukante vallaki
తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చాలా ఉన్నాయి సాధారణంగా
tallidamdrulu jagratthalu teesukovalsina chaaala unnayi saadharanamga
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు
rastrapathi ramanath kovind yea roeju
నెలలో ఈరోజైనా రేషన్కార్డుదారులకు ప్రజా పంపిణీ సంస్థ
nelaloe eerojainaa reshankaardudaarulaku praja pampinhii samshtha
బంతుల్లో నూట తొమ్మిది పరుగులు చేసి నిలిచి జట్టు విజయానికి కృషి చేశాడు
bantullo nuuta tommidhi parugulu chessi nilichi jattu vijayaaniki krushi chesudu
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో రాయలసీమ చరిత్ర పూర్తిగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు
kadapalo ukku karmagaram erpaatutho royalaseema charithra purtiga maarutundani AndhraPradesh mukyamanthri chandrababunaidu udghaatinchaaru
డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ పని చేసినటువంటి డాక్టర్ శంకర్ గారు తెలంగాణ రచిత సంఘం ప్రధాన కార్య ప్రస్తావన గురుతర బాధ్యత ఉన్నారు పరిధిపై తెలంగాణ బతుకు చిత్రం పరిశోధన కవిత్వం నడుస్తున్న వంటి
degrey kalaasaala professor pania chesinatuvanti dr shekar garu Telangana rachita sangham pradhaana karya prasthavana gurutara badyatha unnare paridhipai Telangana batuku chitram parisoedhana kavitvam nadusthunna vento
నాకు తెలిసినంతవరకు మదర్ అండ్ బెస్ట్ మదర్
anaku telisinantavaraku madar und breast madar
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు లక్షల్లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు
aandhrapradeshlo ippati varku lakshallo carona vyrus parikshalu nirvahinchinattu
ఇండియా దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఉద్దేశించిన ఒప్పందాలపై దక్షిణ కొరియా వాణిజ్య మంత్రి
india dakshinha koriyaa Madhya dwaipaakshika vaanijyaanni marinta pempondinchenduku uddeeshinchina oppandaalapai dakshinha koriyaa vaanijya manthri
పేషెంట్ నుంచి ఫోన్ వస్తుంది ఆసుపత్రి నుంచి ఫోన్ వస్తే రాత్రి పరుగులు తీయాల్సి వస్తుంది అంటే ఒకరంగా ట్వెంటీ ఫోర్ వన్ మూడువందల అరవై ఐదు రోజులు డాక్టర్ల జీవితం ప్రజల సేవలోనే నిమగ్నమై ఉంటుంది
paeshemt nunchi fone osthundi asupatri nunchi fone oste ratri parugulu teeyaalsi osthundi antey okaramgaa twentee phore vass mooduvandala aravai iidu roojulu doctorla jeevitam prajala sevalone nimagnamai umtumdi
ఈ సంవత్సరం వివరాలను చైనా మనతో పంచుకోకపోవడం తో మరింతగా పెరిగింది ఇలాగే జరిగితే ప్రమాద హెచ్చరికలు వినిపిస్తున్నాయి కానీ ఇలాంటి విపత్తులు ఆపేందుకు భారత్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు
yea savatsaram vivaralanu chainaa manatho panchukokapovadam thoo marinthagaa pergindhi ilaage jarigithe pramaada hecharikalu vinipistunnaayi conei ilanti vipattulu aapenduku bharat kudaa tagina caryalu teesukoovaalani nipunhulu chebutunnaru
బ్రిటన్లో ఇలా కత్తిని ధరించి తిరిగే సిక్కులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి
britanlo ila kattini dharinchi trige sikkulaku ibbandulu eduravutunnaayi
వారిలో ఆరు వందల నలభై రెండు మందికి చికిత్స చేసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా రెండు వందల ముప్పై తొమ్మిది మంది రోగులు మరణించారు
vaariloo aaru vandala nalabhai remdu mandiki chikitsa chessi asupatri nunchi discharges cheyagaa remdu vandala muppai tommidhi mandhi rogulu maranhicharu
కరోనా మహమ్మారిపై పోరులో డీఆర్డీవో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు
carona mahammaripai pooruloo drdvo keelaka patra pooshistundani aayana teliparu
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు
AndhraPradesh ku pratyeka hoda ivvaalani varu demanded chesthunnaaru
శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం అవుతుండగా ప్రధాన ఆలయాలలో జాగ్రత్తలు తీసుకున్నారు విజయవాడ శ్రీ దుర్గా మహేశ్వర స్వామి దేవాలయంలో నేపథ్యంలో రోజుకు పదివేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు
sarannavaraatri utsavaalu eeroju nunchi prarambham avutundagaa pradhaana aalayalalo jagratthalu teeskunnaru Vijayawada shree durga maheswar swamy deevaalayamloo nepathyamlo rojuku padivaela mandhi bhakthulaku Bara darsanaaniki anumatinchaalani nirnayinchaaru
నాగపూర్లో ఒక ఆయుర్వేద ఔషధ కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన
nagapurlo ooka ayurveda aushadha kompany nirvahimchina kaaryakramamlo prasangistuu aayana
ఇది వారి కేంద్ర నాయకత్వంలో కూడా దిగింది
idi vaari kendra naayakatvamlo kudaa digindi
అనుసంధానమై ఉండేందుకు ఈ బిల్లు తీర్మానం తోడ్పడుతుందన్నారు
anusandhaanamai undenduku yea billu thirmaanam todpadutundannaru
దీంతో రాష్ట్రంలో మౌలిక వసతుల కొరత ఏర్పడిందని విజయారెడ్డి వివరించారు
dheentho rashtramlo maulika vasatula korata erpadindani vijayareddy vivarinchaaru
దేశమంతా దీన్ని అమలు చేయాలంటున్నారు
deshamantha dinni amalu cheyalantunnaru
ఇంకా చురుగ్గా ఉండాలని గ్రామ కార్యదర్శులకు సూచించారు
enka churugga undaalani graama kaaryadarsulaku suuchinchaaru
హ్యాపీ చిల్డ్రన్స్ కాల్ రాజశేఖర్ ప్రూఫ్
happi childrons kaal raajasheekhar proof
హైదరాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలిందని దీంతో పాటు కేసుల సంఖ్య పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు
hyderabadlo oche kutumbaaniki chendina aaruguriki carona lakshanhaalu unattu telindani dheentho paatu cases sanka perigindani vydya aarogyasaakha manthri cheppaaru
బట్ నెవర్ రిప్లై మెసేజ్
butt never replay messages
విల్ టెల్ మి ఐ వాంట్ దిస్ లైక్ స్మైల్ రైట్ రైట్
will tel mi ai waant dis liqe smile raiet raiet
ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు
yea aalayamloo dusshera utsavaalu ghananga nirvahistaaru
అలాగే కవిత సత్యాన్ని నిర్వహించడం ద్వారా
alaage kavita satyaanni nirvahimchadam dwara
చాలా రోజుల నుంచి క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ప్రపంచకప్ క్రికెట్ గవర్నమెంట్ రోజు ప్రారంభమవుతుంది
chaaala rojula nunchi cricket abhimaanulu eduruchoostunna prapanchakap cricket govarment roeju praarambhamavutundi
మీ కుటుంబంలో సంవత్సరాల ఏంటంటే ఇది చాలా మంచి ప్రశ్న అడిగారని ఎందుకంటే మహిళలు చాలా ముఖ్యమైన అంశం
mee kutumbamlo samvatsaraala yemitante idi chaaala manchi prasna adigarani endhukante mahilalu chaaala mukhyamaina amsham
అమెరికా కెనడా యూరోపియన్ యూనియన్ విషయంపై ద్వైపాక్షికంగా చర్చిస్తున్నామని ఎయిర్పోర్ట్ తెలిపారు
America kanada eurpoean union vishayampai dwaipaakshikamgaa charchistunnamani airport teliparu
దక్షిణాఫ్రికా దిగ్గజ నేత నెల్సన్ మండేలా శతజయంతి
dakshinaafrikaa diggaja naeta nelson mandela shathajayanthi
ఆడియో వీడియో అలాగే క్రియేటివ్ మదర్స్ లో అప్లోడ్ చేయడం వంటి వాటి ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి సరైన బోధన పొందడానికి మార్గాల గురించి
audeo veedo alaage kreativ mothers loo uploaded cheeyadam vento vaati dwara prathi okka vidhyaardhi saraina bodhana pomdadaaniki maargaala girinchi
బలప్రయోగానికి పాల్పడితే పరిస్థితి ఏంటో అర్థం అవుతాయి
balaprayogaaniki paalpadithe paristiti ento ardham avthayi
వైద్యురాలు ప్రియాంకరెడ్డిపై అత్యాచారం హత్య కేసులో నలుగురు నిందితులకు మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు
vaidyuralu priyaankareddipai atyaachaaram hathya kesulo naluguru ninditulaku magistrate padnaalugu rojula remand vidhincharu
తగ్గించాలన్నా ఇలాంటి బ్యాక్ ఏరియాలో స్పెషల్ ప్యాకేజీ లాంటివి బాగా పనిచేస్తాయి
tagginchaalannaa ilanti byaak eriyalo special packagy lantvi bagaa panichestaayi
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకానికి ప్రారంభించిన తొలి వంద రోజుల్లోనే ఏడు లక్షల నిరుపేదల ఆరోగ్య సేవలు పొందారని ప్రధానమంత్రి తెలిపారు
pradhanamantri ayushmaan bharat pathakaaniki praarambhinchina tholi vandha rojullone edu lakshala nirupedala aaroogya sevalu pondaarani pradhanamantri teliparu
ఈ శంఖానాదాన్ని శుభ సూచకంగా భావిస్తారు
yea sankhaanaadaanni shubha suuchakamgaa bhaawistaaru
చేయగలుగుతారు కానీ నాకు జాబ్ కాదు నాకు ఇంకా ఏదో చేయాలనుంది కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు
cheyagalugutaru conei anaku jab kadhu anaku enka aedo cheyalandi conei yem cheyalo ardham avvatledhu
రాజీనామా లేఖను పార్టీ శిక్షలు రాహుల్ గాంధీకి పంపినట్లు సమాచారం
raajeenaamaa leekhanu parti sikshalu rahul gaandheeki pampinatlu Datia
ఈ సినిమా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం హిట్ అవుతుంది రేపే రిలీజ్ కాబట్టి
yea cinma ippudunna trend prakaaram hitt avuthundi rpe releases kabaadi
అంటే చేయలేదు మెడిసిన్ పంపిస్తామని చెప్పారు
antey cheyaladu medicin pampistaamani cheppaaru