text
stringlengths
4
289
translit
stringlengths
2
329
అనంతరం సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడి ఏర్పాటైంది అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ సీట్లలో నుంచి నినాదాలు చేయడంతో
anantaram sabhalo gandaragola paristiti erpadi erpataindi ayinappatikee prathipaksha sabyulu thama siitlaloo nunchi ninaadaalu cheeyadamtoo
సమావేశం నుండి ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రతినిధి తెలియజేస్తున్నారు
samavesam nundi aakaasavaani Vijayawada praamtiya vartha vibhaagam prathinidhi teliyajestunnaru
మరో ప్రశ్నకు సమాధానంగా గోయల్ ప్రస్తుతం ఖాళీగా ఉన్న రైల్వే భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారని తెలియజేశారు
mro prashnaku samaadhaanangaa goyal prasthutham khaaligaa unna railway bhuumulanu vaanijyaparamgaa abhivruddhi chestaarani teliyajesaru
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తొలి రేడియో ఆఫీసర్ సుబ్బారావు ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్లో మరణించారు
aakaasavaani Hyderabad kendram tholi rdi ophphicer subbaaraavu vudayam anaaroogyamtoo hyderabadlo maranhicharu
నిజం చెప్పాలంటే ఇటువంటి ఉన్నటువంటి పాటకు కూడా ఉన్నారు
nijam cheppalantey ituvante unnatuvanti paataku kudaa unnare
థింగ్స్ ఆల్మోస్ట్ వన్ థింగ్
things almost vass thing
ఈ మేరకు మంత్రి పువ్వాడ కుమార్ సూచనతో అసెంబ్లీలో బిల్లును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టారు
yea meraku manthri puvvda kumar suuchanatoe asembliiloe billunu mukyamanthri ke chandrasekharrao praveshapettaaru
దేశవ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల యాభై లక్షల మందికి పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది
desavyaaptamgaa sumaaru nalaugu kotla yabai lakshala mandiki pampinhii cheshaamani kendra aaroogya kutumba sankshaema mantritwa saakha telipindi
రెండు కోసం ఇదివరకు అపాయింట్మెంట్ తీసుకుంటే అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది కోర్టులో అపాయింట్మెంట్ చేయలేదని పేర్కొంది
remdu choose idhivaraku appointment tiskunte adi chellubaatu avtundani kendra aarogyasaakha vivarimchimdi koortuloo appointment cheyaledani perkondi
మూడు మాసాల్లో దేశంలో పేదరికం మటుమాయం కానుందని ఆయన తెలిపారు
muudu masallo desamlo pedarikam matumayam kaanundani aayana teliparu
ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఎట్లీస్ట్ జనాభా ఉన్నారు
ilanti vaallu unnare etleest janaba unnare
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మనసులోని మాట రెండవ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది
pradhanamantri narendera modie tana manasuloeni bhaavaalanu aakaasavaani dwara deesha prajalato pancukunee manasuloeni maata rendava aadhivaram vudayam padakomdu gantalaku prasaaram avuthundi
నవల పేరు తులసి దళం అనుకొంటాను
navala peruu thulasi dhalam anukontaanu
ఇదంతా స్కూటర్తో మొదలైంది అక్కడ అందరూ సాధారణంగా ఉపయోగించే వాహనాలు
idantha scootartho modaliendi akada andaruu saadharanamga upayoegimchae vahanalu
ఈ విషయంలో ఇప్పటికే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోమని
yea vishayamlo ippatike ennikala sangham teeskunna nirnayamlo jokyam cheesukoomani
మూడు మూడు ప్రధాన రాస్తున్నారు ఆ రకంగా ఆ రోజు
muudu muudu pradhaana rasthunnaru aa rakamgaa aa roeju
ఉపాధి హామీ కింద కాల్వల్లో పూడిక తీసే కార్యక్రమాన్ని ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించారు
upaadhi haamii kindha kaalvallo pudika teese aaryakramaanni yea roeju Telangana vyaaptangaa praarambhinchaaru
కోకిల లేదా కోయిల ఆంగ్లం ఒక పక్షి
kookila ledha kooyila aamglam ooka pakshi
డీఎంకే సభ్యులు సభాధ్యక్షుడు నివేదిక వద్దకు చేరి నినాదాలు చేయడంతో గందరగోళం చెలరేగింది
dmca sabyulu sabhadhyakshudu nivedika vadaku cry ninaadaalu cheeyadamtoo gandharagoolam chelaregindi
పది నుండి ఇరవై నాలుగో తేదీ వరకు జరుగుతుంది ఈ సంవత్సరం నుండి తేదీ వరకు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు అయితే కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ ముఖ్యమంత్రి డాక్టర్
padi nundi iravai naalugo tedee varku jarudutundhi yea savatsaram nundi tedee varku nirvahimchaalani mundhuga nirnayinchaaru ayithe kendra samaachara prasara shakala manthri prakasa mukyamanthri dr
బ్రిటన్ ప్రధాని జాన్సన్ నేతృత్వంలో భారత్ బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని
britton pradhani johnson netrutvamlo bharat britton vyuuhaathmaka bhaagaswaamyam marinta balopetamavutundani
పదివేల దుప్పట్లు తక్షణమే పంపిస్తున్నట్లు తెలియజేశారు
padivaela duppatlu Merta pampistunnatlu teliyajesaru
కొన్ని కేసుల్లో ఏంటంటే పేరెంట్స్ ఎంత తప్పుంది కొంతవరకు పిల్లలు కూడా తప్పు అనిపిస్తుంది
konni caselloo yemitante parents entha tappundi kontavaraku pillalu kudaa thappu anipisthundhi
రోగుల క్లినికల్ నిర్వహణ ప్రక్రియ ప్రకారంగా రాష్ట్రాలతో సమన్వయం చేయాలని కేంద్రం ఉద్దేశమని చెప్పారు
rugula clinically nirvahanha procedure prakaaramgaa raashtraalatho samanvayam cheyalana kendram uddesamani cheppaaru
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఇరవైనాలుగు గంటల్లో మరింత తీవ్రతరం కాగలదని అది
bangaalaakhaatamlo yerpadina tupaanu iravainaalugu gantallo marinta teevrataram kaagaladani adi
ప్రధానమంత్రి వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది
pradhanamantri vyaakhyalaku entho praadhaanyata Pali
ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఫర్ లోకల్ నినాదం కింద
pradhanamantri pilupunicchina far lokal ninaadam kindha
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు
mukyamanthri jaganmohan reddyki fone chessi vivaralu telusukunnaru
మన పండుగలను ప్రశాంతంగా జరుపుకునేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉండే మన సైనికుల క్షేమం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా విజయ్ రూపానీ పేర్కొన్నారు
mana pandugalanu prasaantamgaa jarupukunenduku anukshanam apramattamgaa umdae mana sainikula kshemam manadari badyatha ani yea sandarbhamgaa vijay roopaanii paerkonnaaru
ఉత్పత్తిదారులకు ప్రత్యేక మార్కెట్ జోక్యం పథకం
utpattidaarulaku pratyeka maarket jokyam pathakam
కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు
carona vyrus vaccine abhivruddhi cheyadamlo bharat mundanjalo undani pradhanamantri narendera moedii paerkonnaaru
రెండువేల పదహార్లు పని చిన్న ద్వీప దేశంలో దాన్ని తీశారు
renduvela padahaarlu pania chinna dweepa desamlo daanni teesaaru
ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థల వరకు సేవలన్నీ ఆన్లైన్లోనే లభిస్తున్నాయి
prabhuthvam nundi praivetu samsthala varku sevalanni aanlainlone labhistunnaayi
మిత్రుడు చూపించాను మిషన్లా ఉంది దీన్ని రేట్ తగ్గించాలి తగ్గిస్తే అడగడం జరిగింది
mitrudu chuupinchaanu missionla Pali dinni rete tagginchaali taggiste adagadam jargindi
ఇలాంటివి చెప్పిన తర్వాత
ilaantivi cheppina tarwata
ప్రాజెక్టుకు అటవీ అనుమతి లభించడం పైన
prajectuku atavi anumati labhinchadam piena
సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం జారీ చేసిన మార్గదర్శకాలు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి
sarvonnatha nyaayastaanam mangalavaaram jaarii chosen maargadarshakaalu guruvaaram rashtra prabhuthvaaniki cheeraayi
సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్ కి వెళ్తే
cinma cheestee audeo function ki velthe
కెరీర్లో ముందుకెళ్లాలో చెప్పారని చెప్పి కంప్యూటర్ చేశారు కాబట్టి మీరు ఎంసీఏ చేసుకోవచ్చు
kereerlo mundukellaalo cheppaarani cheppi computers chesar kabaadi meeru mca chesukovachu
ఆరు జిల్లాల్లో విస్తరించిన పదహారు నియోజకవర్గాల్లో
aaru jillallo vistarimchina padaharu niyojakavargaallo
చదువుతున్నది గద్దె దుర్గారావు మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని లక్ష్యాన్ని చేరుకోవడం
chaduvutunnadi gaddhe durgarao mana deeshaanni aardika vyavasthagaa roopondinchaalani lakshyanni cherukovadam
రెండువేల పందొమ్మిది ర్యాంకింగ్స్లో మనదేశం వెనక్కి తోసి ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది
renduvela pandommidi rankingslo manadesam venakki loso prapancha aido athipedda aardika vyavasthagaa aavirbhavinche avaksam undani nivedika telipindi
ఆయన కూడా హృదయ సంపన్న కలిగినవాడు కాబట్టి
aayana kudaa hridaya sampanna kaliginavaadu kabaadi
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు
bhartiya uparaashtrapati muppavarapu venkayyanaayudu teliparu
కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా నియమించారు కాగా వీరిలో
kendra prabhutva shakala kaaryadarshulu sabhyuluga neyaminchaaru Dum veerilo
ఈ నెలలోనే ప్రారంభం కావడం ఎంతో సంతోషం కలిగిస్తుందని మోదీ అన్నారు
yea nelalone prarambham kaavadam entho santosham kaligistundani moedii annatu
ఉత్తరప్రదేశ్ లో ఈరోజు ఆయన సాగర్ కాల్వ ప్రాజెక్టు ప్రారంభించారు
uttarapradesh loo eeroju aayana Sagar kaluva prajectu praarambhinchaaru
ఆ మాటకు వస్తే మూడో దశ ప్రయోగాలు పూర్తి చేయలేదు
aa mataku oste moodo dhasha prayoogaalu porthi cheyaladu
భూగర్భ జలాలతో భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్ అన్నారు
bhugarbha jalaalato bhaavitaraalaku bagare bavishyathu untundani Srikakulam jalla neeti yajamanya samshtha pathaka sanchaalakulu hetch annatu
పౌరసత్వం ప్రదానం చేయడం జరుగుతుందని ప్రధానమంత్రి చెప్పారు
pourasatvam pradanam cheeyadam jaruguthundani pradhanamantri cheppaaru
ఇందులో భాగంగా యాభై మంది జూనియర్ సివిల్ జడ్జి స్థాయి జుడీషియల్ అధికారులను గ్రామ న్యాయాధికారులు నియమిస్తారు
indhulo bhaagamgaa yabai mandhi juunior sivil judgi stayi judicial adhikaarulanu graama nyaayaadhikaarulu niyamistaaru
కనిపించే బొమ్మలు కొనడానికి మాత్రం పిల్లలు అంతగా ఇష్టపడరు కారణం వారిలో ఉన్న అవయవ లోపం
kanipincha bommalu konadaniki mathram pillalu antagaa ishtapadaru kaaranam vaariloo unna avayava lopam
మళ్లీ మొదలైంది
malli modaliendi
ఓకే ఇప్పుడు కళ్యాణ వైభోగమే ఒక అచ్చమైన తెలుగు
okay ippudu kalyaana vaibhogame ooka achchamaina telegu
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి కె చంద్రశేఖరరావు హైదరాబాద్లో సమావేశమై రెండు రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించారు
telegu rastrala mukhyamantrulu vis jaganmohanreddy kao chandrasekhararavu hyderabadlo samavesamai remdu rastrala samagraabhivruddhiki paraspara sahakaramtho munduku saagaalani nirnayinchaaru
మనం ఏర్పరుచుకున్న లక్ష్యాల సాధనకు తమ బాధ్యతల నిర్వహణలో దేశం యావత్తు ఏకం కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు
manam yerparuchukunna lakshyala saadhanaku thama badhyathala nirvahanaloo desam yaavattu ekkam kaavalani pradhanamantri pilupunichaaru
ఇప్పుడు అబ్దుల్ ఖాలీద్ కుటుంబం ముందున్న ఏకైక మార్గం ఇంట్లో ప్రార్థనలు చేసుకోవడం ఈజిప్ట్ వ్యాప్తంగా మసీదులు మూసివేశారు
ippudu abdoul khaled kutunbam mundunna ekaika margam intloo praarthanalu chesukovadam ejypt vyaaptangaa maseedulu muusiveeshaaru
బసవన్న శరణన్న భక్తి స్కూలు బసవన్న శరణన్న బంధములు బాలు
basavanna sarananna bakthi skoolu basavanna sarananna bandhamulu baalu
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ న్యాయవాదులు ఎస్కే కౌల్ జోసెఫ్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వు జారీ చేసింది
pradhaana nyaayamuurthi justices ranjan gogoy nyaayavaadulu eske kaul josephto koodina dharmasana uttarvu jaarii chesindi
ఈసారి ఆయనపై కాంగ్రెస్ పార్టీ నుంచి సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు
eesaari aayanapai congresses parti nunchi samajwadi parti nunchi pooti chesthunnaaru
దేశవ్యాప్తంగా గత రుణాలు గంటలు
desavyaaptamgaa gta runaalu gantalu
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ ఒకటవ తేదీ నుండి పరిశుభ్రత కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్ణయించింది
rashtra vyaaptangaa grameena praantaallo novemeber okatava tedee nundi parisubhrata karyakramalanu peddha ettuna nirvahimchaalani rashtra panchayatiraj grameena abhivruddhi saakha nirnayinchindhi
కడపలో కొంతమంది నోడల్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ
kadapalo kontamandi nodal adhikaarulatho jargina sameeksha samaveshamlo aayana maatlaadutuu
దయాగుణం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు ప్రభువు నొక్కి చెప్పారు కూడా
dayagunam kaligi undaalani yesukristu Morena nillaki cheppaaru kudaa
అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను వాయిదా వేయాలని సూచించారు
atyavasaram kanni shasthra chikitsalanu vaayidaa veyalani suuchinchaaru
అటువంటి ఆదేశాలను కోరాలన్నారు ఒకవేళ దోషులు అటువంటి అభిప్రాయం ఉంటే కానీ లేదా తమ కుటుంబ సభ్యుల ద్వారా కానీ తెలియజేయాల్సి ఉంటుందన్నారు
atuvanti aadheshaalanu koraalannaaru okavela doshulu atuvanti Dumka vunte conei ledha thama kutumba sabhyula dwara conei teliyajeyalsi untundannaaru
సాయంత్రానికి నీటిమట్టం మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు
saayamthraaniki neetimattam marinta tagge avakasalu unnatlu teliparu
మలయాళ మాసం సందర్భంగా ఆలయాన్ని పాటు తెరుస్తారు
malayaala masam sandarbhamgaa alayanni paatu terustaaru
భారత చైనా సైనిక అధికారుల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి చైనా వైపు సరిహద్దు స్థావరంలో ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి జమ్మూకశ్మీర్లో పవిత్ర
bhartiya chainaa seinika adhikaarula Madhya sarihaddu vivaadhaaniki sambandhinchi chainaa vaipu sarihaddu sthavaramlo unnanatha stayi charchaloo jarugutunnai jammookashmeerlo pavithra
నేడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంతవరకు వీటిని సాధించగలిగాయి ఓసారి చూద్దాం
nedu AndhraPradesh Telangana entavaraku vitini saadhinchagaligaayi oosaari chuuddaam
విశ్వాసి మంత్రంతో
vishwaasi manthramtho
వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు
vividha rajakeeya paarteela agranetalu thama abhyardhula geylupu choose remdu raastrallo vistrutamgaa prcharam nirvahincharu
కొంచెం ఏదైనా చెప్పాలని ట్రై చేయండి లాస్ట్ ఒక్కటే అడుగుతాను అసలు ఎందుకు వదిలేయాలి అనిపించింది డైరెక్టర్ మీకు ఇప్పుడు
komchem edaina cheppaalani trai chaeyamdi loast okkate aduguthaanu asalau yenduku vadileyali anipinchindhi dirctor meeku ippudu
అంతకుముందు ఆయనకు మహాద్వారం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ అర్చకులు ఘనస్వాగతం పలికారు
antakumundu ayanaku mahadwaram oddha ttd eevo aneel kumar singal archakulu ghanaswagatam palikaaru
శాతంగా ఉంటుందని ఈ అంచనాల్లో ఐదు శాతం ఇంచుమించుగా ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు
saatamgaa untundani yea anchanaallo iidu saatam inchuminchugaa undavachani vaataavarana saakha adhikaarulu teliyajesaru
మధుగారు మీ ప్రశ్న అడగండి డాక్టర్ గారు ఉన్నారు
madhugaru mee prasna adagandi dr garu unnare
ఐపీఎల్ సీజన్లో భాగంగా ఈ సాయంత్రం ఏడున్నర గంటలకు ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి
ipl seejanlo bhaagamgaa yea saayantram edunnara gantalaku delhilooni arunjaitli staediyamloe Chennai suupar knight Hyderabad jatlu talapadanunnaayi
విధించనున్నట్లు సిక్కిం శాసనసభలో ముఖ్యమంత్రి ఈరోజు ప్రకటించారు శాసనసభలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి సోమవారం నాడు
vidhinchanunnatlu Sikkim saasanasabhaloe mukyamanthri eeroju prakatinchaaru saasanasabhaloe prasangistuu mukyamanthri soomavaaram nadu
హక్కులు అస్తిత్వం సంస్కృతి ఎవరూ లేకపోలేదని మోదీ పేర్కొన్నారు
hakkulu astitvam samskruthi yevaru lekapoledani moedii paerkonnaaru
ఇది చాలా అద్భుతంగా తోచింది ఇది వాస్తవమైన విషయం మంత్రగత్తెలు ఖచ్చితంగా ఉన్నారు
idi chaaala adhbhuthanga thochindi idi vasthavamaina wasn mantragattelu khachitamgaa unnare
భారతీయ రైల్వేలను వచ్చే మూడున్నరేళ్లలో పూర్తిస్థాయిలో వివరిస్తామని రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు
bhartia railvelanu vachey moodunnarellalo puurtisthaayiloo vivaristaamani railway saakha manthri prakatinchaaru
సుమారు ముప్పై ఏళ్లు అధికారంలో కొనసాగిన కజకిస్థాన్ అధ్యక్షుడు నన్ను తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు
sumaaru muppai ellu adhikaaramloo konasagina kazakhastan adhyakshudu nannu thaanu raajeenaamaa chesthunnatlu prakatinchaaru
జీఎస్టీ వన్ తుది రిటన్ దాఖలు ఇప్పుడున్నది వరకు పొడిగించినట్లు కేంద్ర
gst vass thudhi ritton daakhalu ippudunnadi varku podiginchinatlu kendra
ఫిబ్రవరి పదమూడు పదిహేను మధ్య జర్మనీలోని డ్రెస్డెన్ నగరంలో బాంబులు కురిపించాయి బ్రిటన్ అమెరికా సేనలు
phibravari padamuudu padihenu Madhya jarmaneelooni dresden nagaramlo bombulu kuripinchaayi britton America senalu
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించిందని తెలిపింది
viessar congresses parti prabhuthvam adhikaaramlooki vacchaaka remdu vaela pantommidi iravai yenimidhi vaela aaru vandala kotla roopaayalanu prabhuthvam chellinchindani telipindi
వివిధ విభాగాల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన చర్యల గురించి అధికారులు వివరించారు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై పలు సంఘాల సభ్యులు సూచనలు చేశారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు
vividha vibhaagaala dwara andisthunna sankshaema padhakaalu chepattina caryala girinchi adhikaarulu vivarinchaaru samasyala parishkaaraaniki prabhuthvam chepattalsina charyalapai palu sanghala sabyulu suchanalu chesar yea sandarbhamgaa samskruthika kaaryakramaalu nirvahincharu
కాశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు సైనిక సిబ్బంది ప్రధాన అధికారి రావత్ ఈరోజు శ్రీనగర్ చేరుకున్నారు
Kashmir loeyaloe bhadrataa paristhitini sameekshinchenduku seinika sibbandi pradhaana adhikary rawat eeroju Srinagar cherukunnaaru
సోను నెంబర్ సున్న ఆరు ఒకటి ఐదు ఇది రెండు రెండు ఒకటి ఆరు నాలుగు ఐదు కాగా
sonu nember sunna aaru okati iidu idi remdu remdu okati aaru nalaugu iidu Dum
పెద్ద ఆఫీసర్ అవుతారు వాళ్ల సోషల్ స్టేటస్ కానీ ఎకనామిక్ స్టేటస్ కానీ అన్ని మారిపోతాయి
peddha ophphicer avtaru vaalla social states conei ekanamic states conei anni maaripotaayi
భారత ప్రధాని మోదీకి రాసిన లేఖలో తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తూ
bhartiya pradhani modeeki raasina lekhalo tiivramaina badhanu vyaktham chesthu
రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ సీఆర్డీఏ అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు
rajadhani praanta pradhikara abhivruddhi samshtha crda adhikaarulu yea sameeksha samaveshamlo palgontaru
తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ విద్యా సంవత్సరంలో సర్టిఫికెట్ కోర్సు కొత్తగా లాంచ్ చేశారు దాని గురించి కూడా
teesukochhe avakasalu unnayi prastutaaniki yea vidyaa samvatsaramlo certificate course kotthaga lanch chesar dani girinchi kudaa
పద్మ భూషణ్ పద్మ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది ఏడుగురు
padhma bhushan padhma avaarduku kendram empika chesindi eduguru
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం నుండి దేశ రాజధాని కొత్త ఢిల్లీ ప్రారంభమవుతుంది
aandhrapradeshloni Anantapur nundi deesha rajadhani kothha Delhi praarambhamavutundi
మెమోరియల్ సెంటర్ను ప్రారంభించి మూడు అడుగుల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు
memooriyal centarnu praarambhinchi muudu adugula vigrahaanni aayana aavishkaristaaru
నార్సింగి చేగుంట మండలాల్లో పర్యటించిన మెదక్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
naarsingi chegunta mandalallo paryatinchina medhak jalla kollektor maatlaadutuu
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అన్ని రాష్ట్రాల సంక్షేమం కోసమని
kendram prakatinchina packagy anni rastrala sankshaemam kosamani
ఈరోజు దేశంలోని వంద నగరాల్లో వంద రకాల కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు
eeroju desamloni vandha nagaraallo vandha takala kaaryakramaalato utsavaalu nirvahistunnaaru
స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు హైకోర్టుకు అందజేసింది
stanika samsthala ennikala kaaryaacharananu rashtra ennikala sangham eeroju hykoortuku andajesindi
కాబట్టి లాస్ అనేది మగవాడికి కూడా ఈరోజున చేసుకుంటున్నారు
kabaadi losses anede magavadiki kudaa eerojuna chesukuntunaru