text
stringlengths
4
289
translit
stringlengths
2
329
గతంలో దేశాలు ప్రాంతాలు పోరాడుతున్నాయని ప్రస్తుతం మానవాళి అంతా ఒక ఉమ్మడి శత్రువు పోరాడుతుందని అన్నారు అలాగే కూడా
gatamlo deshalu pranthalu pooraadutunnaayani prasthutham manavali antha ooka ummadi sathruvu pooraadutundani annatu alaage kudaa
కమిషనర్ నాగిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ
commisioner naagireddi ooka prakatana vidudhala chesthu
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ మద్దతుతో దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చిన తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి
encp nayakan ajith powar maddatuto devender phadnavis mukhyamantrigaa tirigi vacchina tarwata mahaaraashtralo prabhutwaanni erpaatu cheyadanki
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ నమోదు గడువు ఈరోజుతో ముగుస్తుంది
saarvatrika ennikallo votu hakku viniyoginchukunenduka ootar namoodhu gaduvu eerojutho mugusthundi
నీటి చేసుకుంటూ చేసాడు అయితే ఇప్పుడు ఏంటంటే నేను
neeti cheesukuntuu Akola ayithe ippudu yemitante neenu
నాలుగు మరణించిన తర్వాత ఆయన కుమారుడు కిమ్ జాంగ్ ఇల్ పాలక పదవిని చేపట్టారు తన కుటుంబానికి అధికార కేంద్రంలో సుస్థిర స్థానం సిద్ధం చేసే కాలం చేశారు
nalaugu maranhinchina tarwata aayana kumarudu kim zhang il paalaka padavini chepattaaru tana kutumbaaniki adhikaara kendramlo susthira sthaanam siddham chese kaalam chesar
దేశవ్యాప్తంగా కేవలం పది రాష్ట్రాల్లో కరోనా వైరస్ క్రియాశీల కేసులు అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు
desavyaaptamgaa kevalam padi raastrallo carona vyrus kreyaaseela casulu atyadhikamgaa unnayani kendra aarogyasaakha manthri dr harshavardhan spashtam chesar
సుమారు శాతం మంది సింహాలు నా దుకాణానికి రావడం మానేశారు నా వ్యాపారం బాగా దెబ్బతింది వేలాది రూపాయలు నష్టం వాటిల్లింది కొంతమంది ఇప్పుడిప్పుడే తిరిగి రావడం మొదలైనప్పటికీ అది ఏమాత్రం సరిపోదు
sumaaru saatam mandhi simhaalu Mon dukaanaaniki raavadam maanesaaru Mon vyaapaaram bagaa dhebbathindhi velaadi rupees nashtam vaatillindi kontamandi ippudippude tirigi raavadam modalainappatiki adi yemathram saripodu
ఈరోజు విజయంతో ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానానికి చేరుకున్నారు
eeroju vijayamtho aama prapancha rankingslo naalugo sdhaanaaniki cherukunnaaru
చత్తీస్ఘర్ స్టేట్ కార్నర్ భూసేకరణ కోసం ప్రభుత్వం రైతులకు నాలుగు రెట్లు పరిహారం చెల్లించింది రాజస్థాన్ ప్రభుత్వం కూడా దాన్ని అనుసరించాలి
chattisgarh state carner bhusekarana choose prabhuthvam raithulaku nalaugu retlu pariharam chellinchindi Rajasthan prabhuthvam kudaa daanni anusarinchaali
సరే ఫస్ట్
sarae phast
యూనియన్ ఎన్నికల ముందు కార్మికులను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్నారని ఆయన ఆరోపించారు
union ennikala mundhu kaarmikulanu tappudova pattinchenduku chestunnaarani aayana aaropinchaaru
రాజధాని అంశంపై నిన్న శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు
rajadhani amshampai ninna saasanasabhaloe charcha sandarbhamgaa aayana maatlaadutuu adhikaara vikendrikaranato anni pranthalu abhivruddhi chendutaayannaaru
మూడు మోటార్ల సాయంతో నీటిని తోడుతున్న ప్పటికీ అతని ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు
muudu motarla saayamtho neetini thoduthunna ppatikee atani aachuukii enka labhyam kaledhu pooliisulu ghatana sdhalaaniki cherukuni gaalimpu caryalu paryavekshistunnara
కూడా విరుద్ధం అసలు ఆశ్చర్యపడి చూస్తున్నా
kudaa viruddham asalau aascharyapadi chustunna
దాదాపు నాటకాలను నాటికలను రచించాడు వీటిలో ఆదర్శ లోకం గెలుపు నీదే గుడిగంటలు క్రీనీడలు ఇవన్నీ నాటకాలు బాగా ప్రదర్శన
dadapu naatakaalanu naatikalanu rachinchadu veetilo aadarsa loekam geylupu needae gudigamtalu creeneedalu evanni naatakaalu bagaa pradarsana
గ్రేట్ అనిపించుకున్నాడు
greeat anipinchukunnadu
ఆ తర్వాత గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను గంట వరకు వాయిదావేశారు
aa tarwata gandharagoolam konasagadamto speker sabhanu Haora varku vaayidaavesaaru
విచక్షణ అధికారం లేకుండా అత్యంత పారదర్శకంగా సులభంగా ఉండే విధంగా వ్యవసాయ ఇతర ఆస్తులు వ్యవసాయ
vichakshana adhikaaram lekunda athantha paaradarshakangaa sulabhamgaa umdae vidhamgaa vyavasaya itara asthulu vyavasaya
రెండువేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఎన్నడూ లేని స్థాయిలో ఆర్థిక ప్రగతిని సాధించిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు
renduvela padnaalugu adhikaaramlooki vacchina tarwata desam ennadoo laeni sthaayiloo aardika pragathini saadhinchindani aardika manthri arunh jaitley cheppaaru
తెలిపింది పరీక్షించి గుర్తించి చికిత్స అందించిన వ్యూహాత్మక విధానాన్ని అనుసరించడం వల్లే
telipindi pariikshinchi gurthinchi chikitsa amdimchina vyuuhaathmaka vidhanaanni anusarinchadam olle
బహుళ అంతస్థుల నిర్మాణాల కంటే సాధ్యమైనంతవరకు ఇంటి స్థలాలు మాత్రమే పేదలకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది
bahulha anthasthula nirmaanaala kante saadhyamainantavaraku inti sthalaalu Bara paedalaku pampinhii cheyalana rashtra prabhuthvam bhaavistondi
ఎరుగని వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది
erugani varadalato atalaakutalamavutunna Kerala raashtraaniki Telangana prabhuthvam spandinchindi
టీఎంయూ ఆధ్వర్యంలో పలు జిల్లాల నుంచి వచ్చిన ఆర్టీసీ కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు హైదరాబాద్లో పలువురు కార్మికులు
tmu aadhvaryamloo palu jillala nunchi vacchina rtc karmikulu yea nirasana kaaryakramamlo peddha ettuna paalgonnaru hyderabadlo paluvuru karmikulu
పన్నెండు లక్షల నాలుగు వేల మందికి పైగా లబ్ధిదారులకు మొదటి టీకాలు వేయగా ముప్పై ఐదు వేల మందికి పైగా లబ్ధిదారులకు రెండో వ్యాక్సిన్ వేశారు
pannendu lakshala nalaugu vaela mandiki paigaa labdhidhaarulaku modati teakaalu vaeyagaa muppai iidu vaela mandiki paigaa labdhidhaarulaku rendo vaccine vessaru
తారకరామారావు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి
taarakaraamaaraavu rashtra homsakha manthri mohd rashtra roadlu bhavanala saakha manthri
ఈ పథకానికి సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ఆయన తెలియజేశారు
yea pathakaaniki sumaaru aaru vandala yabai kotla rupees vechistunnamani aayana teliyajesaru
ఇన్స్పిరేషన్ ఐడియా మూవీలో మీకు ఆయన చూసిన ఇంటెన్సివ్ పనులు గుర్తొస్తాయి కొట్టిన గుర్తొస్తాయి
inspiration idea mooveelo meeku aayana chusina intensive panlu gurtostayi kottina gurtostayi
ప్రధాన కార్యదర్శి డాక్టర్ జోషి వినతిపత్రం సమర్పించి
pradhaana kaaryadarsi dr joshiy vinatipatram samarpinchi
డిగ్రీలోకి మీరేం చేస్తారంటే పార్టీ ఉంది పార్టీ నెంబర్వన్ కనిపిస్తుంటాయి
degreeloki meerem chestarante parti Pali parti nembervan kanipisthunataayi
ఇచ్ఛాపురం పలాస టెక్కలి పాతపట్నం నరసన్నపేట ఆమదాలవలస శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గాలు
ichchaapuram palasa tekkali pathapatnam narasannapeta amadalavalasa Srikakulam saasanasabha niyojakavargaalu
ఇండోనేషియా మలేషియా ఫిలిప్పైన్స్ దేశాలు కూడా ఈ సముద్ర జలాలపై తమకు హక్కులు ఉన్నాయని వాదిస్తున్నాయి
indonesan malaysian phillippines deshalu kudaa yea samudra jalaalapai tamaku hakkulu unnayani vaadistunnaayi
మొత్తం ప్లస్ కాడు
motham plous kaadu
నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి కాకుండా ఇప్పటి నుంచి ఈ రెండు రోజుల మధ్య వ్యవధి నాలుగు నుంచి ఎనిమిది వారాలు పెంచినట్లు చెప్పారు
nalaugu nunchi aaru vaaraala vyavadhi kakunda ippati nunchi yea remdu rojula Madhya vyavadhi nalaugu nunchi yenimidhi varalu penchinatlu cheppaaru
నేను ఎందుకు ఆచితూచి చేయాల్సి వచ్చిందంటే ఒకటి మా ఫ్యామిలీ గురించి ఎందుకంటే అప్పటికే
neenu yenduku aachituchi cheyaalsi vachindante okati maa famiily girinchi endhukante appatike
మన భారతదేశంలో అయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ మదర్ కి మరి ఎన్నో రకమైన స్కీమ్స్ ఇస్తున్నారు వెంటనే వాళ్ళని గుర్తించడం
mana bhaaratadaesamloe ayithe mari central govarment nunchi chaaala skiims madar ki mari anno rakamaina skiims isthunnaru ventane vallani gurtimchadam
సాకేత్ చౌదరికి లభించింది ఈ ఏడాది ఆస్కార్ అవార్డుకు అధికారిక ఎంట్రీగా వెళ్లిన న్యూటన్ చిత్రానికి ఉత్తమ డైరెక్టర్
saketh chowdariki labhinchindi yea edaadi ascar avaarduku adhikarika entriga vellina newton chithraaniki utthama dirctor
భారతీయ జనతా పార్టీ ఈరోజు నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ అనుమతిని పోలీసులు నిరాకరించారు సభను నిర్వహించి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ
bhartia janathaa parti eeroju nirvahinchatalapettina bahiranga sabha anumatini pooliisulu nirakarincharu sabhanu nirvahinchi tiirutaamani bgfa rashtra adhyakshulu kanna laxminarayan
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం ఉదయం ఆరు గంటలకు నాలుగు అడుగులకు చేరింది దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు
yea kramamlo Telangana raashtram bhadraachalam oddha nadhiloo neetimattam vudayam aaru gantalaku nalaugu adugulaku cherindhi dheentho adhikaarulu moodo pramaada hechcharika jaarii chesar
డ్రెస్ బాగుంది చూస్తున్న ప్లేస్ బాగుంది కదా ప్లేస్ సంగతి తర్వాత
dress baagundhi choosthunna places baagundhi kada places sangathi tarwata
ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం హత్య కేసుపై సోమవారం నుంచి ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది
asifabad jillaaloo jargina samata atyaachaaram hathya kesupai soomavaaram nunchi fasttrack koortuloo vichaarana praarambhamavutundi
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మార్పులు చేస్తున్నట్లు
carona vyrus vyaapti nepathyamlo shree potti sreeramulu nelluuru jillaaloni prabhutva ranga byaankullo marpulu chesthunnatlu
అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి ఇళ్ల స్థలాలు చుక్కల భూములు భూ రికార్డుల ప్రక్షాళన మొదలైన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది
alaage revenyuu saakhaku sambandhinchi illa sthalaalu chukkala bhoomulu bhu recordula prakshaalhana modalaina amsaalapai manthrivarga samaveshamlo churchinche avaksam Pali
బీఎస్సీ వైద్యాధికారిణి డాక్టర్ సోమ్ ఏలూరులో ఆయన ఆదివారం అభినందించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ
bsc vaidyaadhikaarini dr soam eloorulo aayana aadhivaram abhinandinchaaru yea sandarbhamgaa vupa mukyamanthri maatlaadutuu
ఎక్కడికి వెళ్తున్నావ్ బోరు కొడుతుంది ఇంట్లో ఉండి ఉండి వెళ్లి కాస్త బయట ప్రపంచం ఎలా ఉందో చూద్దామని లేదు ఫోన్ చూసుకుంటూ ఇంట్లోనే
ekadiki veltunnav boru kodutundi intloo undi undi vellhi kasta bayta prapamcham elaa undhoo chuddamani ledhu fone chusukuntu intloone
భారత వైమానిక దళ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతాయని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా పేర్కొన్నారు
bhartiya vaimaaniki dhala saamardhyaanni marinthagaa penchuthaayani air chieph martial bs dhanowa paerkonnaaru
ఆ తర్వాత దానికి తగినటువంటి వైద్యం చేయించుకోవాలి అంతకంటే ఎక్కువ స్పేస్ కూడా చూస్తే ఇంట్లో ఉండాల్సిన తగ్గిపోయి
aa tarwata danki taginatuvanti vydyam cheyinchukovali anthakante ekuva spaces kudaa chusthe intloo undalsina taggipooyi
చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనలోని దృష్టికి సిద్ధికి కట్టలు కట్టి
chuttuu unna paristhitulu aayanalooni drushtiki siddhiki kattalu katti
జాగ్రత్తలు పాటిద్దాం నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు
jagratthalu patiddam nunchi surakshitamgaa undataniki muudu sutralu
పొరుగుసేవల ప్రాతిపదికన పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నారు
porugusevala praatipadikana peddha sankhyalo sibbandi panichesthunnaru
గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటర్ కార్డు నెంబర్ యాప్లో నమోదు చేయడం ద్వారా జాబితాలో తమ ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు
gugle play store nunchi app downloaded chesukovachu ootar kaardu nember yaplo namoodhu cheeyadam dwara jaabitaalo thama votu undhoo ledo telusukovacchu
ముంబై జట్టు బ్యాటింగ్ ప్రారంభించి ఇంకా మూడు పాయింట్ ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది
Mumbai jattu baatting praarambhinchi enka muudu paayint iidu ovarlu migili undagaane lakshyam saadhinchindi
ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ నాకు తెలియదు నాకు తెలియదు చూడాలి
intrest unnayi conei anaku theliyadu anaku theliyadu chudaali
ఉత్తరప్రదేశ్ లోని లైసెన్స్ గల మూడవ అంతర్జాతీయ విమానాశ్రయం
uttarapradesh loni licenses gala mudava antarjaateeya vimaanaashrayam
స్టార్ట్ సింగ్ స్క్రిప్ట్
start sidhu script
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చేతుల్లో మరణించిన వారి సంఖ్య కంటే
deesha sarihaddullo ugravaadula cheethulloo maranhinchina vaari sanka kante
జస్టిస్ రంజన్ గోగోయ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆయన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి
justices ranjan gogoy padav baadhyatalu sweekarincharu aayana eeshaanya rashtralaku chendina mottamodati pradhaana nyaayamuurthi
డిపెండ్ వీడియో వీడియో మీడియా ప్లీజ్ నాకు చేసుకున్న జరుగుతు మీరే గుర్తుకొచ్చారు
depended veedo veedo media pleases anaku cheskunna jaruguthu meerae gurtukocharu
వైద్యులు ట్రైల్స్లో శాతం పేషెంట్లకు టైప్ బిట్స్లో తగ్గుదలను గమనించారు
vaidyulu tryleslo saatam peshentlaku taaip bitslo taggudalanu gamanincharu
ఆ వ్యక్తికి కంప్లీట్ గా కంట్రోల్ యావరేజ్గా కంట్రోల్ ఉందని తెలుస్తుంది
aa vyaktiki compleat gaaa control yaavarejgaa control undani telustundhi
నిజమైన వీరు ఎవరైతే ఫోటో స్మార్ట్ పెడితే
nijamaina viiru evaraithe photo smart pedte
పార్టీలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కూడా భవిష్యత్తు కూడా ఆలోచించుకుంటే స్తుతి కాదు భవిష్యత్తు ఏంటి
partylu vundali rajakeeyaallo unnare ippudu kudaa bavishyathu kudaa aalochinchukunte stuti kadhu bavishyathu enti
ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై పన్నులు పెంచాలని నిర్ణయించిన పక్షంలో తమ దేశం కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటుందని
iru deeshaala Madhya vaanijyampai pannulu penchaalani nirnayinchina pakshamlo thama desam kudaa prateekaara caryalu teesukuntundani
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు
bhartiya uparaashtrapati muppavarapu venkayyanaayudu udghaatinchaaru
లేదంటే సరదాగా నవ్వుకునే ఒకరోజు చేశాము
ledante saradaaga navvukune okarooju cheshamu
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ నివేదిక విడుదల చేస్తారు
prapancha banku prathinidhula samakshamlo neethi aayog upadhyakshudu rajiva kumar nivedika vidudhala chestaaru
ఓకే మేడం మరో కాలర్ కరీంఖాన్ కర్నూల్ నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడదాం
okay medam mro collar karinkhan karnool nunchi kaal chesthunnaaru matladadam
ఇంతవరకు దాఖలైన నామినేషన్ల సంఖ్య ఐదువందల నలభై తొమ్మిదికి చేరింది
inthavaraku daakhalaina naminationla sanka aiduvandala nalabhai tommidiki cherindhi
డబ్బు తొమ్మిది జరిపింది
dabbulu tommidhi jaripindi
రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ లోక్సభలో చెప్పారు
rakshana saakha sahaya manthri subhsh loksabhalo cheppaaru
ఉదయన్ రాజే భోస్లే రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది స్థానంలో ఆయన మూడుసార్లు గెలిచారు అక్టోబర్ పోలింగ్ జరుగుతుంది
udayan raje bhosle rajinamatho yea sthaanam khaalii ayindhi sthaanamloo aayana moodusaarlu gelcharu oktober poling jarudutundhi
ఆయన కొత్త బాధ్యతలు కూడా అత్యుత్తమంగా నిర్వహించాలని ఆకాంక్షించారు
aayana kothha baadhyatalu kudaa atyuttamamgaa nirvahimchaalani aakaankshinchaaru
లోపల పిలిచి ఓకే మేడమ్ షాట్ రెడీ అంటారు
lopala pilichi okay medam shat ready antaruu
ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
pradhanamantri modie adyakshathana jargina kebinet samaveshamlo palu keelaka nirnayaalu teeskunnaru
మదన్లాల్ సైనీ మరణం పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు
madanlal sainee maranam patla rastrapathi ramnath kovind santaapam prakatinchaaru
అనేది కూడా మనకు ఇండియన్ సొసైటీలో విధి అటువంటి ఒక మాట ఉంది
anede kudaa manaku eandian societylo vidhi atuvanti ooka maata Pali
సోనిపట్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద గుర్రాన్ని నడిపించుకుని వ్యక్తి
Sonipat gramaniki chendina ooka nirupeda gurranni nadipinchukuni vyakti
సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి
saft skills antey enti
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు
sriramsagar prajectu paridhilooni nalaugu lakshala ekaraala aayakattuku
ప్రస్తుతానికైతే దౌత్య స్థాయిలో మిలటరీ స్థాయిలో చర్చలు ఇంకా తీవ్రంగా సాగుతున్నాయి
prastutaanikaite dautya sthaayiloo milataree sthaayiloo charchaloo enka teevramgaa saagutunnaayi
ఈ గ్యాప్ క్రూరంగా హత్య చేసిందని ఆరోపణలు ఉన్నాయి కూడా వీరు బందీగా పట్టుకున్నారు మృతుల లభ్యం కాలేదు
yea gap krooramgaa hathya chesindani aropanalu unnayi kudaa viiru bamdiigaa pattukunnaru mrutula labhyam kaledhu
రాష్ట్రంలో ఇప్పటి వరకు పదహారు వందల యాభై కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
rashtramlo ippati varku padaharu vandala yabai carona vyrus positive casulu namoodhayyaayi
తర్వాత కార్యక్రమానికి
tarwata karyakramaniki
కాసర్గోడ్ జిల్లాలో మీదుగా కర్ణాటకలోని మంగుళూరుకు పైప్లైన్ పంపిణీ చేయనుంది
kasargod jillaaloo meedugaa karnaatakaloni manguluruku pipeline pampinhii cheyanundi
ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తేల్చి చెప్పింది హోటళ్లు రిసార్ట్లు పూర్తిస్థాయిలో నడిపించుకుని దుకు మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది
air fores tweet cheyaledani presse inparmeeshan beuro theelchi cheppindhi hotels resortlu puurtisthaayiloo nadipinchukuni duku Maharashtra prabhuthvam thaazaaga maargadarshakaalu vidudhala chesindi
కార్మికులకు ఉపాధి లభించడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన చెప్పారు
kaarmikulaku upaadhi labhinchadamlo etuvanti ibbandhi lekunda prabhuthvam caryalu teesukuntundani kudaa aayana cheppaaru
శక్తివంతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు
saktivantamaina sadhanamani aayana paerkonnaaru
కాగా కరోనా వైరస్ ప్రభావంతో పదవతరగతి పరీక్షల నిర్వహణలో చేసిన మార్పులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న పాత్రను వివరిస్తూ
Dum carona vyrus prabhaavamtho padavataragati parikshala nirvahanaloo chosen maarpulanu rashtra vidyaasaakha manthri aadimuulapu suresh ninna paathranu vivaristoo
వారణాసిలోని రెండు ప్రధానమైన జాతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు జాతికి చేస్తారు దీంతో కిలోమీటర్ల నిర్మించారు
vaaranaasilooni remdu pradhaanamiena jaateeya pradhanamantri narendera modie repu jaatiki chestaaru dheentho kilometres nirminchaaru
వీటితో పాటు చాలా చమత్కారంగా ఉండే దుర్గ గారి గురించి ఒకసారి నాకు నాన్నగారు చెపుతుంటే దుర్గ గారు ఎంత గొప్ప వాళ్ళు అంతే
veetitho paatu chaaala chamatkaaramgaa umdae durga gaari girinchi okasari anaku naannagaaru cheputunte durga garu entha goppa vaallu antey
ఇప్పుడు ఇంజనీర్ తర్వాత వచ్చేది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది లైఫ్ మొత్తం మార్చేస్తుందని నేనున్నాను
ippudu inhaniir tarwata occhedi enka deferent gaaa umtumdi life motham maarchestundani neenunnaanu
తనని తాను మరచి తన ఉనికిని విడిచి బంధాల కోసం యంత్రంగా మారిన ఆమె శ్రమకు విలువ లేకుండా
thanani thaanu marachi tana unikini vidichi bandhaala choose yantramgaa maarna aama sramaku viluva lekunda
భూమ్మీద పడ్డ వారి భవిష్యత్తు ఏమిటి ప్రత్యేక కథనం రేపటి బిబిసి ప్రపంచం
bhummida padda vaari bavishyathu emti pratyeka kathanam repati bibisi prapamcham
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం నిందితుడు ఒక ఉన్మాది అంటున్నారు
America adhyakshudu doonaald triumph mathram ninditudu ooka unmaadi antunaru
లా స్కూల్ ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్తుంటే
laaw schul al da breast phuture ani chepthunte
ఆధార్ నెంబర్ను లింక్ చేయడానికి గడువు ఈ రోజు ముగుస్తుంది రిటర్న్ చేయాలంటే అనుసంధానం తప్పనిసరి
addhar nembarnu linc cheyadanki gaduvu yea roeju mugusthundi return cheyalanta anusandhanam tappanisari
గర్వ కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు
garva kaaranamani pradhanamantri narendera modie cheppaaru
ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఫిర్యాదులు పై చర్యలు తీసుకోవడానికి
ooka task fores kudaa phiryaadulu pai caryalu teesukoovadaaniki
వేరుగా జరుగుతున్న చర్చల్లో సంబంధిత శాఖల మంత్రులు పాల్గొంటున్నారు
vaerugaa jarugutunna charchallo sambandhitha shakala manthrulu paalgontunnaaru
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రమాదవశాత్తు సంభవించిన ప్రమాదంలో సుమారు కోటి రూపాయల విలువ చేసే
mahbubabad jalla kendramloni pramaadavasaattu sambhavimchina pramaadamloo sumaaru koti rupees viluva chese