text
stringlengths
4
289
translit
stringlengths
2
329
చంద్రశేఖర్ రావు నేడు ప్రచారం చివరి రోజున సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఎన్నికల సభ నిర్వహిస్తున్నారు
chndrasekhar raao nedu prcharam chivari roejuna sonta niyojakavargam gajwello ennikala sabha nirvahistunnaaru
ఈరోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు
eeroju nunchi darakhaastu chesukovachani adhikaarulu teliparu
వలస కార్మికులను వారి సొంత గ్రామాలకు చేర్చేందుకు ప్రభుత్వం ఈరోజు నుంచి
valasa kaarmikulanu vaari sonta gramalaku cherchenduku prabhuthvam eeroju nunchi
ఈ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు
yea samsthaloo khaaligaa unna udyogaalanu tvaralo bhartee chestaamani paerkonnaaru
కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమం ఉన్నతమైన ధైర్యం అత్యుత్తమమైన వీరత్వం విజయం సాధించారని ప్రధానమంత్రి ప్రకటించారు
Kargil yuddamlo bhartiya sainyamtho pradarshinchina parakramam unnathamaina dhairyam atyuttamamaina veeratvam vision saadhinchaarani pradhanamantri prakatinchaaru
ఆదర్శ డిగ్రీ కళాశాల పదకొండు వృత్తివిద్య కళాశాలలు ఒక మహిళా యూనివర్సిటీకి మోడీ శిలాఫలకాలు ఆవిష్కరించడం ద్వారా శంకుస్థాపనలు చేస్తారు
aadarsa degrey kalaasaala padakomdu vruttividya kalashalalu ooka mahilhaa universityki modie silaaphalakaalu aavishkarinchadam dwara sankusthaapanalu chestaaru
లక్ష్యం ప్రజల సంక్షేమం సంతోషమేనని వెంకయ్యనాయుడు అన్నారు
lakshyam prajala sankshaemam santoshamenani venkayyanaayudu annatu
ఐదు నెలల క్రితం ఒక కాలనీ వారు చేసిన ఫిర్యాదును ఇంతవరకు పరిష్కరించని కారణంగా
iidu nelala kritam ooka coloney varu chosen firyaadunu inthavaraku parishkarinchani kaaranamgaa
దీనికి నేను కష్టపడలేదు ఒక ఉండింది చాలా నాచురల్గా ఎక్స్ప్రెషన్స్ వచ్చామా
deeniki neenu kashtapadaledu ooka undidhi chaaala nachuralga expressions vachama
తెలంగాణలో లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి
telanganalo lashkar bonalu ghananga jarugutunnai
మత సామరస్యాన్ని పాటిస్తూ పలువురు ముస్లింలు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు
matha saamarasyaanni paatistuu paluvuru muslimlu kudaa yea sankusthaapana karyakramaniki pratyekamgaa hajarayyaru
దాని మీద ఒక సానుభూతిని సహానుభూతిని ఆమోదాన్ని సమకూర్చడం కూడా దాని ప్రధానమైన ఎటువంటి ప్రయోజనం
dani medha ooka saanubhootini sahaanubhootini aamoedaanni samakuurchadam kudaa dani pradhaanamiena etuvanti prayojanam
వినికిడి
vinikidi
కానీ ప్రభుత్వాలు నిన్నే మంచి బలాలు కూర్చుకున్న జీవి
conei prabhutvaalu ninne manchi balaalu kuurchukunna jiivi
పంటల సీజన్ సమీపించిన ప్పటికీ అధికారులు ఇప్పటివరకు తమకు వేరుశనగ విత్తనాలను అందించడం లేదంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
pantala seeson sameepinchina ppatikee adhikaarulu ippativaraku tamaku verusanaga vittanalanu andinchadam ledantu jaateeya rahadaaripai baitaayinchaaru dheentho koddisepu vaahanaala raakapokalaku antharaayam erpadindi
ఇంకా చాలామంది ప్రజలకు అవగాహన లేక టీకాలు తీసుకోవడం లేదు
enka chaalaamandi prajalaku avagaahana leka teakaalu tiisukoevadam ledhu
ఈ సేవలను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా అందిస్తోంది
yea sevalanu Telangana inparmeeshan teknolgy associetion teata amdisthomdi
స్వామివారి దర్శనానికి బ్రహ్మోత్సవాల మొదటిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు
swaamivaari darsanaaniki brahmotsavala modatiroeju bhakthulu peddha sankhyalo taralivacchaaru
అలాగే దేశం కూడా అభివృద్ధి చెందాలంటే స్త్రీపురుషులు సమానత్వంతో ఉండాలి అని చెప్పేసి ఆయన చాలా చక్కగా వివరించారు
alaage desam kudaa abhivruddhi chendalante streepurushulu samaanatvamto vundali ani cheppesi aayana chaaala chakkaga vivarinchaaru
నాటి ఎన్నికల్లో రాజపక్స ఓడిపోయినట్లయితే చైనాతో సంబంధాల విషయంలో శ్రీలంక ప్రభుత్వం తన మనసు మార్చుకోవచ్చని చర్చలు కూడా అప్పట్లో జరిగాయి కానీ వాస్తవం ఏంటంటే ఎన్నికల్లో రాజపక్స ఓడిపోయినప్పటికీ చైనాతో సంబంధాలు కొనసాగుతూనే వచ్చాయి
aati ennikallo rajapaksha odipoyinatlayithe chainato sanbandhaala vishayamlo srilanka prabhuthvam tana manasu marchukovachani charchaloo kudaa apatlo jarigaay conei vastavam yemitante ennikallo rajapaksha odipoyinappatiki chainato sambandhaalu konasaagutuune vacchai
కాలానికి
kalaniki
ఎవరో ఉండండి మమ్మల్ని చూసుకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ కూడా లేకుండా
yevaro vumdamdi mammalni chusukunte baagundedhi annana feeling kudaa lekunda
అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం రాత్రి ప్రారంభమైంది
akaadami avaardula pradhaanotsavam aadhivaram ratri prarambhamaindi
యువత కృషి చేయాలని భారత రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు
yuvatha krushi cheyalana bhartiya rastrapathi venkayyanaayudu pilupunichaaru
గుంటూరులో ఉన్న అమరావతి ఆధ్యాత్మికతకు కేంద్రమని అన్నారు
guntoorulo unna Amravati aadhyaatmikataku kendramani annatu
దేశాభివృద్ధిలో మణిపూర్ పాత్ర గర్వించదగినది
deshaabhivruddhilo Manipur patra garvinchadaginadi
దేశంలోని ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలను శ్రోతలకు సమగ్రంగా అందించేందుకు
desamloni iidu rastrala saasanasabha ennikala otla lekkimpu phalithaalanu srotalaku samagramgaa andhichayndhuku
పంది యాడ్లో కాలేజీ మ్యాక్స్లో ప్రచురించిన అనుభూతి ఆమె మొదటి కథ
pandi yaadlo callagy maxlo prachurinchina anubhuuti aama modati katha
ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది
emset sahaa anni pravesa parikshalanu nirvahinchanunnatlu Telangana unnanatha vidyamandali telipindi
దిగుతున్నట్టు దృశ్యాలున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని పేర్కొన్నారు
digutunnattu drushyaalunna ooka veedo saamaajika maadhyamaalu prasaaram avutuna nepathyamlo yea prakatana chesindi prasthutham sarihaddullo paristhitulu prasaantamgaa unnayani paerkonnaaru
ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు నిధులు పార్టీలకు అతీతంగా సమస్యల ప్రాంతంలో అభివృద్ధి కృషి చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ
prabhuthvam dwara amalu cheestunna padhakaalu nidhulu paarteelaku ateetangaa samasyala praanthamlo abhivruddhi krushi cheyalana rashtra roddu bhavanala saakha
సోమవారం లోక్సభలో ఈ సమాచారాన్ని మంత్రి లిఖితపూర్వకంగా తెలియజేశారు
soomavaaram loksabhalo yea samaachaaraanni manthri likhitapuurvakamgaa teliyajesaru
ఇట్ విల్ బి మచ్ మెంటల్ ఫీల్
itzz will b mach mentally pheel
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు
rastrapathi ramanath kovindku janmadina shubhaakaankshalu andajesaaru
వాస్తవ కేసులు ప్రస్తుతం పాయింట్ కే పరిమితమైంది
vaasthava casulu prasthutham paayint ke parimitamaimdi
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు
kendra samaachara prasara saakha manthri prakasa javadekar cheppaaru
ఆలేరు భవనగిరి మధ్య కొద్దిసేపు నిలిపివేశారు యాదాద్రి జిల్లా చోట్ల మండలం సొంతం
aleru bhavanagiri Madhya koddisepu nilipiveshaaru yadadari jalla chotla mandalam sontham
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ కార్యక్రమంలో ఆయన పలు అంశాలకు సమాధానం ఇచ్చారు
Hyderabad presse club loo presse kaaryakramamlo aayana palu amsaalaku samadhanam icchaaru
అవగాహన శిబిరాలు నిర్వహించాలని అధికారులకు నారాయణస్వామి సూచించారు
avagaahana shibiralu nirvahimchaalani adhikarulaku narayanswamy suuchinchaaru
దేశంలో కోటి రేటు ఎనిమిది శాతానికి పెరిగింది
desamlo koti raetu yenimidhi shaathaaniki pergindhi
అలాంటి ఇస్లామిక్ స్టేట్ పునాదులను కదిలించి చివరకు గదిలో దానిని ఓడించడానికి ఐదేళ్లు పట్టింది
alaanti islaamik state punaadulanu kadilindi chivaraku gadhiloo dhaanini oodinchadaaniki aidellu pattindhi
చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు
charchanu praarambhistuu congresses naayakulu vyatirekinchaaru
ఈజీగా చేస్తే రెగ్యులేషన్స్
easyga cheestee regulations
కరీంనగర్లో కొత్తగా నాలుగు కామారెడ్డి జిల్లాలో రెండు కేసులు నమోదైనట్టు
kareemnagarlo kotthaga nalaugu kamareddi jillaaloo remdu casulu namodainattu
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రస్తావిస్తూ
deesha prajalanu uddeshinchi prastaavistuu
సంక్షేమ పథకాలు ప్రతి పేద వారికి చేరే విధంగా పనిచేయాలని సూచించారు
sankshaema padhakaalu prathi paedha variki chaerae vidhamgaa panicheyaalani suuchinchaaru
ఓటు లేకపోతే దరఖాస్తు చేయడం తప్పులుంటే సవరించుకోవాలని తెలిపారు ఓట్ల తొలగింపు ఒకే వ్యక్తి పేరుతో రెండు ఓట్లు ఉన్నట్లు ఎవరైనా ఆధారాలు చూపిస్తే విచారణ చేయిస్తామని చెప్పారు
votu lekapote darakhaastu cheeyadam tappulunte savarinchukovaalani teliparu otla tholagimpu oche vyakti paerutoe remdu otlu unnatlu evarainaa adharalu choopisthe vichaarana cheyistaamani cheppaaru
పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ పంచుకుంటూ చేసుకుంటూ హాయిగా అనుకోకుండా ఎందుకంటే మొదట్లో ఫ్రెండ్స్ సాయం చేసేవాళ్ళు
petrol kharchulu evanni panchukuntu cheesukuntuu haayiga anukookundaa endhukante modatlo phrends saayam chesevallu
ముఖ్యమంత్రికి రైతుల పట్ల గౌరవం ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు
mukhyamantriki raitulu patla gouravam vunte asembliiloe thirmaanam cheyalannaru
వాళ్ళందరిని బంధించి తీసుకుని వస్తారు వచ్చిన తర్వాత
vaallandarini bandhinchi tisukuni vastharu vacchina tarwata
చరిత్రలో గుర్తుండే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి కోరారు
charithraloo gurtunde vidhamgaa erpaatlu cheyalana manthri koraru
ఈరోజు ఆ రోజు ఏడు రాష్ట్రాల్లోని యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది
eeroju aa roeju edu rashtralloni yabai tommidhi niyojakavargaallo poling jarudutundhi
విరాళాల సేకరణ పూర్తి పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు
viraalaala sekarana porthi paaradarshakangaa jarigela erpaatlu chestunnaamani manthri vivarinchaaru
ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మరణాల సంఖ్య ఏడువేల చేరింది
ippativaraku rashtramlo namoodhaina maranala sanka eduvela cherindhi
చీఫ్ ఇంజనీర్ల సమావేశం నిర్వహించిన నేపథ్యంలో మూడు ప్రాజెక్టు నీటి విడుదలపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కృష్ణా ప్రాజెక్టు ఇంజనీర్లు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు
chieph injaneerla samavesam nirvahimchina nepathyamlo muudu prajectu neeti vidudalapai Telangana AndhraPradesh krishna prajectu injaneerlu bhinnabhiprayam vyaktham chesar
అమెరికా గురించి విదేశీయులకు అర్థం కాని విషయం అదే
America girinchi videsheeyulaku ardham kanni wasn adae
టోన్ డౌన్
ton doun
కొంచెం గట్టిగా మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి సార్ తో మాట్లాడండి
komchem gattiga matladandi mee samasya ento cheppandi Siuri thoo matladandi
ఎన్నికల్లో జయాపజయాల కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రధానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు
ennikallo jayapajayala kante prajaasvaamyaanni kaapaadadam pradhaanamani AndhraPradesh mukyamanthri nara chandrababau nayudu suuchinchaaru
ఈ ప్రచారం వల్ల ఇంటర్నెట్ వినియోగదారులు ప్రపంచంలో పొంచి ఉన్న ముప్పు గురించి అర్థం చేసుకుని జాగ్రత్త వహించారని చెప్పారు
yea prcharam will internet viniyogadaarulu prapanchamloo ponchi unna muppu girinchi ardham cheesukuni Sambhal vahinchaarani cheppaaru
మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘంతో హైదరాబాద్ నగర స్థాయి
medically callagy puurva vidyaarthula sanghamtho Hyderabad nagara stayi
అనంతరం కీలకమైన మందుల ఉత్పత్తి పంపిణీ గురించి ప్రధానమంత్రి దేశంలోని అగ్రశ్రేణి ఔషధ సంస్థలతో సమీక్షిస్తారు
anantaram keelakamaina mandula utpatthi pampinhii girinchi pradhanamantri desamloni agrashreni aushadha samsthalatho sameekshistaaru
డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు డాట్ ఏపీ సెట్ డాట్ నెట్ సూచించారు పరీక్ష సమయానికి గంట ముందుగా కేంద్రంలో అభ్యర్థులు సూచించారు
dablyu dablyu dablyu dott yep sett dott nett suuchinchaaru pariiksha samayaaniki Haora mundhuga kendramlo abhyarthulu suuchinchaaru
కేసులకు సంబంధించి ఇరవైసార్లు విచారణకు హాజరయ్యారు
caselaku sambandhinchi iravaisaarlu vichaaranaku hajarayyaru
అక్కడికి వెళ్ళాను అంటే అక్కడికి వెళ్లిన తర్వాత నువ్వు బడికి ప్రిపేర్ అవుతూ ఉండవచ్చు
akadiki vellanu antey akadiki vellina tarwata nuvu badiki prepair avutu vumdavacchu
కర్మ పరిణామం చెందుతూ మనకు రావడం జరిగింది
karma parinaamam chendutuu manaku raavadam jargindi
మధ్య ఆస్ట్రేలియాలో పుల్లూరు అని పిలిచే రాకుండా ఒక ప్రధానమైన పర్యాటక కేంద్రం దీనిని అధిరోహించేందుకు పలుచోట్ల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు
Madhya aastreeliyaaloo pulluru ani pilichey raakunda ooka pradhaanamiena paryaataka kendram dheenini adhirohinchenduku paluchotla nunchi paryatakulu ikadiki vasthuntaru
కానీ కిరణ్ తో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు
conei kiran thoo paatu paluvuru paarishraamika vaettalu yea sadassulo paalgonnaru
ఆలోచింపజేసే ఇది ముందు చూడు
alochimpajese idi mundhu chuudu
ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తపాలా శాఖ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
aardika avasaralanu dhrushtilo unchukuni thapaalaa saakha india poest payments Banki
మూడు సంస్థలకు రెండు లక్షల రూపాయలు చెప్పిన జాతీయ అవార్డును మంత్రి అందజేశారు
muudu samshthalaku remdu lakshala rupees cheppina jaateeya avaardunu manthri andajesaaru
ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించడానికి యంత్రాంగం సర్వస్వంగా ఉందని ప్రధాన ఎన్నికల అధికారి
ennikalu swechchagaa nirvahinchadaaniki yantrangam sarvasvamgaa undani pradhaana ennikala adhikary
ఇలా ఉండగా పోలీస్ అమరవీరుల సంవత్సరాన్ని పరిష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత వారం రోజుల్లో రక్తదాన శిబిరాలు పోలీసు విధుల పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు
ila undaga plays amaraveerula samvatsaraanni parishkarinchukuni AndhraPradesh vyaaptangaa gta vaaram roojulloo raktadaana shibiralu pooliisu vidhula patla vidyaarthulaku avagaahana kaaryakramaalu nirvahinchinatlu dirctor genaral af plays teliparu
గతంలో ఎన్నడూ యుద్ధం నిర్మించిన విక్రాంత్ విషయంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటోంది
gatamlo ennadoo iddam nirmimchina vikrant vishayamlo anno paataalu neerchukuntoondi
నుండి తరచు బస్సు సౌకర్యం ఉంది
nundi tarachu baasu saukaryam Pali
ఆకాశవాణి కేంద్రాన్ని మూసివేయడం గాని చేయడంగానీ కేంద్రాలుగా మార్చడం జరగదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ చెప్పారు
aakaasavaani kendraanni muushiveeyadam gaani cheyadamgaanii kendraluga maarchadam jaragadani kendra samaachara prasara saakha manthri prakasa cheppaaru
టుమారో బిస్కెట్
tumaro bisket
అయితే మీరు ఇప్పుడు చూడబోయే వంతెన మీద అస్సలు నడవాలని కోరుకోరు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన
ayithe meeru ippudu chudaboye vanthena medha assal nadavalani korukoru prapanchamloonee athantha pramadakaramyna vanthena
మహాత్ముని ఆలోచనలు దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు జాతిపిత మహాత్మా గాంధీని గుర్తు చేసుకుంటున్నప్పుడు పరిశుభ్రత గురించి మాట్లాడుకోవడం సాధారణమే అని అంటూ
mahatmuni aalochanlu deesha prajalandaruu telusukovalsina avsaram undani annatu jaatipita mahathmaa gandheeni gurtu chesukuntunnappudu parisubhrata girinchi matladukovadam saadhaaraname ani anatu
మీరు లోపలికి సున్నపురాయితో
meeru loopaliki sunnapuraayitho
రెండు వేల మూడు పురుషుల బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ షిప్
remdu vaela muudu purushula baksing world chaanhiyan ship
ఉంది గవర్నమెంట్ ఉన్నాయి కోర్టులో హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్ ప్రభుత్వం చెబుతుంది కానీ రెండు సమస్యలు ఉన్నాయి
Pali govarment unnayi koortuloo hospitaal hospitaal hospitaal hospitaal prabhuthvam chebutundi conei remdu samasyalu unnayi
అసభ్యత
asabhyata
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
kendra prabhuthvam keelaka nirnayam teesukundi
ఏడుస్తున్న మార్నింగ్ కూర్చొని నన్ను నాన్నను చూసి నేను ఏడుస్తా ఉన్నా నాన్న వేరు మళ్లీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు
edustunna marning kurchoni nannu naannanu chusi neenu edusta unnaa naanna vary malli yenduku edustunnavu ani adigaaru
ఎప్పుడూ తన ఇప్పుడు రెగ్యులర్గా తినడం తినడం అనేది కొంచెం ఆలోచించి ఆలోచించుకోవాలి
yeppudu tana ippudu regularga tinadam tinadam anede komchem alochinchi alochinchukovali
ఉదాహరణకు మా ఊరి పేజీ చూడండి
udaharanaku maa voori peejee chudandi
ధరల పెంపును ఆరు నెలలకు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు
darala pempunu aaru nelalaku vaayidaa vestunnatlu pradhani prakatinchaaru
ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ తిరుపతి ఉప ఎన్నికకు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ పార్లమెంట్ సభ్యులు నరసింహారావు సీఎం రమేష్ తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు
ummadi abhyarthiga maajii ias adhikary ratnaprabha Tirupati vupa ennikaku eeroju nominetion daakhalu chesar bgfa parlament sabyulu narasimharao seeyem ramesh taditarulu nominetion kaaryakramamlo paalgonnaru
నిన్ను అందరూ మచ్చ రెండు పిల్లలు అమోదించారు
ninnu andaruu macha remdu pillalu amodinchaaru
పాటి మాధవీలత దేశంలో ఈ రోజు నుంచి ప్రారంభమైన
paati maadhaveelata desamlo yea roeju nunchi praarambhamiena
విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది
vichaarana chepattenduku supreemkortu angikarinchindi
దునియా కే
dunia ke
రాష్ట్రంలో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల వేల నాలుగొందల అరవై ఎనిమిదికి పెరిగింది
rashtramlo inthavaraku kolukunna vaari sanka remdu lakshala vaela naalugondala aravai enimidiki pergindhi
సంబంధించినంతవరకు ఇది ఒక సంప్రదాయ గ్రామం
sambandhinchinantavaraku idi ooka sampradhaya gramam
భారత్లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించేలా కృషి చేయాలని ప్రధాని నిర్దేశం చేశారు
bhaaratlo thayaarayye utpattulaku prapanchavyaapthamgaa aamodam labhincheelaa krushi cheyalana pradhani nirdaesam chesar
న్యూ డిమాండ్ కొత్త డిమాండ్ కొత్తగా వచ్చిన డిమాండ్ ముందుపెట్టి
nyuu demanded kothha demanded kotthaga vacchina demanded mundupetti
రెండో తేదీతో ముగిసిపోవడంతో అనంతరం నుంచి దిగుమతి చేసుకుంటే
rendo teedeethoo mugisipovadamto anantaram nunchi dhigumathi cheskunte
సత్యరాజ్
satyaraj
ఆ విలేజ్ లో నుంచి మొత్తం ఈరోజు వరకు అరవై మంది విద్యార్థులను మనం హైడ్రేషన్ తీసుకెళ్లిపోయారు హైర్డ్ ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందంటే టెన్త్ క్లాస్ తర్వాత చాలామంది డ్రాప్ అవుతున్నారు
aa villages loo nunchi motham eeroju varku aravai mandhi vidyaarthulanu manam hydration teesukellipoyaru hired yenduku teesukellalsi vachindante tenth klaas tarwata chaalaamandi drop avutunnaru