text
stringlengths
4
289
translit
stringlengths
2
329
రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నామని ప్రజల ఆశీర్వాద బలంతోనే ఇదంతా సాధ్యమవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు
rashtramlo graama sachivalayalu volunteerla vyavasthanu teesukostunnamani prajala aasiirvaada balamthone idantha saadhyamavutundani jaganmohan reddy cheppaaru
బీజేపీ తెలంగాణలో ఎలా ఓట్లు అడుగుతుందని టిఆర్ఎస్ శాసనమండలి సభ్యుడు భాను ప్రసాద్
bgfa telanganalo elaa otlu adugutundani trs saasanamandali sabhyudu bhaanu prasad
కృష్ణా జిల్లాలోని బాలయోగి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో
krishna jillaaloni baalayogi prabhutva sanghika sankshaema gurukul kalashalaloo
మిషన్ భగీరథ పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటోలు మ్యాప్లు ప్రదర్శనను ఆర్థిక సంఘం సభ్యులు తిలకించారు
mishan bhageeratha panulaku sambandhinchi erpaatu chosen photolu myaaplu pradarsananu aardika sangham sabyulu tilakinchaaru
ప్రయోగాత్మకంగా నీటిని విడుదల చేసి భారీ మోటార్ల పనితీరును పరీక్షిస్తున్నారు
prayogaatmakangaa neetini vidudhala chessi bhaaree motarla paniteerunu pariikshistunnaaru
రోజు పొద్దున లేచి ఎందుకంటే స్పాన్సర్షిప్ కావాలి సపోర్ట్ కావాలి ప్రతిదానికి చూస్తున్నారు కదా
roeju podduna lechi endhukante spansership kavaali supoort kavaali pratidaaniki chustunnaaru kada
ప్రశ్నించిన సందర్భంలో వారు విషయం వెల్లడించారని
prasninchina sandarbhamlo varu wasn velladinchaarani
వివరించింది కేరళలో ఇడుక్కి పాలక్కడ్ జిల్లాలో
vivarimchimdi keralalo Idukki palakkad jillaaloo
తెలంగాణ రాష్ట్రంలో నిన్న నూట నలభై ఎనిమిది కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
Telangana rashtramlo ninna nuuta nalabhai yenimidhi kothha carona casulu namoodhayyaayi
లేగదూడ నాకి నట్టు వాన మాటే వినిపిస్తుంది
legaduda naaki nattu vaana mate vinipisthundhi
ఇది చాలా పెద్ద న్యూస్ చాలా పాజిటివ్ న్యూస్ ఒక ఈజిప్టు మాత్రమే కాదు ప్రపంచానికంతా శుభవార్త ఇది అయితే ఇది మొదలుకాదు
idi chaaala peddha nyuss chaaala positive nyuss ooka eejiptu Bara kadhu prapanchaanikantaa subhavartha idi ayithe idi modalukaadu
స్కూల్కి వెళ్తున్నాడు గాని చదువుకోండి చదువుతున్నాడు చదువులు అంటే స్కూల్లో ఎలా ఉంటున్నారు ఎలా వస్తున్నాయి
schoolki veltunnadu gaani chaduvkondi chaduvutunnadu chaduvulu antey schoollo elaa unatunaru elaa ostunnayi
శ్రీనివాస్ రెడ్డిని మరో ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు
shreeniwas reddyni mro edu rojula custodyki ivvaalani pooliisulu mro pitishan daakhalu chesar
ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు
okati paayint remdu iidu kotla mandiki udyogaalu kalpisthaaru
ఐదు వందల పదిహేడు సేవా కేంద్రాలు నాలుగు వందల ఇరవై నాలుగు పోస్ట్ ఆఫీసులో పాస్పోర్టు సేవలు
iidu vandala padihedu seva kendralu nalaugu vandala iravai nalaugu poest officelo pasportu sevalu
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని బృందం
kendra aaroogya kutumba sankshaema saakha samyukta kaaryadarsi netrutvamloni brundam
జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సంసారం కార్యక్రమంలో ఆయన ఇప్పటికే చిత్తూరు వైఎస్సార్ కడప జిల్లాలో పాల్గొన్నారు
jaraganunna saarvatrika ennikalanu puraskarinchukuni rashtravyaaptamgaa padamuudu jillallo rupakalpana chosen yea sansaram kaaryakramamlo aayana ippatike Chittoor viessar Kadapa jillaaloo paalgonnaru
మౌరిటానియా అల్జీరియా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవాడు
mauritania aljeeriyaa praantaallo ugravaad karyakalapalu saaginchevaadu
మొత్తం సెంటెన్స్ ఉంటాయి ఎక్కువగా స్పీచ్ ఇస్తే అప్పుడు స్టైల్ మారుతుంటుంది
motham sentense untai ekkuvaga speach isthe appudu style maarutuntundi
వచ్చే ఏడాది నుండి రాష్ట్ర బడ్జెట్లో ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు ఆర్టీసీకి కేటాయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు
vachey edaadi nundi rashtra budjetlo prathi etaa Churu kotla rupees aarteeseeki ketayinchinatlu mukyamanthri velladincharu
మ్యూజిక్ వెరీగుడ్ అమ్మా సాంగ్ చాలా పెద్ద హిట్ అయిపోయింది
music verigud ammaa sang chaaala peddha hitt aypoyindi
వీలైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తద్వారా కోవిడ్ మృతుల కుటుంబాల వారు తగిన సమయంలో బీమా ప్రయోజనాలు పొందుతారని కూడా ప్రధాని అన్నారు
veelynanta twaraga parishkarinchadaaniki caryalu teesukoovaalani tadwara covid mrutula kutumbala varu tagina samayamlo beema prayojanalu pondutaarani kudaa pradhani annatu
కరోనా ప్రభావం నుంచి మనం మనకి కూడా తప్పించుకోలేకపోయింది
carona prabavam nunchi manam manki kudaa tappinchukolekapoyinda
ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించింది
prajalaku avagaahana kalpinchaendhuku anek kaaryakramaalu nirvahimchimdi
వాళ్ళకి లాస్ట్ ఇయర్స్ అయినా జాబ్ క్యాంపస్ ట్రీట్మెంట్ ఉంటుంది
vallaki loast ears ayinava jab campus treatement umtumdi
రౌండ్ అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్
round und adhar infections
ప్రతి బయటికి వెళ్ళే వాళ్ళు వాటర్ దగ్గర ఉండాలి
prathi baytiki vellae vaallu vaatar daggara vundali
ఢిల్లీలోని ఎస్ నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు గత బుధవారం స్వయం చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు ఛాతిలో నొప్పి ఊపిరాడకపోవడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు
delhilooni yess nunchi bgfa adhyakshudu amith shaw eeroju discharges ayaru gta budhavaram swayam chikitsa choose aasupatrilo cheeraaru chaathiloo noppi uupiraadakapoovadamtoo aayananu aaspatrilo chercharu
ఈ పర్వదినాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది
yea parvadinaanni Jammu Kashmir prajalu prasaantamgaa nirvahinchukunenduku rashtra prabhuthvam anni erpaatlu porthi chesindi
సైనికులు చితకబాదిన వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు అయితే జింబాబ్వేలోని పరిస్థితుల కంటే అతని గాయాలు త్వరగా నయం కావచ్చు
sainikulu chitakabaadina vyakti ippudu aasupatrilo kolukuntunnaru ayithe zimbabveloni paristhithula kante atani gayalu twaraga nayam kaavachhu
రెండువేల పద్నాలుగు సంవత్సరాల్లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం పబ్లిక్ నిర్మాణం పదార్థాల నిర్వహణ చేపడుతున్నారు
renduvela padnaalugu samvatsaaraallo praarambhinchina svachcha bharat mishan kindha illalo marugudodla nirmaanam piblic nirmaanam padaardhaala nirvahanha chepadutunnaru
ఆంధ్రప్రదేశ్లో తాజాగా నాలుగు డబ్బులు
aandhrapradeshlo thaazaaga nalaugu dabbul
శ్రీనివాస్ గారు మీ సందేహాన్ని అడగండి డాక్టరు ఉన్నారు
shreeniwas garu mee sandehanni adagandi doctoru unnare
గృహవసతి ఆరోగ్య సౌకర్యాలు శిక్షణ వంటివి కల్పించాలని కూడా
gruhavasati aaroogya soukaryalu sikshnha vantivi kalpinchalani kudaa
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
AndhraPradesh ummadi AndhraPradesh chivari mukyamanthri kiran kumar reddy
హీరోగా జర్నీ ఇన్ గాడ్ వెరీ సక్సెస్ఫుల్
heeroga journey in gaad very successiful
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని రీజినల్ బ్యూరో హైదరాబాద్
kendra samaachara prasara mantritwa saakha paridhilooni rijinal beuro Hyderabad
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాటిలో భాగంగా
kendra prabhuthvam prakatinchina vatilo bhaagamgaa
కంటెంట్మెంట్ జోన్లలో మినహా మిగతా చోట్ల నేటి నుంచి మద్యం అమ్మకాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పలు చోట్ల మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి
contentment jonlalo minahaa migta chotla neti nunchi madyam ammakalaku Telangana prabhuthvam anumati ivvadamtoo palu chotla madyam ammakalu prarambhamayyayi
కేసుల సంఖ్య పెరుగుతున్నందున నియంత్రణకు అన్ని జాగ్రత్తలు పాటించండి వ్యాక్సిన్ మొదటి తీసుకున్న వారు నిర్ణీత సమయానికి రెండో వేయించుకోండి
cases sanka perugutunnanduna niyanthranaku anni jagratthalu paatinchandi vaccine modati teeskunna varu nirneetha samayaaniki rendo veyinchukondi
ఆర్జీ హుకుమ్ కాదు భారత ప్రభుత్వమే జునాగఢ్ స్వాధీనం చేసుకోవాలని కోరారు దాస్ గాంధీ దానిని ఏమాత్రం వ్యతిరేకించలేదు అభ్యర్థనను నీలం ముందు ఉంచారు
argy hukum kadhu bhartiya prabhutvame Junagadh swaadheenam cheskovalani koraru daas ghandy dhaanini yemathram vyatirekinchaledu abyardhananu neelan mundhu unchaaru
వైరస్లు బ్యూటీ అవుతున్నకొద్దీ అంటే దాని జన్యువుల్లో మార్పులు వచ్చే కొద్దీ అది తక్కువ ప్రాణాంతకం అవుతూ వెళుతుందని ఆయన చెప్పారు వైరస్ ప్రయోజనం కోసమే అలా జరుగుతుందన్నారు
viruslu beeuty avutunnakoddii antey dani janyuvullo marpulu vachey koddi adi takuva praanaantakam avutu velutundani aayana cheppaaru vyrus prayojanam kosamey ola jarugutundannaaru
ఆ పాత్ర ద్వారా ఆ సంఘటన ద్వారా చెప్పే ప్రయత్నం కూడా పడుతుంది
aa patra dwara aa sangatana dwara cheppe prayathnam kudaa paduthundi
దీనికి కోటి ఇరవై రెండు లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష కోట్ల రూపాయలకు పైగా రాయితీ రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొంది
deeniki koti iravai remdu lakshala kisaan credit kaardulapai laksha kotla roopaayalaku paigaa raayithee runaalu manjuru chesinatlu perkondi
ప్రస్తుతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందని ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు రిజర్వేషన్లు ఇస్తారని వివరించారు
prasthutham resarvation prayojanalu pomdadani arthikamga venukabadina paedha prajalaku rijarveshanlu istaarani vivarinchaaru
ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీరంగం సహా పలు ఆలయాలను సందర్శిస్తారు
yea paryatanaloo bhaagamgaa aayana shrirangam sahaa palu aalayaalanu sandarsistaaru
గడచిన నాలు గంటలు ఆరు వందల మంది మరణించడంతో
gadachina naalu gantalu aaru vandala mandhi maraninchadamtho
పనులు లేని కారణంగా గత ఆరు నెలలుగా ఒక్కరికి కూడా ఉపాధి చూపించలేకపోయారు స్మాల్క్యాప్ దాదాపు చిన్న పరిశ్రమలతో ఒప్పందం ఉంది
panlu laeni kaaranamgaa gta aaru nelalugaa okkariki kudaa upaadhi choopinchalekapoyaru smallcap dadapu chinna parishramalatho oppandam Pali
ప్రస్తుతం భారత జట్టు ప్రాక్టీస్ చేయాలని చూస్తోంది
prasthutham bhartiya jattu practies cheyalana chustondi
రెండు రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరగడంతో వ్యవసాయంలో మొదటిసారిగా ఒకే రోజులో విద్యుత్ డిమాండ్ పదివేల స్థాయి తడిపింది
remdu roojulloo vidyut demanded peragadamtho vyavasayamlo modhatisaarigaa oche roojuloo vidyut demanded padivaela stayi tadipindi
ఐదేళ్లకు సగటుతో పాటు ఐదు నుంచి రెండు వేల వరకు లక్ష్యాల్లో పేర్కొన్నారు అయితే ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గణాంకాల ఆధారంగా సిద్ధం చేశారు
aidellaku sagatutho paatu iidu nunchi remdu vaela varku lakshyaallo paerkonnaaru ayithe evanni ummadi AndhraPradesh ganamkala aadhaaramga siddham chesar
చరిత్రను కొత్తగా రచించాలని ఆశిస్తున్న ప్రజలు కూలదోసి మట్టిలో పాతిపెట్టిన చరిత్రలో ఇదో భాగం కానీ వాస్తవం ఏంటంటే ఈ చరిత్రకు రెండు
charitranu kotthaga rachinchaalani asistunna prajalu kooladosi mattilo paatipettina charithraloo idho bhaagam conei vastavam yemitante yea charitraku remdu
ప్రస్తుత సంక్లిష్ట సమయంలో అందరూ తనకు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు
pratuta sanklishta samayamlo andaruu tanuku amdaga nilustunnanduku dhanyavaadaalu teliparu
ఇద్దరు చూస్తున్నప్పుడు మామూలుగా సన్నివేశం చూస్తే మనకు రకంగా ఇంకో రకంగా ఉంటుంది
iddharu chusthunnappudu maamoolugaa sannivesham chusthe manaku rakamgaa each rakamgaa umtumdi
నాలుగైదు మంది పోలీసులు ఇతర ఉద్యోగుల కేటగిరీలోనూ తీసుకున్నారని మొత్తంగా ఇప్పటివరకు అన్ని కేటగిరీలు కలుపుకుని మూడు లక్షలు వేల
naalugaidu mandhi pooliisulu itara udyogula ketagiriiloonuu teesukunnarani mothama ippativaraku anni ketagirilu kalupukuni muudu lakshalu vaela
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపి తెలిపారు విద్యార్థులు కౌన్సెలింగ్ అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు
unnanatha vidyamandali chariman paapi teliparu vidyaarthulu councelling avasaramaina dhruvapatraalanu siddham cheskovalani suuchinchaaru
ప్రభుత్వరంగ బ్యాంకులు వీటిని కూడా మూసివేసే ప్రసక్తి లేదని ఒక ట్వీట్లో పేర్కొన్నారు పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత పటిష్టం చేసి భూమి దారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు
prabhuthvaranga byankulu vitini kudaa moosivese prasakti ledani ooka tweetlo paerkonnaaru paigaa prabhutva ranga byaankulanu marinta patishtam chessi bhuumii daarulaku merugaina sevalu andhichayndhuku prabhuthvam samskaranhalu teesukostondani cheppaaru
కృష్ణా గోదావరి నదుల్లో వరద ఉధృతి ఈరోజు కూడా కొనసాగుతోంది
krishna godawari nadullo varada udhruti eeroju kudaa konasaagutoondi
అందులోని మంచిని సర్జరీ జరిగింది అయితే ఇలాంటి ఆస్పత్రుల్లో ఇలాంటి సర్జరీలు చాలా అరుదుగానే జరుగుతాయని అంటున్నారు డాక్టర్ బాసిల్ ఎన్నికల్
andulooni manchini surgery jargindi ayithe ilanti aaspatrullo ilanti sarjireelu chaaala arudugaane jarugutaayani antunaru dr basil ennicle
కాగా మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ
Dum mahilhaa sisu abhivruddhi saakha mantrigaa smruthi iraanee
ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే ఇంగ్లీష్ వార్తలు ఆరు గంటల పది నిమిషాలకు సంస్కృత వార్తలు ఆరు గంటల ఇరవై నిమిషాలకు రిలీజ్ చేస్తున్న కారణంగా తెలుగులో ప్రాంతీయ వార్తలు పైన సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవుతాయి
Delhi nunchi prasaaramayyae english varthalu aaru gantala padi nimishaalaku samskrutha varthalu aaru gantala iravai nimishaalaku releases cheestunna kaaranamgaa telugulo praamtiya varthalu piena saayantram aaru gantalaku prasaaram avthayi
జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మరో మూడు నెలలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు
gst returnlu daakhalu chesenduku prasthutham unna vidhanaanni mro muudu nelalu konasaagistunnatlu kendra aardika manthri jaitley cheppaaru
వారిలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ నాగ్పూర్ నుంచి
vaariloo kendra manthrulu nitin gadkari nagpur nunchi
వచ్చేసి ఖేల్ తమిళనాడు
vachesi khel TamilNadu
అండ్ మూవీస్
und movies
లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు చేసిన ఒక కేసులో భారీ కుట్ర దాగి ఉందన్న న్యాయవాది వాదన పైన క్షుణంగా లోతుగా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చెప్పింది
laingika vedhimpulaku sambandhinchi aropanalu chosen ooka kesulo bhaaree kutra daagi undhanna nyaayavaadi vaadhana piena kshunamgaa lothugaa vichaarana jaruputamani supreemkortu cheppindhi
నగర్ హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం వరంగల్
Nagar Hyderabad rangaareddi nalgonda Khammam Warangal
ఈసారి యువత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా
eesaari yuvatha tallidamdrulu upaadhyaayulu kudaa
కాంగ్రెస్ అధ్యక్ష మానసిక పనిలేదని దేశం గురించి అవగాహన లేని బీజేపీ ప్రతినిధి వ్యాఖ్యానించారు
congresses adyaksha manasika paniledani desam girinchi avagaahana laeni bgfa prathinidhi vyaakhyaanimchaaru
డెఫినిట్ నాట్ ఓన్లీ టు హిమ్ ఎనీ వన్
definit nott onlee tu him eny vass
ఇప్పటికే పన్నెండు రకాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు
ippatike pannendu takala vittanalanu yep vittanaabhivruddhi samshtha siddham chesindani ooka prakatanalo paerkonnaaru
ఇరు దేశాల కృషి వల్లే ఈ చరిత్రాత్మక ప్రాజెక్టు అనుకున్న సమయం కంటే ముందే పూర్తయిందని
iru deeshaala krushi olle yea charithrathmaka prajectu anukuna samayam kante mundhey poortayindani
అంతకుముందు డోన్ నుంచి రాయలచెరువు ముప్పై కోట్ల రూపాయల తో నిర్మించే రహదారికి నాలుగు కోట్ల రూపాయలతో నుంచి కృష్ణగిరికి వెళ్లే రహదారికి ఆర్థిక మంత్రి శంకుస్థాపన చేశారు
antakumundu don nunchi rayalacheruvu muppai kotla rupees thoo nirminche rahadaariki nalaugu kotla roopaayalatho nunchi krishnagiriki vellae rahadaariki aardika manthri sankusthaapana chesar
మీ ప్రశ్న అడగండి డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి
mee prasna adagandi dr garu unnare cheppandi
దీనిపై పర్యావరణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వారి గొంతులు ఆయన నొక్కేస్తున్నారు
dheenipai paryavarana adhikaarulu aamdolana vyaktham cheestunna vaari gontulu aayana nokkestunnaru
ఈ సందర్భంగా భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రధాని మోడీ ఫిబ్రవరి
yea sandarbhamgaa bhaagavatula charitable trustee prathinidhi dr maatlaadutuu yea padhakaanni pradhani modie phibravari
ఒక ఇది నిరంతర ప్రక్రియ ఇది కొనసాగుతూనే ఉంటుంది
ooka idi nirantara procedure idi konasaagutuune umtumdi
కార్గిల్ యుద్ధం నుంచి మన దేశం అనేక పాఠాలు నేర్చుకుందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బాబురావు తెలిపారు
Kargil iddam nunchi mana desam anek paataalu neerchukundani AndhraPradesh unnanatha vidyaasaakha reasenal jaint dirctor baburao teliparu
ఆకాశవాణి దూరదర్శన్ తో పాటు ప్రధానమంత్రి కార్యాలయం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ
aakaasavaani dooradarshan thoo paatu pradhanamantri kaaryaalayam samaachara prasara mantritwa saakha
లాక్మే
lockmey
నా ఊరు నా తెలంగాణ హైదరాబాద్ దగ్గర మొదలై
Mon uuru Mon Telangana Hyderabad daggara modalie
నెల రోజుల్లో కోడి నుంచి కోలుకున్న వారి రేటు
nela roojulloo kodi nunchi kolukunna vaari raetu
ఉగ్రవాదం ఉగ్రవాద సంస్థలకు సహాయం అందించే విషయంలో ప్రపంచ ఆందోళన దృష్ట్యా విశ్వసనీయమైన పరిశీలనాత్మక మైన తిరుగులేని చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్థాన్ డిమాండ్ చేసింది
ugravaadam ugravaad samshthalaku sahayam andhinchay vishayamlo prapancha aamdolana drashtyaa vishvasaniiyamaina pariseelanaatmaka mynah thiruguleni caryalu teesukoovaalani mana desam paakisthaan demanded chesindi
పరీక్షలు పెంచాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు
parikshalu penchaalani cheppina vishayanni gurtu chesar
తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు బిల్లు రెండువేల ఇరవైకి శాసనమండలి ఈ రోజు ఆమోదం తెలిపింది
Telangana graama revenyuu adhikaarula vyvasta raddhu billu renduvela iravaiki saasanamandali yea roeju aamodam telipindi
వ్యవసాయ వ్యర్థ పదార్థాలను జీవసంబంధ రూపం రూపాంతరం చెందించే ద్వైపాక్షిక ప్రాజెక్టులు ఈ సందర్భంగా ప్రకటించారు
vyavasaya vyartha padhaarthaalanu jeevasambandha roopam roopaantaram chendinche dwaipaakshika prajektulu yea sandarbhamgaa prakatinchaaru
మూడువందల డెబ్బయ్యవ అధికరణం అమల్లోకి వచ్చిన తర్వాత నాలుగు వేల మంది పైగా ప్రజలు మరణించారని అమిత్షా అన్నారు
mooduvandala debbayyava adhikaranam amalloki vacchina tarwata nalaugu vaela mandhi paigaa prajalu maraninchaarani amitshah annatu
రామజన్మభూమి బాబ్రీమసీదు కేసుపై సుప్రీం కోర్టు ఈరోజు
ramajanmabhoomi babreemaseedu kesupai supriim kortu eeroju
గుర్తింపును దాచి పెట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు నేను ఢిల్లీలోనే ఉంటాను నేను ఓటు కూడా వేయడం లేదు
gurtimpunu dhaachi pettae prayathnam kudaa cheeyadam ledhu neenu dhilleelone untanu neenu votu kudaa vaeyadam ledhu
మద్యం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన ఆదాయం పందొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో కాలంలో మొదట ఇరవై శాతం పెంచారు
madyam medha AndhraPradesh prabhuthvam sadhinchina aadaayam pandommidi vaela kotla rupees yea kashtakaalamlo kaalamlo modhata iravai saatam pencharu
కొత్తగూడ స్థానంలో అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
kottaguda sthaanamloo abhyardhini prakatinchina congresses
రిటైలర్లు ఎదుర్కుంటున్న సమస్యలను చర్చించినట్లు తెలిపారు మంత్రి ప్రతాప్ శుక్లా నేతృత్వం వివిధ అంశాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించినట్లు తెలియజేశారు
retailarlu edurkuntunna samasyalanu charchinchinatlu teliparu manthri prathap sukla netrutvam vividha amsaala parishelanaku committe erpaatu cheyalana gst mandili samaveshamlo nirnayinchinatlu teliyajesaru
ఆకాశవాణికి చెందిన పేరు ప్రాంతీయ వార్తా విభాగాలు కూడా
aakaasavaaniki chendina peruu praamtiya vartha vibhagalu kudaa
సమర్థవంతమైన నిర్వహణ కోసం
samardhavanthamaina nirvahanha choose
ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు ఇద్దరు ఆఫీస్ ఇద్దరు కార్మికులు
iddharu adanapu suukshma pariseelakulu iddharu offices iddharu karmikulu
లేదంటే డైరెక్టర్స్లో
ledante directorslo
ఇందుకుగాను ముప్పై పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ నుంచి నేడు మున్సిపాలిటీగా మారిన బాన్సువాడకు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వివరిస్తుంది
indukugaanu muppai poling kendraanni erpaatu chesar munsipaalitee nunchi nedu munsipaliteegaa maarna bansuvadaku jarugutunna munsipal ennikallo vivaristundi
అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అధికారాల భూమిని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మోదీ తెలిపారు
ayodhyapai supreemkortu ichina tiirpu prakaaram adhikaaraala bhumini Uttar Pradesh prabhuthvam moedii teliparu
హోలీకి పంచుకుంటే ఇంకా కాదు మాట్లాడే చేయవచ్చు
holiki panchukunte enka kadhu matlade cheyavachu
ప్రొడక్షన్ చూసుకుంటే సినిమా ఇంట్రెస్ట్ చూసుకుంటాను చూస్తాను మేకింగ్ మూవీ
prodakshan chusukunte cinma intrest chusukuntanu chustaanu making moviie