text
stringlengths
4
289
translit
stringlengths
2
329
మరో పద్నాలుగు వందల పద్నాలుగు మంది కోరుకున్నారు
mro padnaalugu vandala padnaalugu mandhi korukunaru
కొత్త మార్గదర్శక సూత్రాలు ఈ నెలాఖరులో అమలు తీసుకొస్తామని మంత్రిత్వశాఖ నిన్న ఒక ప్రకటనలో తెలిసింది
kothha maargadarshaka sutralu yea nelaakharulo amalu teesukostamani mantritvasaakha ninna ooka prakatanalo telisindhi
నగర్ లేని మొదలై రామనాథపురం జిల్లాలో
Nagar laeni modalie Ramanathapuram jillaaloo
శిఖరాగ్ర ప్రకటనలో చర్చల
sikharaagra prakatanalo charchala
రెండు లక్షల రూపాయలు గాయపడ్డ వారికి వేల రూపాయలు సహాయం ప్రకటించారు
remdu lakshala rupees gayapadda variki vaela rupees sahayam prakatinchaaru
రెండువేల ఇరవై సివిల్ సర్వీస్ పరీక్షలు వాయిదా కోరుతూ
renduvela iravai sivil sarviis parikshalu vaayidaa koruthoo
పన్నెండు వేల మంది ఉపయోగించుకోగా వీరిలో ఆరువేల మంది సొంత జిల్లాలోనే ఉండి పెంచిన పొందారని ఐదువేల మంది తీసుకున్నారని తెలిపారు
pannendu vaela mandhi upayoginchukoga veerilo aaruvaela mandhi sonta jillalone undi penchina pondaarani aiduvela mandhi teesukunnarani teliparu
టెస్టింగ్ గురించి ప్లాస్టిక్ ప్రొడక్ట్ మేన్ ఫాక్టరింగ్ గురించి టైప్ గురించి నేర్చుకుంటారు
testing girinchi plaastic product maen factoring girinchi taaip girinchi nerchukuntaru
చేశాను ఇప్పుడు మనం మోటివేషన్ టాక్ ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది నేను మోటివేట్ అవ్వాలి నేను డిప్రెషన్లో ఉన్నాను ఇలాంటి పదాలు వింటూ
cheshanu ippudu manam motivation taac eeroju veedo choosthunna vaallu chaalaamandi neenu motivate avvali neenu depressionlo unnaanu ilanti padealu vintu
కేంద్రమంత్రికి ఇంతవరకు జరిగిన పనులు జరగాల్సిన పనులపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు కాగా పోలవరం ప్రాజెక్టుకు
kendramantriki inthavaraku jargina panlu jaragaalsina panulapai powerpoint presentation dwara vivaristaaru Dum polvaram prajectuku
పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు నిన్న కర్మాగారం పరిపాలన భవనాన్ని ఉద్యోగులు ముట్టడించారు
parirakshanha committe pilupu meraku ninna karmagaram paripalana bhawanaanni vudyogulu muttadinchaaru
విందు చంద్రిక పేదల కండరములు పిండిన
vindhu chandrika paedala kandaramulu pindina
దేశంలో ప్రస్తుతం మూడు కరోనా వ్యాక్సిన్
desamlo prasthutham muudu carona vaccine
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ ఒకటవ తేదీ నుండి పరిశుభ్రతా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్ణయించింది
rashtra vyaaptangaa grameena praantaallo novemeber okatava tedee nundi parisubhrataa karyakramalanu peddha ettuna nirvahimchaalani rashtra panchayatiraj grameena abhivruddhi saakha nirnayinchindhi
మనతోపాటు ఉన్నారు మీరు అనుకుంటే అడగొచ్చు
manathopaatu unnare meeru ankunte adagochu
క్షుణ్ణంగా పరిశీలించి స్వయంగా నాలుగు కళాశాలకు వెళ్లి అక్కడ చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులతో మీరు చర్చించిన తర్వాత ఒక మంచి కళాశాల చేసుకోవడం మంచి మంచి
kshunnamgaa parisilinchi swayangaa nalaugu kalasalaku vellhi akada chadhuvuthunna vidyaarthulu upaadhyaayulatho meeru charchinchina tarwata ooka manchi kalaasaala chesukovadam manchi manchi
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారు ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ చెందిన
Jammu kaasmiirlooni Srinagar shivaaru praanthamlo jargina ugravaad daadiloo kendra paarishraamika bhadrataa dhala chendina
స్నానాల కోసం ఇరవై ఒక్క స్నాన ఘట్టాలు
snaanaala choose iravai okka snaana ghattalu
మనసు తెలిసిన చూడే మనిషిని మనిషిగా మంచి
manasu telisina chude manishini manishiga manchi
ఈరోజు ఒక సగటు మనిషికి మినిమం రెండు టెలిఫోన్ ఉన్నాయి
eeroju ooka sagatu manishiki minimun remdu telephony unnayi
ఈ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు
yea sandarbhamlo kudaa mukyamanthri prasthavincharu
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య
dheentho desamlo motham cases sanka
పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలవడం ఆనందంగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు చిత్తూరు జిల్లాలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ
panchyati ennikallo thama parti maddatudarulu peddha sankhyalo gelavadam aanandamgaa undani rashtra panchyati rajsakha manthri pedireddi ramachandrareddy annatu Chittoor jillaaloo eeroju mediatho maatlaadutuu
మనమంతా రేంజ్
manamanta ranje
దేశ ప్రజలతో పంచుకునే మనసులోని మాట కార్యక్రమం రెండవ సంచిక ఈనెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం అవుతుంది
deesha prajalato pancukunee manasuloeni maata karyakram rendava samchika eenela iravai yedava tedee aadhivaram vudayam padakomdu gantalaku anni aakaasavaani centres dwara prasaaram avuthundi
ఒక మంచి స్క్రిప్ట్ నాకు వచ్చేంత వరకు వెయిట్ చేయవచ్చు యాక్టర్గా స్క్రిప్ట్ చేసుకుంటా లేకపోతే సినిమా చేస్తాను
ooka manchi script anaku vachenta varku waite cheyavachu actorga script chesukunta lekapote cinma chestanu
ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్లుహెచ్ఒ అంగీకరించింది
prapancha aaroogya samshtha dabluhesh angikarinchindi
వివిధ రైల్వే విభాగాల సహకారంతో సమిష్టిగా మహిళల రక్షణ కోసం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు
vividha railway vibhaagaala sahakaramtho samishtigaa mahilhala rakshana choose ooka pranaalika roopondistunnatlu teliparu
వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హర్మన్ చైర్మన్గా ఉన్న కమిటీ
Warangal urbane kollektor rajiva ghandy harman chairmanga unna committe
మాజీ ప్రధానమంత్రి వాజ్ పై మృతి పట్ల దేశ ప్రజలు సంతాపం పాటిస్తున్నారు ప్రభుత్వం ఇరవై రెండో తేదీ వరకు ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది
maajii pradhanamantri waz pai mruti patla deesha prajalu santaapam paatistunnaaru prabhuthvam iravai rendo tedee varku edu roojulu santaapa dinaalu prakatinchindhi
ఈటల రాజేందర్ ఆవిష్కరించారు
eetala rajendhar aavishkarinchaaru
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు స్వల్ప పర్యటన పైన హైదరాబాద్ రానున్నారు
congresses parti adhyakshudu rahul ghandy eeroju swalpa paryatana piena Hyderabad raanunnaaru
వేలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు
velaadi mandhi voterlu thama votu hakku viniyoginchukunnaaru
పాటలను లెక్కించాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్ను ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘం ఈరోజు తిరస్కరించింది
patalanu lekkinchaalanna prathipaksha paarteela demandnu muguru sabhyula ennikala sangham eeroju thiraskarinchindi
పనిలో పూర్తి అధికారాలతో జరుగుతాయి
panilo porthi adhikaaraalatho jaruguthai
విజయభాస్కర్ త్రివిక్రమ్ ఇప్పుడు ఐదారు రైటర్
vijayabaskar thrivikram ippudu aidaru raitar
కొంచెం బీసీ సెంటర్లలో కూడా బాగుంది అని చెప్పి టాక్ వచ్చింది
komchem bc centerlalo kudaa baagundhi ani cheppi taac vacchindi
ఒప్పుకోవడానికి చాలా కాబట్టి ఇప్పుడు వచ్చి
oppukovadaniki chaaala kabaadi ippudu vachi
ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి అలరించేందుకు ఉద్దేశించిన ప్రజాదర్బార్ రేపు ప్రారంభం కావాల్సి ఉంది
prajala samasyalanu mukyamanthri alarinchenduku uddeeshinchina prajadarbar repu prarambham kavalsi Pali
రైట్ టైమ్ అది
raiet tym adi
పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు
pedalanu aadukoovadam saamaajika baadhyatagaa bhaavinchaalani koraru
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
AndhraPradesh mukhyamantrigaa ys jaganmohan reddy edaadi paalana poortayina sandarbhamgaa pratyeka kaaryakramaalu nirvahinchaamani rashtra prabhuthvam prakatinchindhi
ఎప్పుడో అరవై రెండు వారిలో జరిగిన నష్టాలకు సంబంధించిన కొన్ని వివరాలను వాళ్ళు బయటపెట్టారు కూడా వాళ్ళ అంతర్గత నివేదికల ద్వారా బయటకు వచ్చిన కొన్ని విషయాలు
eppudo aravai remdu vaariloo jargina nashtaalaku sambamdhinchina konni vivaralanu vaallu bayatapettaru kudaa vaalla amtargata nivedikala dwara bayataku vacchina konni vishayalu
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని అంచనా వేయడానికి అన్ని ప్రాంతాల్లో పర్యటించామని చెప్పారు మారిన జాతీయ రాష్ట్ర స్థాయిలోని రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు
rashtramlo rajakeeya paristhitulu telusukovadaniki congresses parti paristhitini anchana veydaniki anni praantaallo paryatinchaamani cheppaaru maarna jaateeya rashtra sthaayilooni rajakeeya paristhithulanu prajalaku vivaristaamani paerkonnaaru
అందుకు అనుగుణంగా రాష్ట్రంలో సైతం విద్యుత్ ఉద్యోగుల పనితీరుతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు
ndhuku anugunamga rashtramlo saitam vidyut udyogula paniteerutho adbhuta phalitaalu vasthunnayani aayana abhipraayapaddaru
రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కె మారవు ఒక సందేశంలో నేతాజీకి వారిస్తూ
rashtra aitisakha manthri kao maaravu ooka sandesamlo netajiki vaaristuu
భిన్నంగా మాట్లాడుతున్నాడు భిన్నంగా కవితను కలవరిస్తున్నాడు అనిపించే ఇటువంటి ఒక ముద్ర
bhinnangaa matladutunnadu bhinnangaa kavitanu kalavaristunnadu anipimchae ituvante ooka mudhra
మిగతా అంతా కథ కోసం నవల కోసం వచ్చిన వాళ్ళు పాత్రధారులు వస్తారు స్తారు
migta antha katha choose navala choose vacchina vaallu paathradhaarulu vastharu staaru
స్కిల్ గెట్స్
skill gets
తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించే తేదీలను తర్వాత వెల్లడిస్తామని అన్నారు
tirigi parikshalu eppudi nirvahinche tedeelanu tarwata velladistamani annatu
బిషప్ నగర సమీపంలో సంభవించినట్లు ఆ దేశ ప్రసార మాధ్యమాలు ధ్రువీకరించాయి నగరం నగరానికి దూరంలో ఉంది
bishup nagara sameepamlo sambhavinchinatlu aa deesha prasara maadhyamaalu dhruvikarinchayi Kota nagaranaki dooramlo Pali
తగ్గినప్పుడు మార్కెట్ పనిచేయ తగ్గినప్పుడు మాత్రం మార్కెట్
tagginappudu maarket panicheya tagginappudu mathram maarket
నలుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇంతవరకు సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది నమోదైంది ఇదిలా ఉండగా
naluguru maraninchadamtho rashtramlo inthavaraku sambandhitha itara samasyalato maranhinchina vaari sanka padnaalugu vandala enabhai tommidhi namodaindi idilaa undaga
రెండోది అసలు ఒక మోటివేషన్ లేకపోవడం ఇంట్రెస్ట్ కానీ
rendodi asalau ooka motivation lekapovadam intrest conei
మీ రాక్ లో ఉన్న కొరియన్ జంట కోసం
mee rock loo unna koren janta choose
మొత్తంగా ఇది మానవీయ కోణంలో సాగే ఉత్కంఠ భరిత క్రీడోత్సవం
mothama idi manaveeya koonamloo saage uthkanta bharitha kreedotsavam
ఇలా ఉండగా వలస కార్మికులు రైళ్లలో సొంత రాష్ట్రాలకు చేర్చడానికి అయ్యే ఖర్చును
ila undaga valasa karmikulu raillalo sonta rashtralaku cherchadaaniki ayee kharchunu
అప్పట్లో రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునే విషయంలో పోలీసులు తప్పిదానికి పాల్పడ్డారని హైకోర్టు పేర్కొంది
apatlo revanth reddyni custodyloki teesukune vishayamlo pooliisulu tappidaaniki palpaddarani highcourtu perkondi
ప్రతిపక్షాలు కూటమి కట్టి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఒకవర్గం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు
pratipakshaalu kuutami katti deeshaanni tappudova pattistunnayani okavargam prajallo bhayaamdolanalu rekettinchenduku prayatnistunnayani annatu
నగరంలోని ఎనభై శాతం ప్లాంట్ దగ్గర సీసీఎంబీ శాంపిల్స్ తీసుకుంది నీరు శుద్ధి చేసిన తర్వాత వైరస్ కనిపించలేదని
nagaramlooni enabhai saatam plant daggara ccmb samples teesukundi neee shuddi chosen tarwata vyrus kanipinchaledani
ప్రజల్లో మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు దీంతో జిల్లాలోని రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామం
prajallo marugudodla aavasyakatapai avagaahana kalpincharu dheentho jillaaloni raghunathapalem mandalam chimmapudi gramam
వరకు ఎందుకు మనం మాట్లాడుకోవాలి రెండు రాశారు మూడు పబ్లిక్
varku yenduku manam matladukovali remdu raashaaru muudu piblic
ఎన్నికల తర్వాత నుంచి వైట్హౌస్ కాస్త దిగాలుగా ఉంది
ennikala tarwata nunchi whitehouse kasta digaalugaa Pali
నెగిటివిటీ లేదు
negitivity ledhu
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు
Telangana janasamiti adhyakshudu professor kodandaram paerkonnaaru
పన్నెండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసింది
pannendu vaela muudu vandala yenimidhi kotla rupees manjuru chesindi
ఐదు జాతీయ వాటర్ మిషన్ అవార్డులు దక్కించుకుంది నదీ పరివాహక ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ సిస్టం సమగ్ర నీటి యాజమాన్య విధానంలో మొదటి బహుమతి
iidu jaateeya vaatar mishan avaardulu dakkinchukundi nadhii parivaahaka praantaallo inparmeeshan cyst samagra neeti yajamanya vidhaanamlo modati bahumati
దీంతో పై పోరాటంలో భారత్ మరొక ముఖ్యమైన ముందటిది
dheentho pai poratamlo bharat maroka mukhyamaina mundatidi
నరేంద్ర మోడీ పైన ఓపెన్ ఫోన్ ద్వారా
narendera modie piena open fone dwara
వీలైతే చేతనైతే సాయం చేయండి
veelytey chethanaithe saayam chaeyamdi
కోలుకున్న వారి సంఖ్య తొలిసారి అధిగమించింది
kolukunna vaari sanka tolisari adhigaminchindi
సినిమా మీద చిన్నప్పటినుంచి లేకపోతే తర్వాత చిన్నప్పటినుంచి ఇంట్రెస్ట్ కానీ ఫీల్డ్ అనేది కరెక్ట్ గా నాకు తెలియదు
cinma medha chinnappatinunchi lekapote tarwata chinnappatinunchi intrest conei fiield anede correct gaaa anaku theliyadu
చుట్టూ యాభై అడుగుల మేర చిరు వ్యాపారులు దుకాణాలు పెట్టకూడదని ప్రాంతాన్ని గుర్తించారు
chuttuu yabai adugula mera chiru vyaapaarulu dukaanaalu pettakudadani praantaanni gurtincharu
కేంద్రమంత్రి రామ్ పాత్ర పట్ల ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు
kendramantri ramya patra patla aayana kutumba sabhyulaku rastrapathi ramanath kovind pradhanamantri narendera modie santaapam teliparu
దివంగత నేతకు నివాళులర్పించి రేపటికి వాయిదా పడ్డాయి
divangata netaku nivaalularpinchi repatiki vaayidaa paddai
మరికొద్ది రోజుల్లో కేంద్రప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో బడ్జెట్కు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా కోరారు
marikoddi roojulloo kendraprabhutvam budjetnu pravesapettanundi yea nepathyamlo budjetku sambandhinchi prajalu thama abhipraayaalanu teliyajeyaalani pradhanamantri narendera modie tvittar dwara koraru
గవర్నర్ సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ
guvernor samaveshamlo narendera moedii maatlaadutuu
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా కుండలో కొండపాకలో గాలి గుంటలు లో ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమం
rashtramlo paryaataka abhivruddhilo bhaagamgaa kundalo kondapaakalo gaalani guntalu loo prabhuthvam peddhethuna nirvahisthondi pradhanamantri narendera modie karyakram
పదిమంది వందల అరవై నుంచి ఉన్న అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాం
padhimandhi vandala aravai nunchi unna anni daakyumentalu icham
ముఖ్యాంశాలు ప్రస్తుత రాజకీయ రంగంలో విలువలు దిగజారుతున్నాయని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు
mukhyaamsaalu pratuta rajakeeya rangamloo viluvalu digajaarutunnaayani bhartiya uparaashtrapati venkayyanaayudu aavedana vyaktham chesar
స్వదేశీ దర్శన్ పథకం కింద దేవాలయ సముదాయంలో చేపట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు
swadesi darshan pathakam kindha devalaya samudaayamloo chepattina anek abhivruddhi projectlanu aayana praarambhistaaru
చాలా ఉదాహరణలు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి
chaaala udaaharanalu lyv examples unnayi
కోబ్రా వన్యప్రాణి అభయారణ్యం రాజీవ్ గాంధీ జాతీయ పార్కు ముప్పు పొంచి ఉంది ఇప్పటికే ఎక్కువ భాగం నీట మునిగింది
cobra vanyapraani abhiyaaranyam rajiva ghandy jaateeya paarku muppu ponchi Pali ippatike ekuva bhaagam nita munigindi
టీజేఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఇందుకు సంబంధించి పార్టీ విద్యార్థి సంఘం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది
tjs rashtra prabhutwaanni demanded chesindi induku sambandhinchi parti vidhyaardhi sangham rashtravyaaptamgaa jalla collectorate eduta nirasana pradarsana nirvahimchimdi
పెట్టుబడి పోతే పోయింది నేను కట్టుకుంటాను నువ్వు ఇంటికి వెళ్తుంటే
pettubadi pothe poindhi neenu kattukuntaanu nuvu intiki veltunte
సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రభృతులు ఉన్నారు
samajwadi parti adhyakshudu akilesh yadav prabhrutulu unnare
ప్రాంతీయ వాతావరణ నమూనాలను తీర్చిదిద్దే ప్రాజెక్టును ఆంధ్ర యూనివర్సిటీకి అప్పగించడం జరిగిందని తెలియజేశారు
praamtiya vaataavarana namunalanu teerchididde prajektunu aandhra universityki appaginchadam jarigindani teliyajesaru
పూర్తి సందర్భంగా అమరులైన జవాన్ల త్యాగాలను ఈరోజు దేశ గుర్తు చేసుకుంటున్నారు
porthi sandarbhamgaa amarulaina javanla tyaagaalanu eeroju deesha gurtu chesukuntunaru
నిన్న కర్ణాటక ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లో కేసులేవీ నిర్ధారణ కానప్పటికీ ఈ రాష్ట్రాల్లో అప్రమత్తత ప్రకటించారు కేరళ
ninna Karnataka uttarapradesh Gujarat raastrallo kesulevee nirdharana kaanappatiki yea raastrallo apramattata prakatinchaaru Kerala
అయితే వైద్య ఆరోగ్య రంగాల్లో మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు
ayithe vydya aaroogya rangaallo manam saadhinchaalsindi enka chaaala undani aayana abhipraayapaddaru
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు గత వారం రోజులుగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు
adilabad jillaaloo carona casulu gta vaaram roojulugaa peragadamtho prajalu aamdolana chendutunnaru
న్యూస్ పేపర్ ద్వారా వ్యాపించి కనుక ప్రజలు నిర్భయంగా వాటిని వచ్చని అన్నారు
nyuss paiper dwara vyaapimchi kanuka prajalu nirbhayamgaa vatini vachani annatu
ఈ రెండు రోజుల సదస్సు నిన్న గుజరాత్లోని కేవడియా లో ప్రారంభమైంది
yea remdu rojula sadhassu ninna gujaraatlooni kevadia loo prarambhamaindi
సురక్షిత దూరం పాటిద్దాం కరోనాపై సాగుతున్న యుద్ధంలో విజయం సాధిద్దాం యోగ సాధన చేద్దాం ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ చక్కని జీవనశైలిని అవకుండా కరోనాపై ఘన విజయం సాధిద్దాం
surakshita dooram patiddam karonapai saagutunna yuddamlo vision sadhiddam yoga saadhana cheddam aarogyaanni samrakshinchukuntu prabhutva suchanalu paatistuu chakkani jeevanasailini avakunda karonapai ghana vision sadhiddam
పరీక్షలని నిష్కామ కర్మను ఆచరించాలని శ్రీకృష్ణుడు మానవ జాతికి సందేశం ఇచ్చారని రాష్ట్రపతి అన్నారు
pareekshalani nishkama karmanu aacharinchaalani sreekrushnudu human jaatiki sandesam icharani rastrapathi annatu
ఒకవేళ మనిషి దుష్ట లక్షణం కలవారైతే తనకున్న విద్యను వివాదాల కోసం
okavela humanity dhushta lakshanam kalavaaraithe thanakunna vidyanu vivaadhaala choose
మంత్రి మండలి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం వల్ల నిర్ణయాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుందని కూడా చాడ వెంకటరెడ్డి అన్నారు
manthri mandili puurtisthaayiloo erpaatu cheyakapovadam will nirnayaallo teevra jaapyam chootu chesukuntundani kudaa chadha venkatreddy annatu
అంతకుముందు కేంద్ర హోంమంత్రి ఐపీఎస్ ప్రొఫెషనల్ నుండి గౌరవం స్వీకరించారు ప్రతి
antakumundu kendra hommantri ips professionally nundi gouravam sweekarincharu prathi
పార్కింగ్ సౌకర్యం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది
parking saukaryam vudayam aaru gantala nunchi ratri padi gantala varku andubatulo umtumdi
ప్రభుత్వానికి పాయింట్ రెండు మాటలు ఉన్నాయి
prabhuthvaaniki paayint remdu matalu unnayi