text
stringlengths 4
289
| translit
stringlengths 2
329
|
---|---|
డీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు ఇద్దరు | deekottadamtho yea pramaadam chootu chesukundani pooliisulu teliparu iddharu |
ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే వస్తుందండి ఈరోజు | interviewlo kwalifie ayithe vastundandi eeroju |
జమ్మూ కాశ్మీర్ లో తొలిసారి డిసిసి ఎన్నికలు జరుగుతున్నాయి కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత తొలి ఎన్నికలు పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీ కలిసి పనిచేయడం లేదు | Jammu Kashmir loo tolisari disisi ennikalu jarugutunnai Kashmir pratyeka pratipattini tolaginchina tarwata tholi ennikalu politically parti rajakeeya parti kalisi panicheyadam ledhu |
హోంమంత్రి నరసింహారెడ్డి రాష్ట్రానికి వెళ్లారు వెళ్లారు | hommantri narasimhareddy raashtraaniki veltaru veltaru |
వరద తాకిడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ | varada taakidi teevramgaa unna praantaallo ndrf |
డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దీనిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు | dsc notification jaareeki anni erpaatlu puurtayyaayani dheenipai mukyamanthri thudhi nirnayam teesukovaalsi undani annatu |
ప్రతిపక్షాలు గుడ్డిగా రాజకీయ లబ్ధి కోసం సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నామని ఆయన ఆరోపించారు వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు దృష్టిలో చట్టాలను తీసుకొచ్చినట్లు వివరించారు | pratipakshaalu guddiga rajakeeya labdhi choose saagu chattaalanu vyatirekistunnamana aayana aaropinchaaru vyavasaya nipunula suchanala meraku dhrushtilo chattaalanu teesukochinatlu vivarinchaaru |
ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫుట్బాల్ ఆటగాళ్ల దృశ్యాలను విడుదల చేసింది ఈ ఆపరేషన్లో భాగంగా చిక్కుకున్న ఫుట్బాల్ ఆటగాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు | evala jargina media samaveshamlo stayi prabhutva aasupatrilo chikitsa pmdutunna photball aatagaalla drusyalanu vidudhala chesindi yea operationlo bhaagamgaa chikkukunna photball aatagaallanu surakshitamgaa bayataku teesukostunna drushyaalu |
ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్ తో పాటు హిందూజా అజయ్ పిరమల్ ఉదయ్ కోటక్ హర్షం సంజీవ్ బజాజ్ | yea samaveshamlo rashtra parisramala manthri subhsh des thoo paatu hinduja ajoy piramal uday kotak harsham sanjiv bajaz |
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు | svachcha bharat mishanlo bhaagamgaa yea kendraanni aavishkarinchaaru |
ఈ కమిటీలో కూడా పన్నెండు మంది సభ్యులు ఉన్నారు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్గా | yea kamitilo kudaa pannendu mandhi sabyulu unnare piblic undar taking committe chairmangaa |
వీక్ వీక్ అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళం ప్రోగ్రామ్ అనేది దాని యొక్క ప్రాసెస్ గురించి అప్డేట్ చేస్తూ వచ్చేవాళ్ళు | weak weak apdate chesthu undevallam prograamme anede dani yokka prosess girinchi apdate chesthu vachevallu |
హైదరాబాద్ నగరం నుండి వంద యాభై కిలో మీటర్ల దూరంలో ఉంది | Hyderabad Kota nundi vandha yabai kilo meetarla dooramlo Pali |
ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు | yea sandarbhamgaa rastrapathi ramanath kovind deesha vyaaptangaa upaadhyaayulaku shubhaakaankshalu teliyajesaru |
విజయవాడలోని గుణదల మేరీ మాత ఉత్సవాలు ఉదయం ప్రారంభమయ్యాయి | vijayavaadalooni gunadhala maeri maata utsavaalu vudayam prarambhamayyayi |
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ చేసింది కాంప్లిమెంట్ టికెట్లు కూడా రావని ఉపాధ్యక్షుని | Gujarat cricket associetion chesindi complement tiketlu kudaa ravani upaadhyakshuni |
అమెరికా ఆస్ట్రేలియా రష్యా సౌత్ కొరియా సహా సుమారు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసరించింది | America austrelia rashyaa south koriyaa sahaa sumaaru naayakulu yea kaaryakramamlo palgontaru yea kaaryakramampai prathyaksha vyaakhyaanam prasarinchindi |
రెండు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులతో చర్చిస్తారు | remdu dheshaalaku chendina pratyeka pratinidhulatoe churchistaru |
స్మార్ట్ నేపాల్లో సాగర్ మాత | smart nepaallo Sagar maata |
మాతోటి | mathoti |
సిరియా బాధ్యతలను స్వీకరించడానికి ఎవరికీ సుముఖత లేనట్లుగా కనిపిస్తోంది | siriyaa baadhyatalanu sweekarinchadaaniki evariki sumukhatha laenatlugaa kanipistondi |
అయితే తమ సిబ్బంది సహనంతో విగ్రహంతో పనిచేస్తున్నారని సీఆర్పీఎఫ్ అధికారులు అంటున్నారు | ayithe thama sibbandi sahanamtho vigrahamto panichestunnaarani crpf adhikaarulu antunaru |
రోజు వేసి | roeju vaysi |
ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోటీ నెలకొనడంతో ప్రధాన పక్షాల అభ్యర్థులు తమ ప్రచారంలో పోటీ పడుతున్నారు ప్రచారానికి గడువు ఇంకా వారం రోజులే ఉండడంతో ప్రచారం అయింది | khairtabad niyojakavargamlo pooti nelakonadamtho pradhaana pakshala abhyarthulu thama prachaaramlo pooti padutunnaru pracharaniki gaduvu enka vaaram rojule umdadamtoe prcharam ayindhi |
ఈవీఎంల పనితీరు సిబ్బంది అవసరాలు శాంతిభద్రతల సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది | eevaemla paniteeru sibbandi avasaralu saantibhadratala samasyalapai charchistunnatlu thelusthondi |
దర్యాప్తును అడ్డుకున్నారని ఆరోపిస్తూ కోల్కతా పోలీసులపై | daryaaptunu addukunnarani aaropistuu kolkata pooliisulapai |
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు | pradhanamantri fasal beema yojna raitulandarikee vartinchela caryalu teesukoovaalani kollektor paerkonnaaru |
ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ స్పోర్ట్స్ ఇంగ్లీష్ పేజ్ | eandian longuages und sports english page |
వచ్చే మూడేళ్లలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు శ్రేష్ట తెలిపారు | vachey moodellalo privete paatasaalalaku deetuga prabhutva paatasaalalanu abhivruddhi chestaamani AndhraPradesh vidyaasaakha manthri aadimuulapu shreshtha teliparu |
స్పేస్ ఫోర్స్ అనేది చూడటానికి ఎలా ఉండవచ్చు | spaces fores anede chudataniki elaa vumdavacchu |
సదా చర్యలు ప్రారంభం దరిమిలా కాల్పులు చోటు చేసుకుని | sadhaa caryalu prarambham darimila kaalpulu chootu cheesukuni |
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు | chattasabhallo mahilhalaku resarvation kalpinche billunu aamodinchaalani uparaashtrapati venkayyanaayudu pilupunichaaru |
చాలా ముఖ్యం | chaaala mukhyam |
ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో పది శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు | prathi remdu vaela mandhi janabhaku ooka sachivalayanni erpaatu chessi prathi gramamlo padi saswata udyogaalu kalpinchalani mukyamanthri cheppaaru |
మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈ పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు | marinni praantaallo kudaa yea punaruddharana procedure konasaagutondani cheppaaru |
భారీ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి | bhaaree varshalu varadhala will debbathinna Kerala raashtraaniki |
ఆరేళ్ల కాలంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన చేయడానికి అంగీకరించడంతో పాటు | aarellha kaalamlo yenimidhi vaela kotla rupees viluvaina cheyadanki angeekarinchadamto paatu |
జనతా కర్ఫ్యూ నిర్వహణకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సహకారంతో పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు | janathaa curfew nirvahanaku cyberabad plays commisionerate sahakaramtho puurtisthaayiloo sannaddhamgaa unnatlu plays commisioner cheppaaru |
ఎన్సీసీలో ఎనిమిది కోల్కతాలోని ఎన్సీసీలో ఒకటి చూపిన నమూనాలు నిర్ధారణ అయినట్టు | encicelo yenimidhi kolkataaloni encicelo okati chepina namuunaalu nirdharana ainattu |
ఐఎంఏ ప్రభుత్వ వైద్యులు జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు | ima prabhutva vaidyulu juunior daaktarlu darna nirvahincharu |
నాలుగు గంటల్లో వందలమంది సంబంధిత ఇతర వ్యాధులు కారణంగా మరింత దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య లక్ష దాటింది | nalaugu gantallo vamdalamamdi sambandhitha itara Morbi kaaranamgaa marinta desavyaaptamgaa maranala sanka laksha dhaatindhi |
నమస్తే నా పేరు గంపా నాగేశ్వరరావు నేను హైదరాబాద్ లో ఉంటాను నేను పుట్టింది కిలోమీటర్ల కేశవ చిన్న గ్రామంలో పుట్టి జరిగింది అక్కడే | namastey Mon peruu gampa nageshwararao neenu Hyderabad loo untanu neenu puttindi kilometres kesava chinna gramamlo putti jargindi akkade |
తెలంగాణలో గడిచిన గంటలో మూడు పదహారు కొత్త కేసు నమోదయ్యాయి | telanganalo gadachina gantalo muudu padaharu kothha kesu namoodhayyaayi |
రాసిన పాటలు గానీ ఆయన చేసిన కంట్రిబ్యూషన్ కానీ ఆయన జీవితం గానీ | raasina paatalu gaanii aayana chosen contribution conei aayana jeevitam gaanii |
దాని గురించి వాళ్ళ రోజుల్లో మనం పరిచయం చేసుకున్నా దానికి గోపాల్ కొత్తగా చెప్పక్కర్లేదు గోపాల్ కూడా సుప్రసిద్ధుడు విమర్శకుడు | dani girinchi vaalla roojulloo manam parichayam chesukunna danki gopaul kotthaga cheppakkarledu gopaul kudaa suprasiddudu vimarshakudu |
కానీ గట్టివాడు కాబట్టి బుద్ధిగా చదువుకోవాలి ఉద్యోగం సంపాదించాలి ఆ తర్వాత | conei gattivadu kabaadi buddhiga chaduvukovali udyogam sampaadinchaali aa tarwata |
ఇక్కడ చాలామంది ప్రజలకు చదువు రాదు వాళ్లకు డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు కానీ ఇవ్వలేదు కనీసం బ్యాంక్ అకౌంట్లు కూడా లేవు బ్రాంచ్ కి వెళ్లడానికి | ikda chaalaamandi prajalaku chaduvu radhu vallaku debit cardulu conei credit cardulu conei ivvaledhu kanisam Banki accountlu kudaa leavu branch ki velladaaniki |
కృష్ణా నదిలోకి తరలించేందుకు గల సాధ్యాసాధ్యాలను ఈ సమావేశంలో చర్చిస్తారు | krishna nadhilooki taralinchenduku gala saadhyaasaadhyaalanu yea samaveshamlo churchistaru |
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు పదిహేడు కోట్లకు పైగా వేశారు | desavyaaptamgaa ippativaraku sumaaru padihedu kotlaku paigaa vessaru |
బలహీనంగా ఉన్నవారు ఇప్పుడు శాంతిని కాంక్షించి శాంతి కావాలంటే ధైర్యం కనబర్చడం ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి పేర్కొంటూ | balaheenamgaa unnavaru ippudu santini kaankshinchi shanthi kavalante dhairyam kanabarchadam entho mukhyamani pradhanamantri perkontoo |
మరోవైపు వికాస్ ఇన్సాన్ పార్టీ ఏపీ అధ్యక్షుడు | maroovaipu vikash insan parti yep adhyakshudu |
సౌదీ అరేబియాకు అమెరికా నుంచి అత్యధికంగా ఆయుధాలు సరఫరా జరుగుతోంది అమెరికా తర్వాతి స్థానాల్లో బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి | soudi arebiaku America nunchi atyadhikamgaa aayudhalu sarafara jargutondhi America tarvati sthaanaallo britton phraans deshalu unnayi |
తర్వాత తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నేచర్ తోటి | tarwata tarwata enka chaaala ibbandulu padalsi osthundi nechar thoti |
ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది | praadaesika ennikala naminationla ghattam mugisindhi |
కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరలేదని కేంద్రం పార్లమెంట్ స్పష్టం చేసింది విశ్వాస తీర్మానం | Kashmir amshampai madhyavartitvam vahinchaalsindigaa America adhyakshudu donald triumph pradhanamantri narendera modie koraledani kendram parlament spashtam chesindi viswaasa thirmaanam |
ప్రభుత్వం చేపట్టిన పన్నుల సంస్కరణల గురించి ఆమె చెప్పారు | prabhuthvam chepattina pannula samskaranala girinchi aama cheppaaru |
సేంద్రీయ ఆహార ఉత్పత్తులను ఉపయోగించేలా ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి పేర్కొన్నారు | sendriaya aahaara utpattulanu upayoginchela prajallo marinta avagaahana pempondinchaalsina avsaram undani Telangana rashtra homsakha manthri paerkonnaaru |
లాస్ట్ ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ దాడి జరిగిన సమయంలో నేను చివరిసారి ఇక్కడికి వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు ఏమిటో చూసేందుకు ఇప్పుడు మళ్లీ వచ్చాను | loast iranian balistic messile daadi jargina samayamlo neenu chivarisaari ikadiki vachcharu apati nunchi ippati varku vacchina marpulu aemito chuusaemduku ippudu malli vacchaanu |
ఈ సందర్భంగా మారుతి తన అభిప్రాయాన్ని ఆకాశంతో పంచుకుంటూ | yea sandarbhamgaa maruti tana abhipraayaanni aakaasamtoe panchukuntu |
మేమందరం ఎంతో తీసుకుంటారు ఆర్గనైజేషన్ తరఫున కూడా హాస్పిటల్ లో హాస్పిటల్ తీసుకొచ్చి | memandaram entho teesukuntaaru aarganyjeshan tarafuna kudaa hospitaal loo hospitaal teesukochi |
అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు | anugunamga jalla ennikala adhikaarulaina kalektarlu |
కేంద్ర ప్రభుత్వ కృషి సంచారి పథకం కింద పద్నాలుగు లక్షల రూపాయలు విలువచేసే లబ్ధిదారులకు పంపిణీ చేశారు గ్రామంలో మూడు వందల | kendra prabhutva krushi sanchaari pathakam kindha padnaalugu lakshala rupees viluvachese labdhidhaarulaku pampinhii chesar gramamlo muudu vandala |
యూరోపియన్ యూనియన్ నుంచి వాహనాల దిగుమతులపై కిస్తే తాము ప్రతీకార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది | eurpoean union nunchi vaahanaala digumatulapai kisthe thaamu prateekaara caryalu teesukovaalsi vasthumdani eurpoean union hecharinchindi |
లదాక్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టను తెరపడేలా బలగాలు ఉపసంహరణపై చైనాతో కీలకమైన ఒప్పందానికి వచ్చామని రక్షణమంత్రి రాజా సింగ్ తెలియజేశారు | ladak sarihaddullo tommidhi nelalugaa saagutunna pratishtanu terapadela balagaalu upasamharanapai chainato keelakamaina oppandhaniki vachamani rakshanamantri raza sidhu teliyajesaru |
హోంమంత్రి ఈరోజు హైదరాబాద్లోని ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు | hommantri eeroju hyderabadloni aakaasavaani kendraanni sandharshinchi pratyeka interviewlo paalgonnaru |
ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతిస్తూ | indialo videsi prathyaksha pettubadini anumatistuu |
పాయింట్ నాలుగు లో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండు చేసింది విరాట్ కోహ్లీ చేశారు | paayint nalaugu loo nalaugu wiketlu Bara kolpoi remdu chesindi virat kohli chesar |
దాని తర్వాత నాకు అనిపించింది కలిశాను సరిపోదు నేను చేయాలనుకుంటున్నాను అంటే ఉన్నారు కష్టం | dani tarwata anaku anipinchindhi kalisanu saripodu neenu cheyalanukuntunnanu antey unnare kastham |
ఆగిపోయి కూలీలకు పనులు లేకుండా ఉన్నాయి | aagipoyi kooleelaku panlu lekunda unnayi |
రాష్ట్రాల్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఉన్నాయి | raastrallo Karnataka AndhraPradesh Maharashtra Telangana unnayi |
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద మూడు రోజుల పాటు జరిగిన విమాన విన్యాసాలు ఉదయం ప్రారంభమయ్యాయి | Vijayawada prakasm barrage oddha muudu rojula paatu jargina vimana vinyaasalu vudayam prarambhamayyayi |
లైన్స్ పాటించాలని రాజేంద్రప్రసాద్ సూచించారు | linesas paatinchaalani rajendraprasad suuchinchaaru |
మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నదీ గర్భంలో పరీక్షలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు | muudu vaela nalaugu vandala kotla rupees vyayamtho nirminchanunna siitamma Sagar prajectuku sambandhinchi nadhii garbhamlo pariikshalaku adhikaarulu sannahalu chesthunnaaru |
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ తెలిపారు కొత్తది ఈరోజు సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరూ కోసం నమోదు చేసుకోవాలని వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు | kendra samaachara prasara saakha manthri prakasa teliparu kottadi eeroju samavesam tarwata aayana mediatho maatlaadutuu andaruu choose namoodhu cheskovalani vaccine teesukoovaalani suuchinchaaru |
ఈ రాత్రి జరిగే ఏటీపీ ఫైనల్ మ్యాచ్లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు పడతారు | yea ratri jarigee atp finally matchlo prapancha moodo rank atagadu padatharu |
ఇది పూర్తిగా చట్టబద్ధమైనది రాజ్యాంగబద్ధమైన అని | idi purtiga chattabaddhamainadi raajyaangabaddhamaina ani |
ఎగ్జామ్స్ మొత్తం | egzams motham |
కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలన్నింటిని మూసివేయాలని | carona nepathyamlo vidyaa samsthalannintini moosiveyaalani |
భూవివాదం కేసులో రెండు వేల పదాలు కోర్టు తీర్పును పురస్కరించుకుని దాఖలయ్యే విచారణకు సంబంధిత నిర్ణయిస్తుంది | bhuuvivaadam kesulo remdu vaela padealu kortu therpunu puraskarinchukuni daakhalayye vichaaranaku sambandhitha nirnayistundhi |
ఈ సమీక్ష ప్రసారం అవుతుంది ఛానల్ ఉదయం నుంచి | yea sameeksha prasaaram avuthundi channel vudayam nunchi |
వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి కొత్త ప్రజా రవాణా వాహనాల్లో ఎమర్జెన్సీ బటన్లు వాహనం జాడ తెలిపి పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది | vachey edaadi janavari okati nunchi kothha praja ravaanhaa vaahanaalloo emergency buttonlu vaahanam jaada telipi parikaraala erpaatunu tappanisari chesinatu prabhuthvam prakatinchindhi |
భారత్ యూకే మధ్య నేరస్థుల పరస్పర అప్పగింత ఒప్పందం ప్రకారం | bharat yooke Madhya neerasthula paraspara appaginta oppandam prakaaram |
పురుషుల షూటింగ్లో రవి కుమార్ దీపక్ కుమార్ | purushula shootinglo ravi kumar dheepak kumar |
రైతులకు లాభదాయక పంటల సాగుపై సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వం శాస్త్రవేత్తలతో మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఏర్పాటు చేస్తుంది | raithulaku laabhadaayaka pantala saagupai salahaalu ivvadaniki prabhuthvam shaastraveetthalathoo marcheting intelligence kendram erpaatu chesthundu |
రేపు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాద నీరాజనం సుందరకాండ పారాయణ కార్యక్రమంలో పాల్గొంటారు | repu Karnataka rashtra mukyamanthri yeddyurappato kalisi srivaarini darsinchukuntaaru iru rastrala mukhyamantrulu naadha neerajanam sundarakanda paaraayanha kaaryakramamlo palgontaru |
ఒక దేశభక్తి గురించి పాట వస్తుంది | ooka deshabhakti girinchi paata osthundi |
ఇది ప్రధానమంత్రి మన్కీబాత్ పాయింట్ | idi pradhanamantri mankibat paayint |
ఫలితాల వెల్లడి కొనసాగుతోంది తుది సమాచారం అందేసరికి | phalithaala velladi konasaagutoondi thudhi Datia andesariki |
సడలింపులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి | sadalimpulo bhaagamgaa aandhrapradeshlo railla rakapokalu konasaagutunnaayi |
ఇటువంటి సకారాత్మక సంఘటనలు కథలు | ituvante sakaaraatmaka sanghatanalu kadhalu |
ఈ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల్లో అక్షయ్ కూడా ఒకరు | yea kesulo urisiksha padina naluguru doshullo akshays kudaa okaru |
కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు అమలు చేయాలని కేంద్ర మంత్రి సూచించారు | carona thivratha aadhaaramga rashtra prabhutvaalu maargadarshakaalu amalu cheyalana kendra manthri suuchinchaaru |
ఇప్పటికే చాలా మంది ఫైటర్లు పారిపోయారని మరికొందరు లొంగిపోతున్నారని అంటున్నాయి | ippatike chaaala mandhi faitarlu paaripoyaarani marikondaru longipotunnarani antunnaayi |
వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ర్యాలీలు రోడ్షోలు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు | vividha paarteelaku chendina mukhya naayakulu desamloni vividha praantaallo voterla maddatu koodagattenduku ryalilu rodsholu bahiranga sabhalu nirvahistunnaaru |
రియల్లీ | really |
ప్రధాన బస్ లో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది | pradhaana buses loo ratri agni pramaadam sambhavinchindi |
వర్తక రెండు సున్నా తొమ్మిది తొమ్మిది పథకాలను సంక్రాంతి వరకు పొడిగించారు | varthaka remdu sunnaa tommidhi tommidhi padhakaalanu sankranthi varku podiginchaaru |
చైనాతో సరిహద్దు పైన భారత్ మరింతగా వహించాలని | chainato sarihaddu piena bharat marinthagaa vahinchaalani |
మహిళలతో కూడిన స్వయం సహాయక బృందాలు | mahilalatho koodina swayam sahaayaka brumdaalu |
నూట నలభై మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి | nuuta nalabhai mandiki vyaadhi lakshanhaalu unnatlu gurthinchi |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.