text
stringlengths
4
289
translit
stringlengths
2
329
అంతిమ సంస్కారాలు ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలోని యమునానది తీర రాష్ట్రీయ స్మృతిస్థల్లో జరుగుతున్నాయి
amtima sanskars yea saayantram nalaugu gantalaku delhilooni yamunaanadi thira rastriya smrutisthallo jarugutunnai
విజయనగరం జిల్లాలో జ్వరాల తీవ్రత అధికంగా ఉందని రోజు సుమారు రెండు వేల మంది రోగులు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం వస్తున్నారని జిల్లా వైద్యశాఖ అధికారి తెలిపారు
Vizianagaram jillaaloo jvaraala thivratha adhikanga undani roeju sumaaru remdu vaela mandhi rogulu grameena girijan praantaallo praadhimika aaroogya kendraalaku chikitsa choose vastunnaarani jalla vaidyasaakha adhikary teliparu
వారి ఇళ్లకు నిత్యవసర సరుకులు పంపే సదుపాయాన్ని ప్రోత్సహించవచ్చు
vaari illaku nityavasara sarukulu pampee sadupaayaanni prothsahinchavachhu
రెండువేల పదహార్లు డాక్లో ఒక హోటల్పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన కేసులో ఎనిమిది మంది ఉగ్రవాదులపై విచారణ ప్రారంభమైంది
renduvela padahaarlu docklo ooka hotalpai jargina ugravaad daadiki sambamdhinchina kesulo yenimidhi mandhi ugravaadulapai vichaarana prarambhamaindi
అంశం అంశానికి పేర్కొంటూ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎమ్మా అతను జైలు పరిస్థితులకు సంబంధించిన అంశం అని సూచించారు
amsham amsaaniki perkontoo vest minister magistrate kortu nyaayamuurthi emmay athanu jail paristhitulaku sambamdhinchina amsham ani suuchinchaaru
లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు లక్షంతో తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థి చౌదరిపై ఆధిక్యంలో ఉన్నారు బాద్ స్థానంలో
loksabha niyojakavargamlo trss abhyardhi naamaa nageshwararao lakshamtho thama sameepa congresses abhyardhi choudaripai aadhikyamloe unnare bad sthaanamloo
త్వరగా చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు
twaraga caryalu teesukomani instructions icchaaru
జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలు సైతం తనపై ఉందని ఆయన అన్నారు
Jammu Kashmir eeshaanya rastrala baadhyatalu saitam tanapai undani aayana annatu
వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదముద్ర వేసింది
velagapudi sachivaalayamlo mukyamanthri ys jaganmohan reddy adyakshathana ninna jargina rashtra manthrivarga samavesam nuuthana paarishraamika vidhanaaniki aamodamudra vesindhi
ముందు జాగ్రత్తగా నోటి మంది వైద్యులు సిద్ధంగా ఉంచారు మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక ఫిల్లింగ్ కేంద్రంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు
mundhu jagrataga noti mandhi vaidyulu siddhangaa unchaaru manchineeti sarafara choose pratyeka filling kendramtho paatu avasaramaina anni erpaatlu chesar
మలుపులతో కొన్ని ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది
malupulatho konni pradeesaalloo pidugulu pade avaksam undani vaataavarana saakha teliyajestondi
వెంటనే చేసిన తీసుకుని
ventane chosen tisukuni
ఇది ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి అన్నారు
idi ooka pramukha paryaataka praantamgaa abhivruddhi chendutundani pradhanamantri annatu
ఈరోజు అవార్డులు అందుకున్న వారిలో నూట మూడు సంవత్సరాలు లేట్ మార్క్
eeroju avaardulu amdukunna vaariloo nuuta muudu samvastaralu laet marque
మీకు ఓకే అంటే ఓకే మీరు కాదని చెప్పండి మీరు చెప్పిన అమ్మాయిని చేసుకుంటా విని నాకు ముందు అండర్స్టాండింగ్ ఏంటంటే
meeku okay antey okay meeru kadhani cheppandi meeru cheppina ammaini chesukunta viny anaku mundhu understanding yemitante
హన్సిక
hansika
ఎన్ని పనులు ఉన్నా తెలియదు ఏం చేసారు లేదు నాకు ఫ్రీ గా వచ్చింది
yenni panlu unnaa theliyadu yem chesaru ledhu anaku phri gaaa vacchindi
ప్రచార నిషేధం విధించింది ఇది ఆరు గంటల నుంచి రాగా
prachar nishaedham vidhinchindi idi aaru gantala nunchi raagaa
రాజస్థాన్ తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది
Rajasthan Telangana saasanasabha ennikala notification vidudalaindi
మనస్సు సర్కార్ మంత్రి దేశ ప్రత్యేకత
manassu sorcar manthri deesha pratyekata
జాతీయ విపత్తు స్పందన దళం తో పాటు వైద్య బృందాలను సహాయ సామగ్రిని భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ద్వారా ఇండోనేషియాకు తరలిస్తున్నారు
jaateeya vipattu spandana dhalam thoo paatu vydya brundaalanu sahaya saamagrini bhartiya vaimaaniki dalaaniki chendina vimaanaalu dwara indonesiaku taralistunnaaru
ఏమయినా సందేహాలుంటే తప్పక నా చర్చపేజీలో రాయండి
emayina sandehaalunte Behar Mon charchapeejeelo rayandi
ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరింది
aalaya nirmaanaanni praarambhinchenduku Merta caryalu teesukovalsindiga kendraanni korindi
దేవుని నచ్చిన
devuni nacchina
ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ
aandhrapradeshlo vijayavaadalo eeroju aayana mediatho maatlaadutuu
ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకోవాలి సెకండ్
frendship girinchi matladukovali sekend
నారాయణమూర్తి రాసినటువంటి పరీక్ష చదువు బాయి రాజ్యం నాటక సంస్థ ప్రచురించింది మానవుని రాశాడు
narayanamurthy rasinatuvanti pariiksha chaduvu baayi raajyam nataka samshtha prachurinchindi maanavuni raashaadu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు
AndhraPradesh rashtra avatharanha dinotsava vedukalanu eeroju ghananga nirvahistunnaaru
వాడుతున్నది తిరుపతి ప్రపంచ త్మక సమస్యలపై చర్చించడానికి చర్చలు ఉత్సాహపూరిత వేదికగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు
vaadutunnadi Tirupati prapancha tmaka samasyalapai charchinchadaaniki charchaloo utsaahapuurita vedikagaa avatarinchindani pradhanamantri narendera modie annatu
జీఎస్టీ అమలు తేదీ నుండి పరిస్థితి తీవ్రంగా మార్చిందని ఆర్థిక మంత్రి అన్నారు
gst amalu tedee nundi paristiti teevramgaa marchindani aardika manthri annatu
ఇదిలాఉండగా మూడవది తుది విడత ఎన్నికలకు
idilaaundagaa moodavadhi thudhi vidata ennikalaku
యు వాంట్ మీరు కొత్త ఆలోచన స్టార్ట్ చేయాలని అనుకుంటే
yu waant meeru kothha aaloochana start cheyalana ankunte
షాట్ కూడా సీనియర్ నరేష్ గారి గురించి బెస్ట్ క్వాలిటీ
shat kudaa seniior naresh gaari girinchi breast kwality
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో జరిగిన కార్యక్రమంలో పలువురు రైతులకు ప్రదానం చేశారు
rangaareddi jalla samshabad mandalam muchintalloni swarnabharat trustlo jargina kaaryakramamlo paluvuru raithulaku pradanam chesar
పద్నాలుగు కోట్ల యాభై రెండు లక్షల రోజులు ప్రజలకు అన్నాయి
padnaalugu kotla yabai remdu lakshala roojulu prajalaku annayi
రాష్ట్రంలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
rashtramloni iidu kendrallo repolling prasaantamgaa mugisindhi
కారణాలు ఆంధ్రప్రదేశ్ పర్యాయపదం అని ప్రజలు అన్ని రంగాల్లో రాణించగలరని కొనియాడారు
kaaranaalu AndhraPradesh paryaayapadam ani prajalu anni rangaallo raninchagalarani koniyaadaaru
సకాలంలో వివాదాలను పరిష్కరించేందుకు
sakaalamloe vivadhalanu parishkarinchenduku
లోపల ఉన్న కార్యకర్తలకు మరింత కట్టుదిట్టమైన భద్రత అవసరం
lopala unna karkarthalaku marinta kattudittamaina bhadrata avsaram
పాలస్తీనాతో దీర్ఘకాలంగా నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అమెరికా ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది
paalastiinaatoe deerghakaalamgaa nelakonna vivaadaanni parishkarinchukunenduka America pranhaalhikanu parigananaloki teesukoovadaaniki siddhangaa Pali
డిప్యూటీ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలోని బ్రహ్మ నీటిమట్టం పెరిగిందని ప్రమాద స్థాయి ఉందని చెప్పారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇటువంటి సంఘటన
dipyooti dipyooti commisioner maatlaadutuu jillaaloni braham neetimattam perigindani pramaada stayi undani cheppaaru paristhitini sameekshistunnaaru ituvante sangatana
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అతి పేద దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సందర్భంలో ఇరవై బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేయాలని ప్రపంచ బ్యాంకు నిర్ణయించింది
covid mahammari nepathyamlo athi paedha deshalu savaallanu edurkontunna sandarbhamlo iravai biliyan dollars aardika sahayam cheyalana prapancha banku nirnayinchindhi
వస్త్రాలతో బెదిరించే వారికి
vastraalatho bedirinche variki
త్వరలోనే అందుబాటులోకి రావచ్చన్న ఆశ వ్యక్తమవుతోంది
twaralone andubaatuloki ravachanna aasha vyaktamavutondi
భివృద్ధి కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు
bhivruddhi choose vividha caryalu teesukuntunnattu vivarinchaaru
రాష్ట్రంలో ఖరీఫ్ లో ఇప్పటివరకు రెండు వందల ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా
rashtramlo khariff loo ippativaraku remdu vandala iravai millimeterla varshapaatam namoodhu kavalsi undaga
అవి మృదుల మృదుల పర్యంతం
avi mrudula mrudula paryantam
సిబిఎస్ రెండు మార్పులు పరిహారంగా అందిస్తోంది
cbs remdu marpulu pariharamga amdisthomdi
ఓవైపు అమెరికా బలగాలు సిరియాలోని చిట్టచివరి ప్రాంతాన్ని కూడా నుంచి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నాయి
ovaipu America balagaalu syrialoni chittachivari praantaanni kudaa nunchi swaadheenam chesukunnaamani chebutunnayi
అంటే కళ్యాణ్ గారు పెట్టండి జాగ్రత్తగా చేయడానికి
antey Kalyan garu Panna jagrataga cheyadanki
ఈరోజు హైదరాబాద్ నుంచి హౌరా నుంచి బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాలకు
eeroju Hyderabad nunchi haora nunchi bayaludaerina eest coast express raddhu chesar saayantram muudu gantala yabai nimishaalaku
యోగా ఆయుర్వేదాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలనుకుంటున్నారు
yoogaa aayurvedaanni jeevitamlo bhaagamgaa chesukovalanukuntunna
ఐపీఎల్లో ఈరోజు రాత్రి హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది
ipllo eeroju ratri hyderabadlo jarigee matchlo Chennai suupar knight jattutho sunrisers Hyderabad jattu talapadutundi
ఇన్సైడ్ ఒక త్రీ డేస్ వరకు చిన్న గందరగోళంలో ఉంటాడు
inaisd ooka tree days varku chinna gandaragolamlo vuntadu
దీంతో ఇప్పటివరకు మొత్తం కోరుకున్న సంఖ్య కోటి లక్షకు పైగా చేరుకుంది ప్రపంచంలో రేటు మన దేశంలో అత్యధికంగా
dheentho ippativaraku motham korukunna sanka koti lakshaku paigaa chaerukumdi prapanchamloo raetu mana desamlo atyadhikamgaa
ఇప్పటికే సైబీరియా ఆస్ట్రేలియా నైజీరియా దేశాల నుంచి వేలాది పక్షులు తరలి వచ్చాయి
ippatike cyberia austrelia naijiiriyaa deeshaala nunchi velaadi pakshulu tarali vacchai
అరుణాచల్ ప్రదేశ్ అస్సాం త్రిపురల్లో ఆనంద ఉత్సాహాలతో
arunachal Pradesh Assam tripurallo anandha utsaahaalato
దీనికి ప్రమాణం ఎర్గ్/సెకను
deeniki pramaanam erg/sekanu
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో చెరువులను అనుసంధానించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు ఈ పథకం కింద ఇప్పటివరకు చెరువుల్లో పూడిక తొలగింపునకు ప్రాధాన్యం ఇస్తున్నామని
aandhrapradeshlo upaadhi haamii nidhulatho graamaallo cheruvulanu anusandhaaninchaalani mukyamanthri nara chandrababunaidu adhikaarulanu adhesinchaaru yea pathakam kindha ippativaraku cheruvullo pudika tholagimpunaku praadhanyam istunnaamani
తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశానికి సాధించిపెట్టిన అద్భుత విజయం పట్ల తాను వారికి సెల్యూట్ చేస్తున్నానన్నారు
tombhai tommidilo jargina Kargil yuddamlo deeshaaniki saadhinchipettina adbhuta vision patla thaanu variki selyoot chestunnanannaru
పెద్ద పెద్ద ఆనందిస్తున్నప్పుడు చాలామంది సొల్యూషన్
peddha peddha aanandistunnappudu chaalaamandi solution
రైతుల సాధికారత రక్షణ బిల్లును పరిశీలనకు ఆమోదానికి రాజ్యసభ ఈరోజు చేపట్టింది
raitulu sadhikarata rakshana billunu parishelanaku aamodaaniki raajyasabha eeroju chaepattimdi
ఈ తాజా పరిణామాలపై మరింత విశ్లేషణ పాకిస్తాన్ జర్నలిస్ట్ అందిస్తారు
yea thaajaa parinaamaalapai marinta visleshana pakistan jarnalist andistaaru
వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు
velutundagaa yea pramaadam jargindi gaayapadina varini aasupatrilo cherpinchaaru
సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇతర మంత్రులు హైదరాబాద్ ప్రముఖులు పాల్గొంటున్నారు
saayantram Telangana prabhuthvam istunna iftaar vindulo mukyamanthri chandrasekhararavu itara manthrulu Hyderabad pramukhulu paalgontunnaaru
ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ రెండువేల పది పరీక్ష ఫలితాలు ఈరోజు కానున్నాయి
mbbs bds coursello praveshaala choose nirvahimchina nta renduvela padi pariiksha phalitaalu eeroju kaanunnaayi
శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ కు పిలుపునిచ్చారు హైదరాబాద్ వద్ద
sikshnha porthi cheskunna phlight ku pilupunichaaru Hyderabad oddha
ప్రజా సహకారం లేకుండా వ్యాప్తిని అరికట్టాలని మంత్రి పేర్కొంటూ
praja sahakaaram lekunda vyaptiki arikattaalani manthri perkontoo
ఎలక్ట్రానిక్ సిగరెట్లను నిషేధించే బిల్లుకు నిన్న రాజ్యసభ ఆమోదం తెలియజేసింది
elctronic sigaretlanu nishedhinche billuku ninna raajyasabha aamodam theliyajesindhi
తెలంగాణలో కొత్తగా రెండు వేల రెండు వందల మంది కరోనా కేసులు నమోదు కాగా
telanganalo kotthaga remdu vaela remdu vandala mandhi carona casulu namoodhu Dum
పనిపైన లేదా ఫీల్డ్ పైన ఏదైతే కాన్సన్ట్రేట్ చేసిన సిద్ధాంత విషయాలు అంత సీరియస్ నిర్ణయం లేదా రెండువేల నాటికి
panipaina ledha fiield piena yedhithe concentrate chosen siddhaamta vishayalu antha seriious nirnayam ledha renduvela natiki
పిల్లల్లో వచ్చే జ్వరాలు వాటి చికిత్స గురించి ఈరోజు మనకు వివరించడానికి మన స్టూడియోకి విచ్చేసారు విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ హెచ్ఓడి ఆఫ్ ట్రిక్స్
pillallo vachey jvaraalu vaati chikitsa girinchi eeroju manaku vivarinchadaaniki mana studioki vicchesaaru Vijayawada govarment genaral hospitaal professor hechoodi af tricks
ఆ దేశంలో ముప్పై రాష్ట్రాలు కరోనా బారిన పడ్డాయి
aa desamlo muppai rastralu carona baarina paddai
జిల్లాలో రెండు వందల నాలుగు దానం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా రెండు వందల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు
jillaaloo remdu vandala nalaugu danam konugolu kendralu erpaatu cheyagaa remdu vandala kendrallo dhanyam konugolu praarambhistunnatlu aayana teliparu
కాకినాడ రాజమహేంద్రవరం అమలాపురం తదితర స్టార్లతో పాటు
Kakinada rajahmahendravaram amlapuram taditara starlatho paatu
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు హంసవాహన సేవ నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు
Kadapa jalla ontimitta kodandaramudi brahmotsavallo bhaagamgaa eeroju hamsavaahana seva nirvahistunnatlu tirumal Tirupati devasthaanam adhikaarulu teliyajesaru
కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లా దేశంలోని శాసన సభాపతులు దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు
carona mahammari niyanthrana charyalapai loksabha speker ombirla desamloni saasana sabhaapatulu drushyamaadhyama samavesam nirvahincharu
ప్రజలను ఏకం చేయడమే పిచ్చుకల దినోత్సవం ముఖ్య ఉద్దేశం
prajalanu ekkam cheyadame picchukala dinotsavam mukhya uddhesam
కేవలం ఇంటికే పరిమితం కాకుండా పట్టణాలు నగరాల్లో కూడా ఈ సూచనలు పాటించడం ముఖ్యమని ఆయన అన్నారు
kevalam intike parimitam kakunda pattanhaalu nagaraallo kudaa yea suchanalu patinchadam mukhyamani aayana annatu
గుంజపడుగు బయలుదేరింది రెండు బస్సుల్లో న్యాయవాదులు
gunjapadugu bayaluderindi remdu bassullo nyaayavaadulu
మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడంలో మరింత వెసులుబాటు కల్పించేందుకు ఆదాయపు రిటర్నుల దాఖలు గడువు
mahammari kaaranamgaa pannu chellimpudaarulu returnulu daakhalu cheyadamlo marinta vesulubatu kalpinchaendhuku aadaayapu returnula daakhalu gaduvu
ఇంకా మీరు శౌర్య సినిమా గురించి ఇంకా చెప్పాలి జనాలకు చెప్పాలనుకున్న విషయాలు చెప్పండి
enka meeru shourya cinma girinchi enka cheppaali jaanalaku cheppalanukunna vishayalu cheppandi
కోల్డ్
colled
భారతదేశంలో ఆర్థిక అభివృద్ధికి సమాజ అభ్యున్నతికి
bhaaratadaesamloe aardika abhivruddhiki samaja abhyunnathiki
పెళ్లి కూతురు చేతిలో పెళ్లి కట్టుకొని
pelli koothuru chetilo pelli kattukoni
అదే రేంజ్ లో పాట
adae ranje loo paata
ఎడ్యుకేషన్ లో ఎప్పుడు చెప్పినప్పుడు ఇంటర్వ్యూస్
education loo eppudi cheppinappudu interveus
రాజ్భవన్ అన్న పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లాంచనంగా ప్రారంభించారు
rajbhawan annana paerutoe pratyeka aaryakramaanni rashtra guvernor tamilisai soundarajan laanchanamgaa praarambhinchaaru
స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు
speker om birlaa abhyantharam teliparu
గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా రెండువేల ఇరవైకి డిసెంబర్లో రోదసిలోకి భారతీయులను పంపేందుకు కసరత్తు చేస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ వెల్లడించారు
gaganyan projectulo bhaagamgaa renduvela iravaiki decemberlo rodasiloki bharatiyulanu pampenduku kasarattu chestunnaamani bhartiya antariksha parisoedhana samshtha isroo chariman dr velladincharu
రీచ్ ఇప్పుడు మూవీస్ చేతిలో ఉన్నాయి డెఫినిట్ అంటే నేను సాధించగలిగాను అంటే
reach ippudu movies chetilo unnayi definit antey neenu saadhinchagaligaanu antey
ఆత్మవిశ్వాసంతో త్వరలో ప్రస్తుత పరిస్థితిని దాని నుంచి జరుగుతున్న సవాళ్లు అధిగమించాలన్నారు
aatmaviswaasamto tvaralo pratuta paristhitini dani nunchi jarugutunna savaallu adhigaminchaalannaaru
ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రితో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి సీతారామ ఎత్తిపోతలతో పాటు ఇతర ప్రాజెక్టులకు
dhelleeloo ninna kendra mantritho samaveshamaina mukyamanthri rashtramlo kaleswaram paalamooru rangaareddi sitharama ettipotalato paatu itara praajektulaku
సచివాలయం కూల్చివేత కవరేజీకి అనుమతినివ్వాలని పిటిషన్ పై
sachivaalayam koolchiveta kavarejeeki anumatinivvaalani pitishan pai
ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో పాటు ఒకే ఒక మంత్రి మహమూద్ అలీ ఉన్నారు
pratuta mantrivargamlo mukhyamantritho paatu oche ooka manthri mahamood ollie unnare
సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చయింది
sumaaru iidu lakshala rupees kharchayindi
బీజేపీ సీనియర్నేత మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్థివదేహానికి మధ్య ఢిల్లీలో అధికారంలో క్రియలు జరుగుతాయి
bgfa seeniyarneta maajii kendramantri arunh jaitley paarthivadaehaaniki Madhya dhelleeloo adhikaaramloo kriyalu jaruguthai
బ్యాంకు రుణ మోసం కేసుకు చెందిన నగదు అక్రమ రవాణాలో గత నెల ఇరవై డైరెక్టర్ పోస్టు మించింది
banku runa mosam caseku chendina nagadu akrama ravaanaalo gta nela iravai dirctor postu minchindhi
ఉంటాయి నా పేరు పార్లమెంట్ చెప్పండి
untai Mon peruu parlament cheppandi
తొమ్మిది కిలోమీటర్ల పొడవుగల రహదారి ప్రాజెక్ట్ రింగ్ రోడ్డు
tommidhi kilometres podavugala rahadari projekt reeng roddu