Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Hate-Speech
stringclasses
2 values
20,733
ఇలా మొత్తం 40 వరకు చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
no
16,740
దాదాపు గంటపాటు కురిసిన ఈ వర్షానికి అక్కడ వేసిన చలువపందిళ్లు చెల్లాచెదరుగా కూలిపోగా మూడు భారీవృక్షాలు నేలకొరిగాయి.
no
11,312
ఎమ్మెల్యేలెవరూ భాజపా వలలో పడకుండా జాగ్రత్తపడాలని తాజాగా కమల్‌నాథ్‌ రాష్ట్ర మంత్రులను ఆదేశించారు.
no
34,683
ఇది కమల్‌ ఫ్యాన్స్‌కు పెద్ద న్యూసే.
no
1,422
పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ విజయం కోసం శ్రమించినా చివరికి 21-18, 15-21, 17-21 తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
no
14,435
ఈ న్యాయ వివాదాల కారణంగానే అయిదు కేటగిరీల నియామకాలు మినహాయించి తక్కిన వాటికి షెడ్యూల్‌ ఇచ్చారు.
no
2,995
31 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన లక్ష్యసేన్‌ తొలి సెట్‌లో పూర్తి ఆధిపత్యం వహించాడు.
no
5,536
ఇది ఇలా ఉంటే సీజన్‌ మొత్తంలో సమష్టిగా రాణిస్తూ టేబుట్‌ టాపర్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్‌.
no
16,455
వివాహిత స్నేహితుడిపై దాడి చేయగా అతను పరారయ్యాడు.
no
28,885
సెల్‌ఫోన్లకు మనుషులు ఏవిధంగా బానిసవుతున్నారో? దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో అన్న అంశాలను భారీగా తెరకెక్కించారు.
no
4,671
ఓపెనర్‌ ప_x005F_x007f_థ్వీ షా(24, 16 బంతుల్లో 5 ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసి పెవిలియన్‌ చేరగా, శిఖర్‌ ధావన్‌(51, 47 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
no
26,452
ఇదిలావుంటే, నాలో మైమరపు పాటకు సంబంధించి మేకింగ్ ఎక్స్‌పీరియన్స్‌నీ తాజాగా విడుదల చేశారు
no
18,503
మంగళవారం ఆయన కడప జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడారు.
no
25,054
అంటే అన్నీ కలిసొస్తే ప్లాన్ వర్కవుటైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి అధికారం చేపట్టాలని అమిత్ షా, మోడీ కలలు కంటున్నారు.
yes
442
అయితే పాక్‌-ఆసీస్‌ టీ20 ట్రోఫీలో బిస్కెట్‌ రూపాన్ని చేర్చారు.
no
23,394
దేశంలో మోడీ హావ లేదని మోడీ ఓటమి ఖాయమని మోడీని గద్దె దించేందుకు ప్రజలంతా డిసైడ్ అయి ఉన్నారని భారీ మీటింగులే పెట్టి దేశం వ్యాప్తంగా ప్రచారం చేసారు
no
1,688
బ్యాటింగ్‌లో పూర్తిగా వైఫల్యం చెందడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది.
no
1,480
చివరి వరకు మేం గట్టిగానే పోరాడాం.
no
8,617
మొదట బౌలింగ్‌లో మేం మంచి ప్రదర్శన చేశాం.
no
22,598
అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని గతంలో చంద్రబాబునాయుడు సైతం అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేశారని దాంతో ప్రజలే ప్రతిపక్షంగా మారి గుణపాఠం చెప్పారని అన్నారు
no
11,920
మోడల్ ఆఫీస్ తరహాలో పరిపాలన భవనంలోని ఇతర కార్యాలయాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు.
no
34,335
ఈ రోజు సాధారణ యువతిగా ఉన్న వారు రేపు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని నటి సాయిపల్లవి పేర్కొంది.
no
27,398
వీళ్లంతా మన భారతీయులే అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ను కట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది
no
33,237
ముందుగా ఆలియాపై కంగనా కామెంట్‌ చేయడంతో దానిపై రిటర్న్‌ కౌంటర్‌ వేస్తూ ఆలియా స్పందించింది.
no
28,861
డా వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.
no
9,061
తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా మొదట్లో తడబడింది.
no
25,828
థీమ్ ఒకేలా ఉన్నా – స్క్రీన్ ప్లే, క్యారెక్ట‌రైజేష‌న్ కాస్త విభిన్నంగా ఉంటే, విజ‌యం సాధించొచ్చు
no
24,521
అమ్మఒడి పథకం మంచి పథకమని
no
28,656
ప్రేమ, భ‌యం, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోష‌న్స్‌ను అద్భుతంగా పండించారు.
no
484
ఇప్పటికే వన్డే, టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన హేస్టింగ్స్‌ తాజాగా టీ20 ఫార్మాట్‌ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపాడు.
no
13,993
ఎన్టీఆర్ ను పదవీచితుని చెయ్యడంతో చంద్రబాబుకు సహకరించారు ఆయన.
no
16,128
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో బిజెపి నేతలు ముకుల్‌ రాయ్‌, సమిక్‌ భట్టాచార్యలకు చెందిన వాహనాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు.
no
30,408
తమిళంలో ఘన విజయాన్ని సాధించిన చిత్రం చతురంగ వేట్టై, తెలుగులో రీమేక్‌ చేశాం.
no
26,140
కాస్ట్ ఫెయిల్యూర్ అయినా, సబ్జెక్ట్, డైరక్షన్ ఫెయిల్యూర్ అయినా తప్పు డైరక్టర్లదే
no
17,367
ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు తన కుటుంబసభ్యులతో విదేశాలకు వెళ్లాలని  టిడిపి అధినే టూర్ షెడ్యూల్ కూడా ఖ‌రారు చేసుకున్న విష‌యం విదిత‌మే.
no
29,597
సూపర్‌ న్యాచురల్‌ పవర్‌ థీమ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.
no
25,708
మెహ‌రీన్ ఇటీవ‌లే త‌న మేనేజ‌ర్‌ని త‌ప్పించింది
no
1,097
ఓపెనర్లను మార్చకుటే రాయుడుపై వేటు పడవచ్చు.
no
9,259
మంగళవారం జరిగిన పోటీల్లో 35 ఏళ్ల మేరీ కోమ్‌ సంచలన ప్రదర్శన చేసి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
no
9,915
ఈ సీజన్లో మంధానా 12 వన్డేలు ఆడి 669 పరుగులు, 25 టీ20ల్లో 622 పరుగులు చేసింది
no
19,743
అసలు సిసలు బంగారాన్నే హోటల్‌ ప్రవేశ ద్వారం దగ్గరా లాబీల్లోని సీలింగ్‌కీ రిసెప్షన్‌ దగ్గర గోడకూ పూత పూశారు
no
16,595
76 మంది విద్యార్ధులు 50 నుంచి 59 శాతం, 28 మంది విద్యార్ధులు 44 నుంచి 49 శాతం మార్కులు  సాధించారు.
no
30,283
ఫస్ట్‌ లుక్‌ చాలా ఆసక్తికరంగా ఉంది.
no
15,998
ఫైర్ ఇంజెన్స్ వచ్చి మంటలను అదుపు చేసాయి.
no
15,968
విజయవాడ గురునానక్ కాలనీ ఎన్ ఏసీ కల్యాణ మండపంలో శిక్షణ ఇస్తున్నారు.
no
24,033
త‌న‌పై బరువైన బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయ్యకుండా జలవనరుల శాఖకు వన్నె తెస్తానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ చెప్పారు
no
27,784
చాలా సందర్భాలలో బలహీనంగా అనిపించే కథ, కథనాలున్న ఏబిసిడిని అల్లు శిరీష్‌ ఎటువంటి ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌తో సపోర్ట్‌ చేయలేకపోయాడు
no
29,667
బహుశా కథ మొత్తం అతని మీదే ఉందేమో.
no
13,584
స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రానికి అత్యధికంగా గ్రాంట్లు వస్తాయని అన్నారు.
no
15,326
దాని కోసం రేపటి నుండి (బుధవారం) ' రాజన్న బడి బాట ' కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
no
8,452
ఫామ్‌లో లేకపోవడానికి ధోనీ ఏం 20ఏళ్లు లేదా 25ఏళ్ల కుర్రోడు కాదని ధోనికి మద్దతుగా నిలిచారు.
no
31,385
దర్శకులు మారడంతో అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశానని వెల్లడించారు.
no
6,004
ఈ నేపథ్యంలో పెద్దలను ఒప్పించిన ఈ జంట శనివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
no
1,352
ఈ తరంలో యువీని భర్తీ చేసే ఆటగాడు కనిపించడం లేదు.
no
9,129
మార్చి 23న జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది.
no
15,742
అమరావతి:  మంత్రి పదవి అవకాశాలపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
no
34,180
కోర్టు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందోనన్న చర్చా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
no
9,153
మొదటి వికెట్‌కు 72 పరుగులు చేశారు.
no
697
తండ్రిలో ఉత్సాహం నింపింది.
no
3,635
ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌లో మోరిస్‌ 3, రబాడా, లిమిచానెలకు చెరో 2 వికెట్లు దక్కాయి.
no
19,053
తెప్పోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు.
no
14,980
గతేడాది అమ్మకు వందనం కార్యక్రమం ప్రవేశపెట్టామన్నారు.
no
6,835
ఈ టైటిల్‌ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు స_x005F_x007f_ష్టించింది.
no
6,967
సాకర్‌ క్లబ్‌లో అగ్ని ప్రమాదం.
no
32,854
17న టాక్సీవాలా.
no
372
తాజాగా సోమవారం బోర్డు సీఎఫ్‌ఓ(చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌) పియల్‌ నందనను పోలీసులు అరెస్టు చేశారు.
no
20,023
చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకుకు రూ 9,860 కోట్లు చెల్లించాలి
no
5,542
చెన్నైను వారి సొంత గడ్డపై ఓడించాలంటే వీరంగా కచ్చితంగా రాణించాల్సిందే.
no
16,537
సచివాలయ ప్రాంగణంలో స్మార్ట్‌పోల్‌, ఎంట్రీపాయింట్‌ కుప్పకూలాయి.
no
22,310
ఇప్పటికే దేశంలో సంక్షేమ రంగానికి సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులో అగ్రస్థానంలో నిలిచింది
no
14,414
విజయవాడ:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మరికాసేపట్లో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
no
13,858
రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదని.
yes
26,689
నేను నటించిన మూడో థ్రిల్లర్ ఇది
no
22,238
1991లో పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకోస్తే వాటిని మాజీ ప్రధాని వాజ్‌పేయి పటిష్టంగా అమలు చేయడం వలన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు
no
17,287
కోల్‌కతాలోని సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లకు మద్దతుగా సోమవారంనాడు సమ్మెలో పాల్గొనాలని ఐఎంఎ పిలుపునిచ్చింది.
no
8,511
అమరావతి టీం తరపున ఆండర్సన్‌, ఎరిక్‌ ఎడిన్‌ పోటీలో పాల్గొంటారు.
no
10,464
దీనితో వేలు చిట్లింది
no
2,239
ఈ క్రమంలో 30 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
no
24,932
కేంద్రం చేపట్టిన ఏ జాతీయ ప్రాజెక్టులు అంత త్వరగా పూర్తి చేయదు.
yes
25,636
బ‌ల్క్‌గా ఆయ‌న పారితోషికాలు ఇవ్వ‌రు,నెల‌కు ఇంత అంటూ అందిస్తారు
no
17,904
ఏపీ హోంమంత్రిగా ఎమ్మెల్యే సుచరిత బాధ్యతలు స్వీకరించారు.
no
29,432
ఖైదీ నెంబర్‌ 150 చూసినప్పుడు పట్టలేని ఆనందం కలిగిందని చెప్పిన అంజనాదేవి గారు సైరాతో రంగస్థలం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని కోడలు సురేఖగారితో చెప్పేశారట.
no
24,310
పోలీస్‌శాఖలో 30 విభాగాలు ఉన్నాయని, వాటిని అధ్యయనంచేసి 19 మోడళ్లను రూపొందించామని తెలిపారు
no
23,620
కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి హానీమూన్ పిరియడ్ వుంటుంది
no
3,363
వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో సత్తా చూపిన ఆటగాళ్లను టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ ప్రశంసించాడు.
no
8,231
మరోవైపు న్యూజిలాండ్‌ గెలిచిన ఉత్సాహంలో ఉంది.
no
8,864
పవర్‌ప్లేలోనూ బౌలింగ్‌ వేసి వికెట్లు తీయడం నాకు ఎంతో సంత_x005F_x007f_ప్తినిచ్చింది.
no
10,650
దీంతో అత్యధిక బంతులు 116 మిగిలిఉండగానే విజయం రికార్డును రువాండా తన ఖాతాలో వేసుకుంది
no
10,929
బౌలర్లు అద్భుతంగా రాణిస్తే హైదరాబాద్‌కు ఆధిక్యం లభించొచ్చు
no
23,415
కానీ రోజా కు ఆ పదవి రాకపోయేసరికి నిరాశ వ్యక్తం చేసారు
no
9,777
ఇంగ్లాండ్‌ చేతిలో విండీస్‌ ఓటమి
no
24,666
వారిలో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మిమి చక్రబర్తి.
no
9,138
ఇలాంటి సమ యంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు మరో షాక్‌ తగిలింది.
no
23,585
తిరుపతికి వచ్చిన ప్రధాని మోదీని జగన్ ఆహ్వానిస్తున్న చిత్రాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి అసభ్య కామెంట్లు రాయడం సరికాదని అన్నారు
yes
24,186
ఎండలకు చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటిపోయింది దీంతో జలజీవరాశులు మృత్యువాత పడుతున్నాయి
no
23,803
టీటీడీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు
no
18,748
నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
no
13,706
తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు.
no
11,958
2014లో వైసీపీ తరపున ఆయన ఎంపీగా గెలుపొందారు.
no
15,348
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైకాపా ఎమ్మెల్యే అంజాద్‌ బాషా నేడు శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
no