Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 5
1.22k
| Hate-Speech
stringclasses 2
values |
---|---|---|
1,188 | 14, 17 సంవత్సరాల బాలుర విభాగంలో రాష్ట్ర నలుమూల నుంచి 380 క్రీడాకారులు 50మంది కోచ్‌లు, మేనేజర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. | no |
35,093 | అక్కడెక్కడో కాదు ముంబై లో కూడా పోలీసులు ఈ కికి ఛాలెంజ్ ను పబ్లిక్ లో చెయ్యొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
| no |
24,269 | ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువులు దాడి చేసిన కారణంగా జూనియర్ డాక్టర్లు తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు | no |
15,234 | ధరల సవరింపు, బకాయిల చెల్లింపులపై అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని సూచించడంతో సాటు ధరల పెంపునకు సంబంధించిన నిర్ణయాలపై మీడియాకు వివరాలు వెల్లడించొద్దని సూచించడంతో మీడియా ప్రతినిధులకు అందుబాటులో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేకుండా దూరంగా సమావేశం జరిగిందనే చెపపారు.
| no |
4,755 | మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించే మ్యాచ్‌ల వివరాలే ప్రకటించారు. | no |
33,629 | అందులో వాళ్లు క్యారెక్టర్లు మార్చుకుంటుండటం విశేషం. | no |
34,938 | ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ మన్నం.
| no |
26,378 | ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది | no |
27,892 | కాకపోతే ఆ మిశ్రమాన్ని దేనికది వేరుపడి కనబడనివ్వకుండా, అంతా ఒకటే అన్నట్టు కలగలిసి పోయేలా తెర మీదకు తీసుకురావడంలో విఫలమయ్యారు | no |
17 | న్యూజిలాండ్ బౌలర్లు తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 136 పరు గులకే కుప్ప కూల్చారు. | no |
34,303 | బాషా, నరసింహా చిత్రాల తరువాత రజనీకాంత్ నుంచి ఆ స్థాయి మాస్ అంశాల మేళవింపుతో సినిమా వచ్చి చాలా కాలమవుతున్నది. | no |
30,669 | ఈ క్రమంలోనే బ్యాంకుల విలీనాన్ని పరోక్షంగా ఆయన సమర్థించారు. | no |
25,228 | కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని, ఇపుడే ఏ విమర్శలు వద్దన్నారు.
| no |
1,964 | 2018 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా పాకిస్థాన్ చేతిలో త్రుటిలో ఓడిపోయింది. | no |
25,579 | దాంతో అతని ఫాలోవర్స్ ఓ రేంజులో విరుచుకుపడుతున్నాడు | no |
9,788 | ఛేదనలో విండీస్ 44/2తో తడబడింది | no |
32,793 | ఆయన సెట్స్‌లో డ్యాన్స్ చేస్తూ మళ్లీ ఎనర్జిటిక్‌గా మారిపోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. | no |
17,444 | మరో 24 గంటల్లో ఆయన సర్వే తప్పని తేలిపోతుందన్నారు.
| no |
17,013 | ఈ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీస్తారు.
| no |
32,623 | ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. | no |
32,458 | సినిమాలు కాస్త ఆలస్యం అయినా మెహ్రీన్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సినిమా వాళ్ల కష్టాలను అర్ధం చేసుకొని షఉటింగ్‌లలో పాల్గొంది. | no |
6,729 | దీంతో మూడో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
| no |
24,093 | అదేవిధంగా ఫ్రైడే గార్డెన్స్‌లో ఆగ్‌మెంటేషన్ రియాలటీ టెక్నాలజీ ద్వారా స్థలపురాణం, అమ్మవారి పుట్టుక, శ్రీపద్మావతి పరిణయం, శ్రీనివాసుడి కల్యాణం వరకు వరుసక్రమంలో ఛాయచిత్రాలతో కూడిన కథనాన్ని తెలుసుకునేలా టిటిడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు | no |
17,641 | అర్చకులతో పాటు జగన్ నివాసానికి వచ్చి టీటీడీ ఈవో శుభాకాంక్షలు చెప్పారు.
| no |
25,191 | ఇప్పటికప్పుడు ఈ ఆపరేషన్ ను ఓకే చేసినా.
| no |
386 | ఇదే లేఖను బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి పాలక వ్యవహారాల కమిటీకి పంపినట్లు తెలుస్తుంది. | no |
14,299 | ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
| no |
23,548 | ఎందుకు ప్రజలు అతడ్ని ఓడించారో తెలుసుకోవడమే తెలివైన లక్షణం | no |
3,487 | మొత్తంగా 132 బంతులను ఎదుర్కొన్న విజరు 16 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 129 పరుగులు సాధించాడు. | no |
29,681 | కానీ దర్శకురాలిని కాబట్టి ఆ తర్వాత కెమెరా దగ్గరకు వచ్చి నుంచు నేదాన్ని’ అని చెప్పింది. | no |
33,745 | ఈసారి కూడా తెలుగమ్మాయి సైనా కథను బాలీవుడ్ వాళ్ళే తీస్తుండడం విశేషం. | no |
25,288 | సినిమాలు హిట్టవ్వొచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు,కాకపోతే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం అవసరం లేదు | no |
10,607 | మొదటి రోజు పాదయాత్ర వేంపల్లి వరకు కొనసాగింది | no |
1,617 | నేను యువకులకు బాక్సింగ్‌లో శిక్షణ కూడా ఇవ్వగలను’ అని దినేశ్ అన్నాడు. | no |
349 | ఆయన మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపాన్ని వ్యక్తం చేశారు. | no |
27,130 | హారర్‌ని టచ్ చేసామంతే,విజయంపై ధీమాగా ఉన్నాం | no |
32,917 | గోపి పేరును అర్జున్‌గా మార్చి పెంచుతాడు. | no |
31,609 | మెట్రో స్టేషన్లలో సినీసందడి. | no |
25,922 | తాజాగా,గతంలో ఆయన విజయవాడలోని నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని హడావుడి చేశారు | no |
5,717 | విశాఖపట్నం: సన్ రైజర్స్ హైదరాబాద్ మరో సారి తడబడింది.
| no |
29,050 | అయితే నిజంగానే సన్నీ అలా అన్నారా? అనే విషయంలో అధికారికంగా స్పష్టత లేదు. | no |
19,837 | మందు వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ది తొలిస్థానం కాగా దేశంలో మొదటి రెండు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలవే అని ఇండియన్ ఆల్కాహాల్ కన్జంప్షన్ ది ఛేంజింగ్ బిహేవియర్ పేరిట వైజ్ గరు రిపోర్ట్స్ సర్వేలో వెల్లడైంది | no |
19,713 | ఐబీ హౌసింగ్ 7 శాతం పతనంకాగా, యస్ బ్యాంక్, ఇన్‌ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, మారుతీ, హీరోమోటో, పవర్‌గ్రిడ్, యూపీఎల్ 3-1:4 శాతం నష్టాలతో కొనసాగుతు న్నాయి | no |
17,081 | గత ఎన్నికల్లో పోటీ చేయని సుష్మాను ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఇక్కడ కొత్త గవర్నర్‌ను నియమించాలని కేంద్రం భావించినట్టు సమాచారం.
| no |
29,614 | ఏళ్ళు కష్టపడితే కానీ రాని స్టార్‌డం అర్జున్ రెడ్డి దెబ్బకు ఒక్క సినిమాతో తెచ్చు కున్న విజరు దేవరకొండకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవం. | no |
1,239 | నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఇప్పటి షెడ్యూల్ సమయం కంటే అరగంట ముందరే మొదలుకానున్నాయి. | no |
11,447 | శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపిస్తున్నారు.
| no |
29,639 | తాజాగా ఈ ఉదంతంపై రష్మిక మందన్న ట్విట్టర్ వేదికగా స్పందించింది. | no |
10,546 | తొలుత నిదానంగా ఆడిన వీరిద్దరూ అనంతరం ధారాళంగా పరుగులు రాబట్టారు | no |
23,166 | పెద్దబాబు అన్నాడు | no |
5,383 | తన ఆమోదం లేకుండా రారు సూచనలపై స్పందించవద్దని కూడా బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, సీఈఓలను ఎడుల్జీ కోరారు.
| no |
29,942 | గ్లామరస్ పాత్రల్లో నటించడం సులభమే కానీ నటనకు స్కోప్ ఉండే పాత్రలను ప్రిఫర్ చేస్తానని చెప్పింది. | no |
31,980 | దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకట్రెండు రోజుల్లో రావొచ్చు. | no |
5,706 | తాజాగా స్వదేశంలో పాకిస్థాన్, వెస్టిండీస్‌లతో జరిగిన సిరీస్‌ల్లో ఈ లోపం స్పష్టంగా కనపించింది.
| no |
24,740 | తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది.
| no |
29,948 | చాలా ఏళ్ల క్రితం మహేష్ బాబు, విజరు, ఐశ్వర్య రారు వంటి స్టార్స్‌తో ఈ చిత్రంను చేయాలని మణిరత్నం ప్లాన్ చేశాడు. | no |
12,837 | భారతీయ జనతా పార్టీ ఉచ్చులో ప్రతిపక్ష నేతలు పడరని తెలుగుదేశం నేత లంకా దినకర్ అన్నారు.
| no |
24,260 | ఈ తీర్మానాన్ని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బలపరచారు | no |
436 | శ్రీలంక ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను జూన్ 1న న్యూజిలాండ్‌తో ఆడనుంది. | no |
33,606 | ఎస్ రాజమౌళి అడగ్గానే వెంటనే ఒప్పుకొన్నానని అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని. | no |
5,351 | ధోనీవల్ల కోహ్లికే లాభం.
| no |
5,832 | రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ప్రమాదమని భావిస్తున్న ట్రావిస్ హెడ్, షాన్ మార్ష్‌లను టీమిండియా బౌలర్లు త్వరగానే పెవిలియన్‌కు పంపారు.
| no |
15,035 | 30వతేదీన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
| no |
12,984 | మరికొద్దిసేపటిలో ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
| no |
28,811 | ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి.
| no |
4,112 | ఇలాంటి ప్రయోగాలను తొలుత ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ ప్రయత్నించాడు. | no |
20,894 | స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ 93,19,500 ఉంటుందని పేర్కొన్నారు | no |
23,571 | రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా గత కొంతకాలంగా నరసింహన్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే | no |
7,983 | అదే క్రమంలో రహానే(51) కూడా 100 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు.
| no |
12,468 | రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలనుకున్నా.
| no |
28,279 | రత్నవేలు సినిమాటోగ్రఫి సినిమా మూడ్ ను క్యారీ చేసింది.
| no |
13,425 | సాయంత్రం కడపలోని పెద్ద దర్గా విచ్చేసి అక్కడ ముస్లింలతో కలసి రంజాన్ వేడుకలో పాల్గొనటంతో పాటు వారితో రోజాని స్వీకరిస్తారని విశ్వసనీయ సమాచారం.
| no |
5,925 | 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభమే దక్కింది.
| no |
35,106 | ‘కాజల్ నువ్వు పాము స్పర్శను గ్రహించగలుగుతున్నావా?’ అని అడిగారు.
| no |
1,250 | గట్టి పోటీ ఇచ్చినా తైజూ చురుకైనా ఆట ముందు సైనా నిలువలేకపోయింది. | no |
7,865 | వీరిద్దరూ మూడో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో విండీస్‌కు భారత్ 378 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.
| no |
29,394 | నిజానికి నా దక్షిణాది సినిమాల వల్ల కెరీర్‌లో పుంజుకోగలిగా. | no |
9,445 | ఈనాడు డిజిటల్, హైదరాబాద్: శ్రేయస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటగాడు విజయ్‌కాంత్ రెడ్డి 60, 20 బంతుల్లో 5×4, 5×6; 2/21 ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు | no |
27,082 | సినిమాలోనూ కల్కి మాస్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందన్న అంచనాలు ఉన్నాయి | no |
26,801 | తెలుగు, తమిళ భాషల్లో శ్రీయ మంచి క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే | no |
19,124 | ఆదాయ పన్నుకు సంబంధించి మరిన్ని మార్పులు, చేర్పులు చేయడం నిర్మలా సీతారామన్‌కు సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది | no |
23,330 | చరిత్రను ఎవరూ మార్చలేరు కదా అని చంద్రబాబు అన్నారు | no |
25,477 | ఈ సినిమాలో మరో తెలుగు కథానాయకుడూ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది | no |
12,751 | తన కుమార్తె ఫార్మా కంపెనీని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.
| no |
123 | కానీ ఇంత తక్కువ సమయంలోనే నేను ఇలా రింగ్‌లోకి దిగి ప్రత్యర్థులను చిత్తు చేస్తాననుకోలేదు” అని అంటాడు వాగ్గెలిస్. | no |
28,878 | అక్షయ్ నటనలోని మరోకోణాన్ని శంకర్ అద్భుతంగా ఆవిష్కరించాడు. | no |
33,951 | వెంకట రమణ దర్శకుడు. | no |
4,972 | తాము అడ్వాన్స్‌లు చెల్లించినా తమకు ఇస్తామన్న ఇళ్లను ఇంకా ఇవ్వలేదని పిటిషన్లలో పేర్కొన్నారు.
| no |
1,088 | తిరిగి పుంజుకుని నాలుగో వన్డేలోనే సిరీస్ పట్టేయాలని భారత్ చూస్తుండగా, సిరీస్ సయం చేయడానికి, ఆసీస్ మళ్లీ దూకుడైన ఆట తీరును ప్రదర్శించడానకి సిద్ధమవుతోంది. | no |
21,771 | గట్టు భీముడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందడంతో పలువురు రాష్టన్రేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు పరామర్శించారు | no |
18,803 | ఈ క్రమంలో మూడో రోజున రావణ వాహన సేవ.
| no |
35,057 | ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రకుల్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
| no |
15,481 | టిడిపి పార్టీ పై పదే పదే విమర్శలు చేయడమే మీ పార్టీ సిద్దాతంగా పెట్టుకున్నారు.
| no |
16,400 | క్రికెట్ ప్రపంచకప్ కు సమయం దగ్గరపడుతోంది.
| no |
6,815 | ఫలితంగా ముంబై ముందు 233 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
| no |
9,160 | ఈ క్రమంలో పంత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
| no |
6,054 | ఇక, మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, విజరు శంకర్‌లకు మరోసారి అవకాశం ఇచ్చి.
| no |
1,527 | కోట్టాదిమంది భారతీయుల్లో చిరునవ్వు నింపావు. | no |
18,743 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుగు భగభగ మండిపోతున్నాడు.
| no |
Subsets and Splits