text
stringlengths
4
289
translit
stringlengths
2
329
వీరిలో ముప్పై లక్షల మంది మొదటి రోజు తీసుకోగా నాలుగు లక్షల డెబ్బయి తొమ్మిది మంది రెండు రోజుల తీసుకున్నారు
veerilo muppai lakshala mandhi modati roeju tisukoga nalaugu lakshala debbai tommidhi mandhi remdu rojula teeskunnaru
ప్రక్రియ ఈవీఎంల భద్రత వంటి అన్ని అంశాలలో ఎన్నికల యంత్రాంగం పూర్తిగా నిబంధనల మేరకే వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ స్పష్టం చేశారు
procedure eevaemla bhadrata vento anni amsaalaloo ennikala yantrangam purtiga nibandhanala merake vyavaharistondani Telangana rashtra ennikala pradhaana adhikary dr rajath kumar spashtam chesar
సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తో కలిసి ఉమ్మడి ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు
samajwadi parti nayakan akilesh yadav thoo kalisi ummadi prachar ryaaleeloo aama paalgoni prasanginchaaru
పోలింగ్ ముగిసే సమయానికి కూడా ఓటర్లు క్యూలో ఉన్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి
poling mugisay samayaaniki kudaa voterlu culo unnanduna yea sanka perigee avaksam undani adhikaara vargalu telipayi
చెమట శక్తిని మోసిన గది ప్రస్తుతం కంపు వాసన వస్తుంది
chemata shakthini moesina gadi prasthutham kampu vasana osthundi
కాగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయి
Dum telanganalo loksabha ennikalu oche dhasaloo jaruguthai
ఉదయం జరిగిన విభిన్న సెషన్ కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆచార్య డాక్టర్ నాగేశ్వర్ మాట్లాడుతూ
vudayam jargina vibhinna seshan ku mukhya athidhigaa hajaraina pramukha rajakeeya vishleshakulu aachaarya dr nageshwara maatlaadutuu
కానీ ఇప్పుడు కొలంబియాకు మాకు మ్యాచ్ పడింది మొత్తానికి ఉద్విగ్నంగా ఉంది
conei ippudu kolambiyaku maaku match padindhi mottaniki udvignamgaa Pali
నిన్న నదీ తీరాల వెంట ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు
ninna nadhii theeraala venta unna prajalanu surakshita praantaalaku taralinchaaru
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఆయుర్వేద పరుగు నిర్వహించారు నిర్వహించినట్లు స్థానికులు యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు
ayurveda dinotsavam sandarbhamgaa Hyderabad neckless roadloo ayurveda parugu nirvahincharu nirvahinchinatlu sdhaanikulu yuvateeyuvakulu utsahanga paalgonnaru
మనం మనం చెప్తున్న కీసర కీసర కీసర అనేది కేసరి
manam manam cheptunna keesara keesara keesara anede keshri
వైజాగ్ లో వచ్చిన తుఫాన్ వల్ల వైజాగ్ లో షూట్ చేద్దాం అనుకుంటే తుఫాన్ చెట్లని పోయి పాడైపోయి షూటింగ్ పోస్ట్ పని తర్వాత ఇక్కడ కార్మికులు సినిమా టెక్నిక్స్
vizag loo vacchina toofan will vizag loo shuut cheddam ankunte toofan chetlani poeyi padaipoyi shuuting poest pania tarwata ikda karmikulu cinma technics
మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రహదారులపై అపరిశుభ్రత లేకుండా పదివేల మంది కార్మికులు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించామని కమిషనర్ తెలిపారు
maargaallo traaphic aankshalu vidhincharu rahadaarulapai aparisubhrata lekunda padivaela mandhi karmikulu sibbandiki pratyeka vidhulu ketayinchamani commisioner teliparu
ఇట్స్ డ్యూటీ ఆపర్చునిటీ
itzzz dyuutii oppertunity
ఈ ప్రదర్శనలపై భారత హైకమిషన్ స్పందన ఏంటో తెలుసుకోవడం కోసం బీబీసీ వారిని సంప్రదించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు
yea pradarsanalapai bhartiya hycomition spandana ento telusukovadam choose bbc varini sampradinchinappatikii inthavaraku yelanti javabu raaledhu
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన పదిశాతం రిజర్వేషన్లను కూడా రైల్వే ఉద్యోగాలకు వర్తింప చినట్లు పేర్కొన్నారు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తమ శాఖ నిమగ్నమైందని పేర్కొన్నారు
arthikamga venukabadina vargaalaku ketaayinchina padisaatam reservationlanu kudaa railway udyogaalaku vartimpa chinatlu paerkonnaaru dhelleeloo vilekarulatho maatlaadutuu ippatike laksha udyogala bhartee prakreeyalo thama saakha nimagnamaindani paerkonnaaru
హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని
hyderabadloni ooka privete hospitallo chikitsa pmdutunna viessar congresses adhyakshudu vis jaganmohan reddyni
అందే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు
ande vidhamgaa caryalu teesukoovaalani paerkonnaaru
తూర్పు గోదావరి స్పెషల్ గా ఉన్న ఈ డ్రింక్ వందేళ్ల చరిత్ర ఉంది
turupu godawari special gaaa unna yea drinq vandella charithra Pali
కొంచెం టైం
komchem taime
మహారాష్ట్ర శాసనసభలో రేపు బలపరీక్ష జరుగనుండగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు తన పదవికి రాజీనామా చేశారు
Maharashtra saasanasabhaloe repu balapariksha jaruganundagaa mukyamanthri devender phadnavis yea roeju tana padhaviki raajeenaamaa chesar
శ్రీకాకుళం జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వీక్షణం ద్వారా పరిశీలించారు నష్టం అంచనా నివేదికలు వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు
Srikakulam jalla tupaanu prabhaavita praantaallo mukyamanthri chandrababau nayudu eeroju veekshanam dwara parisilincharu nashtam anchana nivedhikalu ventane tayyaru cheyalana adhikaarulanu adhesinchaaru
స్పెషల్ మిమిక్రీ అంటే పడుతుంది అనుకున్నప్పుడు
special mimikree antey paduthundi anukunnappudu
దక్షిణ కాలిఫోర్నియాలో రగులుతున్న కార్చిచ్చు నిమిష నిమిషానికి విస్తరిస్తోంది ఇది ప్రస్తుతం చరిత్రలోనే అతిపెద్ద నమోదైంది
dakshinha californiaaloo raguluthunna kaarchichu nimisha nimishaniki vistaristondi idi prasthutham charithralonae athipedda namodaindi
దానికి ముందు ఒక విభిన్నమైన విధానం ఉండేది
danki mundhu ooka vibhinnamaina vidhaanam undedi
ఆరోగ్య భారతానికి శ్రీకారం చుట్టండి
aaroogya bhaarataaniki sreekaaram chuttandi
విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వైరస్ నిర్ధారణ అయిన వారితో
videshaala nunchi vacchina vaarithoo paatu vyrus nirdharana ayina vaarithoo
స్పెసిఫిక్
specific
అలాంటి అంశాలు మనిషిలోనూ ఉన్నాయి
alaanti ansaalu manishiloonuu unnayi
వేగవంతంగా ఆమోదం తెలిపే ప్రక్రియ చేపట్టిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది
vegavantamgaa aamodam telipae procedure chepattindani kendra aaroogya kutumba sankshaema saakha prakatinchindhi
నరేంద్ర మోడీ అన్నారు సార్క్ సభ్య దేశాల వీడియో కాన్ఫరెన్స్లో ప్రారంభంలో మాట్లాడుతూ మోదీ
narendera modie annatu saark sabhya deeshaala veedo conferencelo praarambhamlo maatlaadutuu moedii
చెప్పారు ముందుగా వ్యాధిని గుర్తించి చికిత్స అందించడం వల్ల ప్రాణహాని నివారించవచ్చని అన్నారు
cheppaaru mundhuga vyaadhini gurthinchi chikitsa andinchadam will praanahaani nivaarinchavacchani annatu
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మాల్దీవుల ప్రతిపక్ష సభ్యుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ విజయం సాధించారు
maaldeevula adyaksha ennikallo maaldeevula prathipaksha sabhyudu ebrahim mohd solih vision sadhincharu
అప్పుడు ఆలోచించడం మొదలుపెడితే నాకు వచ్చే ప్రతి ఆలోచన ఏదో ఒక సినిమాలో ఉండేది
appudu aalochinchadam modalupedithe anaku vachey prathi aaloochana aedo ooka cinemalo undedi
దేశ భవిష్యత్తు కోసం స్వచ్ఛమైన ఇంధన వనరులను సమర్థవంతంగా సృష్టించడం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు
deesha bavishyathu choose swachchamaina endhanna vanarulanu samardhavanthamgaa srushtinchadam enthaina avasaramani pradhanamantri narendera modie annatu
జాతీయ రేటు శాతంగా నమోదైంది
jaateeya raetu saatamgaa namodaindi
నేటికి తన ఆదర్శాలతో జాతికి స్ఫూర్తిగా నిలుస్తున్న జాతిపిత మహాత్మా గాంధీ
netiki tana aadarsaalatoe jaatiki sphurtiga nilustunna jaatipita mahathmaa ghandy
మూడుసార్లు బ్రిటన్ పార్లమెంట్ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తిరస్కరించింది
moodusaarlu britton parlament bregzit oppandaanni thiraskarinchindi
ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల అరవై గ్రామ పంచాయతీలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు
aandhrapradeshlo padamuudu vaela aravai graama panchaayatheelaku twaralone ennikalu nirvahinchanunnatlu rashtra ennikala commisioner ramesh kumar velladincharu
సెట్ ఆఫ్ యు వాట్ యు కాల్ అండ్
sett af yu wet yu kaal und
ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని
aandhrapradeshlo graama vaardu sachivalayalu marinta merugga samardhavanthamgaa panichesela chudalani
లింగంపల్లి రూట్లో తేజస్ అనే హైస్పీడ్ ట్రైన్ రైలు నడపాలని కూడా రైల్వేశాఖ యోచిస్తోంది
lingampalli rootlo tejus aney hyspeed trains railu nadapalani kudaa railvesakha yochistondi
ద్వారా కేంద్ర ప్రభుత్వం రేషన్ కూడా అందజేస్తుందని
dwara kendra prabhuthvam reshan kudaa andajestundani
తిరుమలలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
tirumala jargina ttd dharmakartala mandili samavesam anantaram aayana paathrikeyulatho maatlaadutuu
అంతం చేయడానికి అమెరికా ఇటీవల పలుమార్లు
antam cheyadanki America edvala palumarlu
ఇంతవరకు ఇరవై మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ ఆరోపించింది
inthavaraku iravai mandiki paigaa vidyaarthulu aatmahatya chesukunnarani bgfa aaroepinchimdi
జేబీఎస్ ఎంజీబీఎస్ మధ్య తొమ్మిది స్టేషన్లు ఉంటాయి రోడ్డు ద్వారా దూరానికి నలభై నిమిషాలు పట్టగా కేవలం పది నిమిషాల్లో అధికారులు చెప్పారు
jbs mgbs Madhya tommidhi staeshanlu untai roddu dwara dhooraaniki nalabhai nimishalu pattaga kevalam padi nimishallo adhikaarulu cheppaaru
భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు ఈ రోజు నివాళులర్పించారు
bhartiya maajii pradhanamantri bharataratna atala behari vajpayee pradhanamantri narendramody sahaa paluvuru pramukhulu yea roeju nivaalularpinchaaru
పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు
paryaataka saakha kaaryadarsi burra venkatesam teliparu
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయని ఎన్నికల నియమావళి గిందని పేర్కొన్నారు కాగా పంచాయతీరాజ్ కొత్త చట్టం ప్రకారం మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వ అనుమతి కూడా అవసరమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు
rashtramlo panchyati ennikalu mugisayani ennikala niyamaavalhi gindani paerkonnaaru Dum panchayatiraj kothha chattam prakaaram Mandla jalla parisht ennikalaku prabhutva anumati kudaa avasaramani aayana yea sandarbhamgaa teliparu
ఇది యుద్ధ భూమి కాదు కానీ ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం అంటే యుద్ధంతో సమానం
idi yuddha bhuumii kadhu conei ikda ennikalu nirvahimchadam antey yuddhamtho samaanam
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నూట నలభై తొమ్మిదికి చేరుకోగా తెలంగాణలో నూట యాభై ఎనిమిదికి చేరుకుంది
aandhrapradeshlo carona vyrus positive cases sanka nuuta nalabhai tommidiki cherukoga telanganalo nuuta yabai enimidiki chaerukumdi
మన దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని దేశంలో వామపక్ష తీవ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కొంటోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు
mana deesha sarihaddullo ugravaadaanni desamlo vamapaksha teevravaadam vento samasyalanu edurkontondani venkayyanaayudu paerkonnaaru
పదిలక్షల రూపాయల పునరుద్ధరించబడిన ఆపరేషన్ థియేటర్ను మంత్రి ప్రారంభించారు
padilakshala rupees punaruddharinchabadina aapareshan theaternu manthri praarambhinchaaru
పరిచేందుకు భారత్ కృషి చేస్తోందని రాజ్నాథ్ సింగ్ వివరించారు
parichaemduku bharat krushi chestondani rajanth sidhu vivarinchaaru
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మూడు దేశాల బల్గేరియా చెక్ రిపబ్లిక్ లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు ఈ సాయంత్రానికి చేరుకుని ఆయన ఆ దేశ అధ్యక్షుడు
rastrapathi ramanath kovind muudu deeshaala balgaeriyaa checq republik loo paryatinchenduku bayaludeeri veltaru yea saayamthraaniki cherukuni aayana aa deesha adhyakshudu
బ్యూటిఫుల్ మూడ్
byuutiful mood
లేదు నేను వేరే పీజీ కోర్సులు ఏమైనా చేస్తాను అంటే
ledhu neenu vaerae pg korsulu emana chestanu antey
గిట్టుబాటు ధరల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మూడువేల కోట్ల రూపాయలతో ధరల స్వీకరణ నిధిని ఏర్పాటు చేసిందని వారు తెలిపారు
gittubaatu darala nimitham rashtra prabhuthvam mooduvela kotla roopaayalatho darala sweekarana nidhini erpaatu chesindani varu teliparu
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి చంద్రారెడ్డి
congresses abhyarthiga majimantri chandrareddy
వైరస్ సోకి చికిత్స పొందుతున్న వారికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని ఎటువంటి చికిత్స అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉండాలని మందులకు కూడా కొరత లేకుండా చూడాలని చేశారు
vyrus soki chikitsa pmdutunna variki pooshaka viluvalatho koodina aahaaram andinchaalani etuvanti chikitsa avasaramaina andhichayndhuku siddhangaa undaalani mamdulaku kudaa korata lekunda chudalani chesar
న్యూఢిల్లీలో ఈ రోజు సైన్స్ సందర్భంగా ప్రసంగిస్తూ దేశంలో నాణ్యతను పెంపొందించేందుకు శాస్త్రీయ కృషికి సార్ధకత కలిగేలా ప్రజలు మసలుకోవాలని అన్నారు
nyoodhilleelo yea roeju science sandarbhamgaa prasangistuu desamlo nanyathanu pempondinchenduku shaastreeya krushiki saardhakata kaligela prajalu masalukovalani annatu
అంతకుముందు ఏమైనా స్టోరీస్ ఉన్నాయి
antakumundu emana stories unnayi
ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆరు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు
aaroogya paristhitini dhrushtilo unchukuni Mumbai highcourtu beyil manjuru chesindi aaru nelala paatu vaidyula paryavekshanalo undaalani kortu
జీవనం వేగంగా పరుగులు పెడుతూ ఉండే లండన్ వంటి నగరంలో జీవిస్తున్న
jeevanam vaegamgaa parugulu pedutuu umdae landon vento nagaramlo jeevisthunna
అల్లరి మూక దౌర్జన్యం అనేది కొత్త పద్ధతి కాదని ఉక్కుపాదంతో ఇటువంటి సంఘటనలు అణిచివేయాలని స్పష్టం చేసింది
allari mooka daurjanyam anede kothha paddathi kadhani ukkupaadamtoe ituvante sanghatanalu anichiveyaalani spashtam chesindi
సదాశివరెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఘట్టం
sadasivareddy pravesapettinatuvanti ghattam
ప్రతి ఒక్కరూ తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి లేదా
prathi okkaroo tarachu sabbutho chetullu kadukkovali ledha
కానీ నన్ను పట్టు విడవకుండా నన్ను కాలేజీలో జాయిన్ చేశారు రాయల్ జూనియర్ కాలేజీ
conei nannu pattu vidavakunda nannu collegeelo zaayin chesar royale juunior callagy
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి దేశ అత్యున్నత పౌర పురస్కారం నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ రాష్ట్రపతి రామ్ కోవింద్ పర్యటనలో స్వీకరించారు
rastrapathi paryatana sandarbhamgaa palu oppandaalapai santakaalu jarigaay deesha athyunnatha pouura puraskara naeshanal aurdar af merrit rastrapathi ramya kovind paryatanaloo sweekarincharu
ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి ప్రాంతీయ అంశాలపై చర్చించారు
iruvuru neethalu dwaipaakshika sanbandhaalanu sameekshinchi praamtiya amsaalapai churchincharu
మూడువందల పది కోవిడ్ కేసులు నమోదయ్యాయి
mooduvandala padi covid casulu namoodhayyaayi
పాకిస్తాన్లోని కర్తార్పూర్ను అనుసంధానం చేసి ఇమిగ్రేషన్ సెంటర్ గా
paakistaanlooni kartaarpoornu anusandhanam chessi immigration senter gaaa
ఎందుకంటే అక్కడ గుర్రం లేకపోతే జీవితం లేదు
endhukante akada gurram lekapote jeevitam ledhu
రాష్ట్రంలో నిన్న నలభై రెండు వేలకు పైగా పరీక్షలు నిర్వహించగా వారిలో పద్నాలుగు మందికి కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది
rashtramlo ninna nalabhai remdu velaku paigaa parikshalu nirvahinchaga vaariloo padnaalugu mandiki kotthaga carona vyrus pajitivga nirdharana ayindhi
భారత ప్రధాని స్థాయి వరకు ఆయన ఎదిగారని
bhartiya pradhani stayi varku aayana edigaarani
దాని బయట ఉన్న నాలుగు వందల ఎకరాలను ఎక్కువ ధర ఇచ్చి తీసుకుంటే బాగుండేది
dani bayta unna nalaugu vandala ekaraalanu ekuva dara ichi tiskunte baagundedhi
ఇందాక ఉన్నట్టుగానే నేను ఎవరికోసం రాయలేదు కాపు బిడ్డ వచ్చి ఎదురుగా వచ్చి కలలోకి వచ్చి అడిగాడు కదా నా గురించి ఎందుకు అంత వాళ్ల గురించి రాస్తారు
indaaka unnattugaane neenu evarikosam rayaledu kaapu bidda vachi edhurugaa vachi kalaloki vachi adigadu kada Mon girinchi yenduku antha vaalla girinchi raastaru
దేశ ఆర్థిక వ్యవస్థకు రైతు చాలా కీలకమని ప్రకాశం జిల్లా కలెక్టర్ జిల్లాలోని మధిర గ్రామంలో కలెక్టర్ శాసనసభ్యుడు సుధాకర్ బాబుతో కలిసి సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు
deesha aardika vyavasthaku rautu chaaala kilakamani prakasm jalla kollektor jillaaloni madhira gramamlo kollektor sasanasabhyudu sudhakar babuto kalisi sambaraalu aaryakramaanni praarambhinchaaru
స్మార్ సిటీ
smar city
మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రత్యేక కూడా ఇందుకోసం రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు
mokkala samrakshanaku caryalu teesukuntaamani pratyeka kudaa indukosam roopondistaamani aayana paerkonnaaru
నాలుగు మంది నిర్ధారణ కోలుకున్నారు
nalaugu mandhi nirdharana kolukunnaru
డిస్కషన్ దేశంలో
discussion desamlo
కానీ బూత్ ఆకర్షిస్తూ పిలుస్తుంటే కాటు కలిసి కాళ్ళు
conei booth aakarshistuu pilustunte kaatu kalisi kaallu
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశించారు
badhitulaku merugaina vydyam andinchaalani vydya aaroogya saakhaku adhesinchaaru
కర్నూలులో పదకొండు గుంటూరులో తొమ్మిది వందల కేసులు వచ్చాయి దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య లక్షా పదివేల రెండు ఏడుకు చేరింది
kurnoolulo padakomdu guntoorulo tommidhi vandala casulu vacchai dheentho rashtramlo motham carona baarina padina vaari sanka lakshaa padivaela remdu eduku cherindhi
కరోనా వైరస్ కేసులు రికవరీ రేటు రెండు పాయింట్
carona vyrus casulu recovery raetu remdu paayint
అబ్దుల్ నజీర్లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం
abdoul najeerlatho koodina sarvonnatha nyaayastaanam
ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ కంటే ఎక్కువ పని చేస్తారు కానీ చాలా మందికి తెలియదు జరగకపోతే
aayana saftvare kompany kante ekuva pania chestaaru conei chaaala mandiki theliyadu jaragakapothe
అప్పట్లో లలిత్ మోడీ ఆ తర్వాత విజయ్ మాల్యా ఇప్పుడు నీరవ్ మోడీ ఈ రెండు కార్టూన్
apatlo lalith modie aa tarwata vijay mallya ippudu neerav modie yea remdu cartun
కాగా కింద ఇప్పటివరకు పదకొండు లక్షల డౌన్లోడ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి అధికారులు వివరించారు
Dum kindha ippativaraku padakomdu lakshala downloadlu puurtayyaayi yea sandarbhamgaa jaganmohan reddyki adhikaarulu vivarinchaaru
ఈరోజు పార్లమెంట్ కి తప్పనిసరిగా హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ తన సభ్యులకు విప్ జారీ చేసింది
eeroju parlament ki tappanisariga haajaru kaavalani bhartia janathaa parti tana sabhyulaku whip jaarii chesindi
నాకు డైలీ కూలీ లెక్క ఉంటది అంటే క్యారెక్టర్ ఒకవేళ కరెక్ట్ రావాలంటే
anaku dily cooley lekka vuntadi antey carector okavela correct raavaalante
ఇంజనీరింగ్ విద్యార్థులు త్రీడీ టెక్నాలజీ ఉపయోగించి ఫేస్ మాస్క్లను తయారు చేస్తున్నారు లిబియాలో కరోనా వ్యాప్తిని తగ్గించాలి ప్రయత్నిస్తోంది
inginiiring vidyaarthulu treedy teknolgy upayoginchi phas maasklanu tayyaru chesthunnaaru libialo carona vyaptiki tagginchaali prayatnistondi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఐదు వందల రూపాయలు అందని జిల్లాకలెక్టర్ ద్వారా అందుతున్న ఎంతో మేలు చేస్తుందని మధ్యప్రదేశ్ చెందిన వలస కార్మికుడు అంటూ
pradhanamantri narendera moedii ichina iidu vandala rupees andhani jillacalector dwara andutunna entho maelu chestundani madhyapradesh chendina valasa kaarmikudu anatu
పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వారు పాల్గొనవచ్చు
paddenimidi samvatsaraala vayassu varu paalgonavacchu
గౌలిగూడ లో యాత్ర ప్రారంభానికి ముందు మహాయజ్ఞం నిర్వహించారు
gauliguda loo yaatra prarambhaniki mundhu mahaayagnam nirvahincharu
భారత కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల పనులకు మ్యాచ్ ప్రారంభవుతుంది
bhartiya kaalamaanam prakaaram vudayam edu gantala panulaku match praarambhavutundi
ఉదయం పదకొండు గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం అవుతుంది
vudayam padakomdu gantalaku desamloni anni aakaasavaani centres dwara prasaaram avuthundi
ఆంధ్రప్రదేశ్ లోని రెండు వందల యాభై ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని యాభై వేల ఆరువందల అంగన్వాడి కేంద్రాల్లో మూడు వందల కోట్ల రూపాయల
AndhraPradesh loni remdu vandala yabai edu icds prajectu paridhilooni yabai vaela aaruvandhala aanganwadi kendrallo muudu vandala kotla rupees