text
stringlengths 4
289
| translit
stringlengths 2
329
|
---|---|
శ్రామికులు | sraamikulu |
అక్కడ ఉన్న మనుషులు నా వాళ్లే అన్నారు | akada unna manshulu Mon vaalle annatu |
పార్లమెంట్ శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖకు స్పందిస్తూ | parlament saasanasabha ennikalu yekakaalamlo nirvahimchaalani bhartia janathaa parti adhyakshudu amith shaw raasina lekhaku spandistuu |
దేశంలోనే అత్యధికంగా సబ్సిడీలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు | desamlone atyadhikamgaa subsidiilu andisthunna ekaika raashtram Telangana ani teliparu |
ప్రతిష్టాత్మక రోడ్డు మ్యాప్ రెండు వేల ముప్పై ఆమోదించారు | pratishtaatmaka roddu map remdu vaela muppai aamodinchaaru |
ఇంత మంచి ఫలితాలు సాధించేందుకు అనేకానేక అభినందనలు ధన్యవాదాలు సర్ | inta manchi phalitaalu saadhinchenduku anekaneka abhinandanalu dhanyavaadaalu sar |
ఈ నిర్ణయంతో కార్మికులు లక్ష ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల బోనస్ అందుకున్నారు | yea nirnayamtho karmikulu laksha yenimidhi vandala tombhai tommidhi rupees bonus andukunnaru |
తెలంగాణలో దిశ కేసు నిందితులు పోలీసులపై కాల్పులు యత్నించే సమయంలో తాము ఎదురు కాల్పులు జరిపామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు | telanganalo dhisha kesu ninditulu pooliisulapai kaalpulu yatninche samayamlo thaamu yeduru kaalpulu jaripamani Hyderabad plays commisioner teliparu |
ప్రాంతంలో ట్రాక్టర్లు చూడలేమా చిన్నప్పుడు | praanthamlo tractorlu chudalema chinnapudu |
రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది | remdu sthaanaallo pooti chesthundu |
ఈ సోదాల కారణంగా కీలకమైన సాక్ష్యాధారాలు బయటపడ్డాయి | yea sodaala kaaranamgaa keelakamaina sakshyaadhaaraalu bayatapaddaayi |
కంటోన్మెంట్ లో కేవలం నిత్యావసర సేవలు మాత్రమే అనుమతించాలని మిగిలిన జోన్లలో యధావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు కేంద్రం నిషేధించిన జాబితాలోని కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించకూడదని స్పష్టం చేశారు | cantonment loo kevalam nityaavasara sevalu Bara anumatinchaalani migilina jonlalo yadhaavidhigaa karyakalapalu konasaaginchaalani lekhalo paerkonnaaru kendram nishedhinchina jaabitaaloni karyakalapalanu ettiparisthithulloona konasaginchakudadani spashtam chesar |
సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ యోగా ధ్యాన శిబిరం ముగింపు కార్యక్రమం సందర్భంగా ఉపరాష్ట్రపతి | samshtha aadhvaryamloo nirvahimchina digitally yoogaa dhyaan shibiram muginpu karyakram sandarbhamgaa uparaashtrapati |
లోక్సభ స్థానానికి బీజేపీ అధికార ప్రతినిధి | loksabha sdhaanaaniki bgfa adhikaara prathinidhi |
కాంగ్రెస్ నేతృత్వంలోని తమ పార్టీ కూడా ఉన్నటువంటి కూటమి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించి | congresses netrutvamloni thama parti kudaa unnatuvanti kuutami Telangana saasanasabha ennikallo oodipoovadaaniki gala kaaranaalanu vislaeshinchi |
శ్రీనివాస్ రెడ్డి ఇంటికి గ్రామస్థులు నిప్పు పెట్టిన తర్వాత ఆ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది | shreeniwas reddy intiki graamasthulu nippu pettina tarwata aa gramamlo udriktatha chotuchaesukundhi |
స్టీల్ మీకున్న పర్ఫార్మన్స్ మీకు టాలెంట్ రావాల్సినంత | steele meekunna performans meeku tolent ravalsinanta |
లారెన్స్ వర్తిస్తాయి చర్చలు జరపనున్నారు | laarens vartistaayi charchaloo jarapanunnaru |
భారత జట్టు మొదట్లో దూకుడు ప్రదర్శించినప్పటికీ బ్రెజిల్ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ సెకండాఫ్లో వరుసగా నాలుగు గోల్స్ చేసింది | bhartiya jattu modatlo dhookudu pradarsinchinappatiki brajil adbhuta pradarsanato match secondaphlo varusaga nalaugu goals chesindi |
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సైతం | kendra samaachara prasara saakha manthri prakasa javadekr saitam |
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో రాగల నాలుగు గంటలు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో | vaayavya bangaalaakhaatamlo yerpadina prabhaavamtho ragala nalaugu gantalu telegu rashtralloni konni praantaallo |
చాలా ఉష్ణశక్తి కూడా ఉన్నటువంటి వాళ్ళు మండలిని శక్తి ఉన్నవాళ్ళు తెలంగాణ | chaaala ushnashakti kudaa unnatuvanti vaallu mandalini sakta unnavaallu Telangana |
దీంతో ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నేతలు వివిధ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల విజయం కోసం ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు | dheentho pradhaana paarteelaku chendina seniior neethalu vividha niyojakavargaallo potilo unna abhyardhula vision choose mummaramgaa prcharam saagistunnaaru |
పది కోట్ల పరీక్ష నిర్వహించారు ప్రకారం గడిచిన గంటలోనే నిర్వహించారు | padi kotla pariiksha nirvahincharu prakaaram gadachina gantalone nirvahincharu |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు ఈ రోజు విశాఖలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ | AndhraPradesh raashtraaniki kendra prabhuthvam ichina anni haameelanu neraverustundani rashtra bgfa adhyakshudu kanna laxminarayan spashtam chesar yea roeju visaakhalo aayana paathrikeyulatho maatlaadutuu |
బాస్కెట్బాల్ లో స్కూల్ | basketball loo schul |
ఎనిమిది తొమ్మిదికి చేరుకుంది | yenimidhi tommidiki chaerukumdi |
రైలు ఢిల్లీ మార్గంలో విజయవంతమైనట్లు రైల్వే వర్గాలు తెలిపాయి ఇప్పటికే ఈ రైలు సర్వీసు | railu Delhi margamlo vijayavantamainatlu railway vargalu telipayi ippatike yea railu serviceu |
అలాంటి ఒక ట్రీట్మెంట్ ఫిల్మ్ ఉంటుందని సరే ట్రీట్మెంట్ | alaanti ooka treatement fillm untundani sarae treatement |
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య రెండు కోట్ల రెండు లక్షల తొంబయి ఆరువేల నాలుగువందల పట్నాలకు చేరింది సమయంలో నాలుగు వేల రెండు మంది కరోనా కారణంగా మృతి చెందారు | desamlo namoodhaina motham carona cases sanka remdu kotla remdu lakshala tombayi aaruvaela naaluguvandala patnalaku cherindhi samayamlo nalaugu vaela remdu mandhi carona kaaranamgaa mruti chendhaaru |
బిబిసి ప్రతినిధి సదానందం పలువురు తెలుగు వాళ్లతో మాట్లాడారు వాళ్ళున్నారు ఇప్పుడు చూద్దాం | bibisi prathinidhi sadaanandam paluvuru telegu vaallatho matladaru vaallunnaaru ippudu chuuddaam |
మామూలుగా నుంచి బుక్స్ | maamoolugaa nunchi books |
నిన్న ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలకుపైగా నమూనాలను పరీక్షించినట్లు దీంతో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల మొత్తం సంఖ్య ఇరవై రెండు కోట్లు లక్షలు దాటింది | ninna yenimidhi lakshala aravai nalaugu velakupaigaa namunalanu pareekshinchinatlu dheentho ippativaraku nirvahimchina parikshala motham sanka iravai remdu kootlu lakshalu dhaatindhi |
స్వామి అక్కడే శిలారూపంలో వెలసినాడు\n | swamy akkade silaaroopamlo velasinadu\n |
ఉత్తరాఖండ్లో వరకు ఉత్తమ గంగా పట్టణం అవార్డు లభించింది | uttaraakhandlo varku utthama ganges pattanham awardee labhinchindi |
దేశవ్యాప్తంగా ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది | desavyaaptamgaa yea vudayam edu gantalaku praarambhamiena rendo vidata poling prasaantamgaa saagutondi |
ఇదంతా కూడా నిమిషాల్లో జరిగిపోతుంది ముందు చెప్పినట్టుగా ఎలాంటి ఆపద ఎదురైనా కాల్ చేస్తే మీకు సహాయం అందుతుంది | idantha kudaa nimishallo jarigipotundi mundhu cheppinattugaa yelanti aapada edurainaa kaal cheestee meeku sahayam andutundi |
ముఖ్యమంత్రి చాలా తీరిక లేకుండా ఉంటారని కోర్టుకు హాజరవడానికి కొంత సమయం కావాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు | mukyamanthri chaaala theerika lekunda untaarani courtuku haajaravadaaniki kontha samayam kaavalani nyaayavaadi vijnapti chesar |
ప్రసిద్ధ కృష్ణ చెరొక వికెట్ తీసుకున్నారు కాగా ఈరోజు | prasidha krishna cheroka wiket teeskunnaru Dum eeroju |
రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు | rastrapathi venkayyanaayudu shaasthravetthalu pilupunichaaru |
స్వామి త్వ పథకం గ్రామీణ భారతంలో పెద్ద ఎత్తున సానుకూల మార్పులు తీసుకొస్తుందని | swamy twa pathakam grameena bhaaratamlo peddha ettuna saanukuula marpulu teesukostundani |
మీ పిల్లి ఎవరు | mee pilli yavaru |
అవును గడ్డకట్టేది కాదు మిమ్మల్నీ మీ ఫ్రెండ్స్ అందరూ అంటారు | Leh gaddakattedi kadhu mimmalni mee phrends andaruu antaruu |
జిల్లాలో ప్రముఖ ఆలయమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంతో పాటు పలు ఆలయాల్లో | jillaaloo pramukha aalayamaina arasavelli sooryanaaraayana swamy aalayamtho paatu palu aalayaallo |
పిన్ కోడ్ అయిదు లక్షల పదునయిదు వేల అయిదు వందల ఒక్క\n | pinn kood aaidu lakshala padunayidu vaela aaidu vandala okka\n |
మీరు పరీక్ష పరీక్ష | meeru pariiksha pariiksha |
దాంట్లో ఏమంటే పాప్ సంక్రాంతి హాలిడేస్ | dantlo yemante paap sankranthi holidays |
అసలు చిన్నప్పటినుంచి రాజ్యాంగంలో వీటిలో భాగంగా మనం మామూలుగా స్కూల్లో | asalau chinnappatinunchi rajyangamlo veetilo bhaagamgaa manam maamoolugaa schoollo |
మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఈ సంవత్సరం పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనంద్ బాబు వెల్లడించారు | minorityla sankshaemaaniki thama prabhuthvam yea savatsaram padakomdu vandala kotla rupees ketayinchindani AndhraPradesh sanghika sankshaema saakha manthri nakka anand badu velladincharu |
కాగా పోలింగ్ నవంబర్ మూడు మంగళవారం నాడు జరుగుతుంది | Dum poling novemeber muudu mangalavaaram nadu jarudutundhi |
ప్రజల జీవితాలను మెరుగు పరిచేలా ఉండాలని అన్నారు | prajala jeevitaalanu merugu paricheelaa undaalani annatu |
పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది | pariiksha kendram erpaatu cheyalana nirnayinchindhi |
రెండు భాషలకు సంబంధించిన వాళ్ళు కలిసిపోయి ఉండేవాళ్ళు అప్పుడప్పుడు కలహాలు ఉండేవి కానీ | remdu bhashalaku sambamdhinchina vaallu kalisipoyi undevallu appudappudu kalahalu undevi conei |
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉండాలని | praivaeteekaranaku vyatirekamga highcourtu tiirpu ichina pakshamlo supreenkortunu aasrayinchenduku siddhangaa undaalani |
నాలుగేళ్ల క్రితం ఆతిథ్య దేశం టోక్యో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది | naalugella kritam aatidhya desam toqyo spastamaina sandesaanni icchindi |
బతకలేని నీకు చచ్చిపోయే అధికారం లేదు అని చెప్పిన మూవీ మిస్ | batakaleni niku chachipoye adhikaaram ledhu ani cheppina moviie missu |
దీంతో ఆయన మదిలో ఓ ఆలోచన మెరిసింది టెలిగ్రాఫ్ లో వాడే స్పోర్ట్ స్ఫూర్తితో ఇలా గీతల రూపంలో డేటా నిల్వ చేయొచ్చు కదా అన్న కోణంలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు | dheentho aayana madhilo oa aaloochana merisindi telegraf loo wade sporty sphuurtitoe ila geetala ruupamloe deetaa nilwa cheyocchu kada annana koonamloo prayatnalu modhalupettaadu |
ఇంటికి రావాలంటే సమాజంలో రెస్పెక్ట్ ఫుల్ వైట్ కాలర్ జాబ్ కావాలనుకున్నాను | intiki raavaalante samaakamloe respect fully wyatt collar jab kavalanukunnanu |
మధ్యతర పట్ల గౌరవం ఉందని వారి కుటుంబ బడ్జెట్ | madhyatara patla gouravam undani vaari kutumba budgett |
భారత తాత్విక వేత్త నూట ఇరవై సంవత్సరాల క్రితమే ప్రపంచానికి వెలుగు బాట చూపారని | bhartiya thaathvika veettha nuuta iravai samvatsaraala kritame prapanchaniki velugu baata chuupaarani |
సభ్యులకు విజ్ఞప్తి చేశారు దేశ సంప్రదాయాలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది | sabhyulaku vijnapti chesar deesha sampradayalanu parirakshinchadaaniki kendra prabhuthvam kattubadi Pali |
ట్విట్టర్లో సంస్థ ఆయన సామాజిక దూరం వంటి పద్ధతులు పాటించి మన ప్రాణాలను కాపాడుకోవడమే కాక ఇతరుల ప్రాణాలు కూడా విలువనివ్వాలి అన్నారు | twitterlo samshtha aayana saamaajika dooram vento padhathulu patinchi mana praanaalanu kapadukovadame kaaka itharula praanaalu kudaa viluvanivvaali annatu |
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రైతు చట్టాలను తొందరగా ఇంప్లిమెంట్ చేసే ఒత్తిడి తీసుకొస్తే ఇంప్లిమెంట్ కావాలి రైతుల ఇబ్బందులు | bhartia janathaa parti prabhuthvam medha ottidi pemchi rautu chattaalanu tondaraga implement chese ottidi teesukosthe implement kavaali raitulu ibbandulu |
విశేషాలు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ | visheshaalu marokasaari pradhanamantri narendera moedii |
ఎక్సెప్ట్ పన్నెండు పైప్లైన్లో ఉండే ప్రాజెక్ట్ తప్ప నలబై ఐదు ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం | except pannendu pipelinelo umdae projekt tappa nalabhai iidu prajectu porthi chestunnam |
టోల్డ్ మి డైరెక్టర్ కాల్ | told mi dirctor kaal |
సీన్ రీ స్ట్రక్చర్ కంప్లీట్ | hsien reee structure compleat |
సక్సెస్ అయితే పర్వాలేదు లేకుంటే మళ్ళీ త్రీ మంత్స్ పోవడానికి | successes ayithe parvaledhu lekunte malli tree manths povadaniki |
అశ్వవాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో స్వామి దర్శనం వున్నారు | aswavaahana sevalo dhushta sikshakunigaa kalki avathaaramlo swamy dharshanam vunnatu |
తెలంగాణ ప్రభుత్వం ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల వయసుగల | Telangana prabhuthvam edu nunchi pannendu samvatsaraala vayasugala |
స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఇలా అన్ని రంగాలవారు స్వచ్ఛ ఉద్యమంలో పాల్గొంటున్నారు | swachchanda samshthalu vidyaarthulu upaadhyaayulu ila anni rangaalavaaru svachcha vudyamamloo paalgontunnaaru |
తెలంగాణ సారస్వత పరిషత్తులో మరింగంటి సింగరాచార్యులు ప్రాంగణంలో శతావధాని పంచానన డాక్టర్ శర్మగారికి శతావధానం జరిగింది | Telangana saraswata parishattulo maringanti singaraachaaryulu praamganamloo shataavadhaani panchanana dr sarmagaariki shataavadhaanam jargindi |
మీ స్కూల్ మీకు అండగా ఉందన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి ఈ కార్యక్రమాల ద్వారా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా | mee schul meeku amdaga undhanna wasn meeru gurtunchukovali yea kaaryakramaala dwara neenu ooka wasn cheppalanukuntunna |
పదిహేడు విమానం ఢిల్లీ సమీపంలోని వైమానిక స్థావరం నుంచి బయలుదేరి | padihedu vimanam Delhi sameepamloni vaimaaniki sthaavaram nunchi bayaludeeri |
గతవారం డాక్టర్లు వీరి కుటుంబ సభ్యుల నమూనాలు తీసుకున్నారు వారు తెలిసినవారు అంటున్నారు | gatavaaram daaktarlu viiri kutumba sabhyula namuunaalu teeskunnaru varu telisinavaaru antunaru |
ఈ నెల ఎనిమిదిన రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని | yea nela enimidina rashtravyaaptamgaa ryalilu nirvahimchaalani |
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పౌరులందరికీ ఓటు హక్కు నిష్పాక్షిక ఎన్నికల ద్వారానే బలమైన దేశంగా భారతదేశం నిలబడిందని చెప్పారు | prapanchamloonee athipedda prajaasvaamya deshamgaa pourulandarikee votu hakku nishpakshika ennikala dwarane balamaina deshamgaa bhaaratadaesam nilabadindani cheppaaru |
గౌహటి దీమాపూర్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నారు అయితే మొబైల్ ఇంటర్నెట్ | gauhati dimapur Madhya pratyeka railu sarveesulu naduputunnaru ayithe mobile internet |
రెవిన్యూ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లలో ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించాలని భూవివాదాల పరిష్కారంలో జాగ్రత్తలు పాటించాలి | revinue kaaryaalayaalu plays stationlalo prajalaku avineeti rahita sevalu andinchaalani bhuuvivaadaala parishkaaramlo jagratthalu patinchaali |
రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతి రాయితీ కౌలు రైతులు కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు | raitulu choose rashtra prabhuthvam prakatinche prathi raayithee kaulu raithulu kudaa vartinchela caryalu teesukoovaalani mukyamanthri vis jaganmohanreddy adhikaarulanu adhesinchaaru |
భారతి అనే సాంస్కృతిక సాహితీ పత్రికను ప్రారంభించాడు | bharati aney samskruthika sahiti pathrikanu praarambhinchaadu |
చిరకాలంగా ఎదురు చూస్తున్న ముంబై సర్వీసు నిన్న ప్రారంభమైంది ముంబై మధ్య రోజు రోజు నడుస్తుంది | chirakalamga yeduru choosthunna Mumbai serviceu ninna prarambhamaindi Mumbai Madhya roeju roeju nadustudi |
సముద్రంలో ఆయనంటే సముద్రంలో ఆయన ఇంటి మీద నడుస్తున్నాను | samudramloo ayanante samudramloo aayana inti medha nadustunnanu |
మెత్తని వాతావరణ శాఖ హెచ్చరించింది | mettani vaataavarana saakha hecharinchindi |
ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకం నిరుపేద విద్యార్థులు తల్లిదండ్రులు అందరికీ వర్తిస్తుందని పాఠశాల విద్యా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు | aandhrapradeshlo ammoodi pathakam nirupeda vidyaarthulu tallidamdrulu andharikii vartistundani paatasaala vidyaa commisioner ooka prakatanalo teliparu |
శనివారం నాటి రైతులు రాస్తారోకో కార్యక్రమం సన్నాహాలపై ప్రతినిధి కొద్దిసేపటి క్రితం రిపోర్ట్ అందించారు | shanivaaram aati raithulu raastaaroko karyakram sannahalapai prathinidhi koddisepati kritam report andichaaru |
మందపాటి మాధవీలత తెలంగాణలో ఆర్టీసీ బస్ సర్వీసు ఉదయం ఆరు గంటల నుండి తిరిగి ప్రారంభమయ్యాయి | mandapati maadhaveelata telanganalo rtc buses serviceu vudayam aaru gantala nundi tirigi prarambhamayyayi |
చిన్న వ్యాపారులకు ఉపశమనం కలిగించినట్లు వస్తు సేవల పన్ను మండలి ఈరోజు జీఎస్టీ మినహాయింపు పరిధిని ఈశాన్య రాష్ట్రాలకు ఇరవై లక్షల వరకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు నలుపు లక్షల వరకు పెంచింది | chinna vyaapaarulaku upasamanam kaliginchinatlu vastu sevala pannu mandili eeroju gst minahaayinpu paridhini eeshaanya rashtralaku iravai lakshala varku desamloni migilina praantaalaku nalupu lakshala varku pemchimdi |
అన్ని రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయడం కోసం రెండు ఆక్సిజన్ ప్లాట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఇది మెడికల్ ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచుతాయి | anni raastrallo praja aaroogya kendrallo erpaatu cheeyadam choose remdu oksygen plaatlanu prabhuthvam manjuru chesindani idi medically oksygen saamardhyaanni penchutayi |
రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు అచ్చెన్నాయుడు ఉత్సవాలను ప్రారంభించారు | rashtra manthrulu kalaa venkatraavu atchannaidu utsavalanu praarambhinchaaru |
ఆవుపాల కన్నా పది రెట్లు ఎక్కువ మూడు రెట్లు ఎక్కువ విటమిన్ సి వంటి పాలలో ఉంటాయి ఆఫ్రికా పశ్చిమాసియా దేశాలలో వంటి పాలు ప్రపంచంలో ఎక్కడా లేనంత డిమాండ్ ఉంది ఉత్తర కెన్యాలో ఒంటి పాల వ్యాపారం ఏ విధంగా దూసుకుపోతుంది ఈ కథనంలో | aavupaala kanna padi retlu ekuva muudu retlu ekuva vitamins sea vento palalo untai african paschimasia deeshalaloo vento plu prapanchamloo akkadaa lenanta demanded Pali Uttar kenyaalo onti paala vyaapaaram e vidhamgaa doosukupotundi yea kathanamlo |
అయితే చిన్న చూపేందుకు వస్తుంది అంటే పది మందికి ఆల్రెడీ ఉంటారు | ayithe chinna chupenduku osthundi antey padi mandiki already untaruu |
ఎలర్జీ | ellergy |
ఉదయం మహేశ్వరం సమీపంలో ప్రచారం నిర్వహించారు | vudayam maheswaram sameepamlo prcharam nirvahincharu |
దానికి రిలేటెడ్ డిప్లొమా సర్టిఫికెట్ పీజీ చేస్తే | danki related deeploma certificate pg cheestee |
స్టెర్లింగ్ మన రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద కాల్పుల ఘటన ఇది | sterling mana rashtra charithraloo athipedda kaalpula ghatana idi |
స్థానిక భాషలో తేలికగా అర్థమయ్యే విధంగా సూచన చేయాలని కూడా ఆయన చెప్పారు | stanika bashalo teelikagaa ardhamayye vidhamgaa suuchana cheyalana kudaa aayana cheppaaru |
ప్రజలు తమని తాము చూసుకుంటూ ఇతరులను కూడా కనిపెట్టుకుని ఉంటూ | prajalu tamani thaamu chusukuntu itharulanu kudaa kanipettukuni untu |
కామారెడ్డి జిల్లాలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలకు సౌకర్యాన్ని జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది మొదటి విడతలో పాఠశాలలో సౌకర్యం కల్పించారు | kamareddi jillaaloo praadhimika praathamikonnatha paatasaalalaku soukaryaanni jalla yantrangam caryalu teesukuntondi modati vidatalo paatasaalalo saukaryam kalpincharu |
టైం నాకు తెలియదు ఏంటి అంటే కంపెనీలో మానేయాల్సి ఉంటుంది | taime anaku theliyadu enti antey companylo maneyalsi umtumdi |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.